మీ పిల్లల తలరాత మీ చేతులోనే ఉంది
ఒక మనిషి ఎలాంటి వాడో వాడి ఫ్రెండ్స్ చూసి చెపొచ్చు
ఒక మనిషి బయటవాళ్లతో నడుచుకునే విధానాన్ని చూసి వాడి కుటుంబం ఎలాంటిదో చెపొచ్చు
ఒక మనిషి విజయాన్ని వాడి తలరాత కన్నా వాళ్ల కుటుంబం,, తల్లిదండ్రుల పెంపకం నిర్ణయిస్తుంది,,
పిల్లలు మేకల పిరికివాళ్లుగా పెరగల,,? లేక సింహల ధీరుడిలా పెరగాల,,? అన్నది తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది
ఛత్రపతి శివాజిని గొప్ప యోధుడిలా ఆతని తల్లి తయారుచేసింది
రావణుడిని రాక్షసుడిలా ఆతని తల్లి తీర్చిదిoది
తల్లిదండ్రుల పెంపకం అతని పిల్లల బంగారు భవిష్యత్తును నిర్ణయిస్తుంది
మనిషి పిల్లలు అయినా,, సింహం పిల్ల అయినా,, ఆఖరికి లేడీ పిల్ల అయినా,,
తల్లి దండ్రుల ద్వారానే భూమి మీదకు వాస్తారు,,
వారు ఎం చూపిస్తే అది చూసి నేర్చుకుంటారు
వారి తల్లిదండ్రుల ఎదగాలని కోరుకుంటారు
పిల్లలు తెల్లకాగితం లాంటివాళ్ళు మీరు ఎం రాస్తే అదే వాళ్లు అదే అవుతారు
ప్రతి పిల్లల బంగారు భవిష్యతు కోరుకునే తల్లిదండ్రుల ఆందరికి నా నమస్కారం తెలుపుతూ సెలవు మిత్రమా
0 కామెంట్‌లు