ఒక చెడ్డవాడి ఆలోచన తీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మిత్రమా
credit: third party image reference
హలో మిత్రులారా.... నా స్నేహితులాందారికి స్వాగతం..
ప్రపంచంలో మనుషులు రెండు రకాలు 1.మంచివాడు 2.చెడ్డవాడు... 1.. మంచివాడు ఎలా ఉంటాడో..,, ఎలా ఆలోచిస్తాడో మన అందరికి తెలుసు...
credit: third party image reference
కానీ 2.. చెడ్డవాడు అంటే ఎవడో..,, ఎలా ఉంటాడో..,, ఎలా ఆలోచిస్తాడో సారిఅయినా అవగాహనా లేదు... ఈరోజు అసలు చెడ్డవాడి ఆలోచన తీరు గురించి నేను మీకు చెప్పబోతున్నాను... ఇంకా మొదలుపెడదామ....!!!!
credit: third party image reference
1..అతను తన గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచిచాడు 2..జాలి లేదు.. కనికరం చూపించడు., క్షమించే అలవాటు లేదు... 3..తన స్వార్థం తన ఊపిరి..,, ఆ ఊపిరి కోసం ఇంకొకరి ఊపిరి తీయడానికి ఏ మాత్రం మొహమాటం పడడు.. 4..పక్కవారు ఆనందంగా ఉంటె తట్టుకోలేడు.. 5... నిరంతరం అందరి మీద అనుమానం.. నమ్మకద్రోహం చేయడమే తన అలవాటు.. 6.. బయట ఎంత మంచిగా ఉంటాడో.., లోపల ఆంత కుళ్ళుకుంటూ ఉంటాడు.. 7. కళాకారులను మించిన నటన తన సొంతం......
credit: third party image reference
ఇప్పుడు అందరికి సులభంగా అర్ధం అయేలా చెప్తా....
1.. అతని మెదడు కుట్రలకి నీవాసం 2.. అతని నాలుక మనుషుల మీద చడ్డిలు చెప్పడానికే పుటింది 3.. అతని మనసులో అందరిని తన బానిసలుగా చేసుకోవడమే అతని కోరిక 4.. స్వార్థం తన ఊపిరి 5.. నమ్మకం ద్రోహం తన ఆయుధం 6.. కుట్రలు కుత్తత్రలు తన వ్యూహం 7.. కల్మషం తన రక్తం 8.. అతని కళ్ళు మనుషులలోని అవసరలను మాత్రమే చూస్తుంది 9.. మనుషుల బలహీనతే అతనికి బలం 10.. మంచివాళ్ళ చేతకానితనం.., మనుషుల భయం.., అపనమ్మకమే అతని అవకాశం....,,
credit: third party image reference
కాబట్టి మిత్రులారా...,, మీ స్నేహితులలో ఆలాంటివారు ఉన్నారో లేరో తెలుసుకొండి జాగ్రత్తగా మసులుకొండి... సెలవు మిత్రమా.......
0 కామెంట్‌లు