A small Introduction About me In Telugu

మీ కోసం నేను చెప్పబోయే నా గురించి ఒక చిన్న పరిచయం

credit: third party image reference

మంచివాళ్ళకి మంచివాడిని.. చెడ్డవాళ్లకు అమాయకుడిని... కష్టల గురించి తెలిసినవాడిని.... సమాజం తీరు బాగా తెలుసుకున్నవాడిని.... ఎవరు ఎలాంటి వారో తెలుసు... ఒకరు మన నుంచి ఏమి ఆశిస్తున్నారో కూడా తెలుసు... ఎవరి మనస్థాత్వo ఎప్పుడు బయటకి వస్తుందో తెలుసు... ఒక మంచి మనిషి ఎలా ఉంటాడో... ఒక చెడ్డవాడి మనసు ఎలా ఉంటుందో... తెలుసు...... 

credit: third party image reference

ఒక మనిషిని సమాజం ఎలా బాధపెడుతుందో... అతని ఎలా మారుస్తుందో.... ఎలా నాశనం చేస్తుందో కూడా తెలుసు... సమాజంలో బతకడానికి ఎం కావాలో... ఎలా బతకాలో.... ఎలా ఉండాలో తెలుసు.... కష్టాలను పడ్డ ఒక మనిషిని... భాదలను అనుభవిOచిన ఒక నీసహయుడిని... చేయని తప్పును ఒప్పుకున్నా ఒక దోషిని....

credit: third party image reference

అనుక్షణం భయపడుతూ బతుకుతున్న ఒక పిరికివాడిని.... సమాజం మీద ఆవేశంతో ఉన్న ఒక పిచోడిని.... ఎవరికి కనబడని యుద్ధం చేస్తున్నా ఒక యోధుడిని..... ఎవరు ఎమన్నా పాటించుకొని ఒక చెవిటివాడిని ఈ సమాజాన్ని ప్రశ్నించాలానుకుంటూన ఒక గొంతుని....

credit: third party image reference

ఈ ప్రపంచని శసించే మహారాజుని.. కాపాడే సైనికుడిని.... మంచివాళ్ళoదరు బాగుండాలని కోరుకునే ఒక మంచి శ్రేయోభిలాషిని.... ఇక సెలవు మిత్రమా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు