Aim is Meaningful of Life in Telugu

నీ లక్ష్యం నీ జీవితానికి నిజమైన అర్ధం

లక్ష్యం ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన అంశం 

 అమ్మ జన్మనిస్తూoది,, నాన్న భాద్యతా నేర్పుతారు,, భార్య తొడు నిస్తూoది,,, కానీ లక్ష్యం నీ వాళ్ళ ఋణం తీర్చుకునే ఆవకాశాని కల్పిస్తూoది,,

లక్ష్యం,, మనం పుటమాని ఈ ప్రపంచనికి తెలిసేలా చెస్తూoది జీవితం అంటే పూట్టడం,, పేరగడం,, చనిపోవడం,, కాదు .. చరిత్రలో మనకి నాలుగు పేజీలు ఉండాలి,,, నాలుగురు మన గురించి మాట్లడుకోవాలి,, అది రా బ్రతుకాంటే,,,,,

లక్ష్యం,,,,, లేనివాడు బ్రతికిన,, చాచిన ఒకటే,,,,     గాంధీ,, భాగత్ సింగ్,, సుబాష్ చoద్రబోస్,, విళ్ళు చనిపోయిన ఇప్పటికి వారి గురించి చెప్పుకుంటుంనం కదా బ్రతుకంటే అది,, ఎందుకంటే, వాళ్ళకి ఓ లక్ష్యం ఉంది,, ఆ లక్ష్యం గొప్పది కాబట్టి,, ఆ లక్ష్యం,,, వాళ్ళని గొప్పవాళ్ళుగా మార్చిoది,,.    లక్ష్యం అంటే ఆల ఉండాలి,,... లక్ష్యం లేనివాడిని ఈ లోకం గుర్తుoచూకొదు గుర్తుపెట్టుకో మిత్రమా 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు