ఒకడు మంచివాడ లేదా చెడ్డవాడ అని నువ్వు ఎలా చెప్పగలవు
ఒక మనిషి..... ఆ మనిషి మంచివాడ.... లేదా చెడ్డవాడ... నువ్వు ఎలా చెప్పగలవు.... ఒక మనిషి క్యారెక్టర్ అతని జీవితంతం ఉంటుందా లేదా అన్నది నువ్వు ఎలా నిర్ణయిస్థావ్.... ఆ మనిషి క్యారెక్టర్ ని.... జీవితాన్ని.... భవిష్యత్ ని సైతం నిర్ణయిoచెది కేవలం ఆ మనిషి ఆలోచనలు మాత్రమే...
ఆ మనిషి జీవితo మాత్రమే కాదు...,,, మన జీవితాని కూడా మన ఆలోచనలే నిర్ణయిస్థాయి....మనం మన జీవితాని మార్చుకోలేకపోవచ్చు కానీ మన ఆలోచనలు మార్చుకుంటే చాలు... మన జీవితం మెల్లగా అదే మారుతుంది.... దానికి కారణం మన ఆలోచనల జన్మస్థానం అది మన మనసు మాత్రమే కానీ అది చేరే ప్రదేశం మాత్రo మన మెదడు మాత్రమే....
ఆలోచనలు మనసులో పుట్టి మెదడులోకి చేరి పెరిగి మన శరీరం మొత్తం అదుపు చేస్తు మన క్యారెక్టర్ ని తయారుచేస్తుంది..... ఆలోచనలే చెప్తాయి మనం పిల్లులమా లేదా పులులమా అని...... సింహం యొక్క బలం తన శరీరంలో కాదు కేవలం తన దృఢమైన ఆలోచనలు...,, తన క్యారెక్టర్.... ఆవే తన బలం,, ధైర్యం...,,,, సైన్యం....,,,,, అని.
ఆలోచనలు... బుద్ధిని మారుస్తాయి.... బుద్ధి క్యారెక్టర్ ని మారుస్తుంది..... క్యారెక్టర్ జీవితన్ని మారుస్తుంది.... ఇంకా మన జీవితం మనల్ని ఈ ప్రపంచనికి పరిచయo చేస్తుంది.... గుర్తుపెట్టుకో మిత్రమా..... నీను నువ్వు మార్చుకో.... నీ విజయాన్ని ఈ ప్రపంచనికి పరిచయం చేసుకో..... ఇక సెలవు నేస్తం........
0 కామెంట్లు