జీవితంలో గెలవడానికి ఒక వ్యక్తిలో ఉండాల్సిన గుణాలు ఏంటి...?
credit: third party image reference
ప్రతి వ్యక్తి విజయంలో ఒక ఆడది ఉంటుంది అన్న మాట ఎంత వరకు నిజమో తెలీదు కానీ ప్రతి వ్యక్తి విజయం వెనక మాత్రం తప్పకుండా ఒక ఓటమి మాత్రం తప్పక ఉంటుంది.. మరి ఆలా గెలిచే వ్యక్తికి ఉండాల్సిన గుణాలు ఏంటి...జీవితంలో గెలవాలంటే ఎం చేయాలి..
credit: third party image reference
1... ప్లానింగ్
నువ్వు జీవితంలో ఎం సాదించాలి అని అనుకుంటున్నావు ...??? వాటికీ కావాల్సిన నైపుణ్యలు ఏంటి..??? ఇవ్వని ముందు తెలుసుకోవాలి... ఒక కరెక్ట్ ప్లాన్ తయారుచేయాలి... ఆందులో మీరు చేయాల్సిన ప్రతి పనీ ఆందులో ఉండాలి... బ్యాక్ అప్ ప్లాన్ కూడా ఉండాలి... అంటే అక్కడకాడా మీరు ఓడిపోతే ఎలా గెలవాలో ముందే చూసుకోవాలి...
credit: third party image reference
2... క్రమశిక్షణ
జీవితంలో గెలిచినా ప్రతి వ్యక్తిలో ముఖ్యంగా ఉండే గుణం క్రమశిక్షణ... కొంతమందికి పుట్టుకతో వస్తే ఇంకొంత మందికి అలవాటు చేసుకునే కొద్దీ వస్తుంది... క్రమశిక్షణ అంటే నువ్వు చేయాలనుకున్న పని ఆనుకున్న టైం కి చేయడం..
credit: third party image reference
3..ఆత్మ విశ్వాసం
గెలిచినా వ్యక్తిలో..,,, గెలిచే వ్యక్తిలో ఉండే ఒకే లక్షణం... ఈ లక్షణం ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ వ్యక్తిని ఏదిరించేలా చేస్తుంది... తను అనుకున్న పనిని తప్పక పూర్తి చేసేలా చేస్తుంది... మేధావులు మొండివాళ్ళు అంటారు... ఆ మొండివాళ్లందరికీ ఉండే గొప్ప లక్షణాలలో ఇది ఒకటి
credit: third party image reference
4.. తన జ్ఞానాన్ని పెంచుకోవడం
ఒక వ్యక్తి తను అనుకుంది సాధించాలoటే తను ఏందులో సక్సెస్ ఆవలనుకుంటూనాడో ఆ విషయం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి..,,, ఆలాగే ఎప్పటికి అప్పుడు తనలో ఉండే జ్ఞానాన్ని పెంచుకోవాలి... బుక్స్ ని చదవడం అలవాటు చేసుకోవాలి... దీని ద్వారా తను అనుకున్న దాని మీద ద్యాస పెరిగి తన మనసు దారి తప్పకుండ చూసుకోగలడు...
credit: third party image reference
5... తన పర్సనల్ విషయాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం
ఒక కంపెనీ..,,, లేదా ఒక వ్యక్తి గెలిచినప్పుడు అందరు అతని అడుగుతారు మీ విజయానికి రహస్యం ఏమిటీ అని కానీ ఆ వ్యక్తి తను కష్టపడిన రోజులు గురించి చెప్తాడు కానీ తను నమ్మే సిదాంతాని మాత్రం ఎప్పటికి చెప్పడు... కారణం ఆతని విజయ రహస్యం చెపితే వేరొకవ్యక్తి ఇంకా గొప్పగా మర్చి ఆతని ఒడిస్తాడు.. కాబ్బటి మిత్రమా నీ రహస్యలను ఎవరితో పంచుకోకు...
credit: third party image reference
6... సమయాన్ని వృధా చేయకపోవడం
సమయాన్ని వృధా చేయడం అంటే నీ విజయాన్ని వాయిదా వేయడమే... ఎందుకంటే నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం నీకు కష్టాతరంగా మారవచ్చు... నీకు వచ్చే అవకాశలను పోగొట్టుకోనవచ్చు..,,, సమయాని వృధా చేయకు...
credit: third party image reference
7... సరికొత్త దారులని తెలుసుకోవడం
ఇప్పటి వరకు పాత దారుల నుంచి వచ్చినవాళ్ళకంటే తమ సొంత దారులని ఏర్పాటుచేసుకొని వాటిని వాడుకుంటు జీవితంలో పైకి ఎదగాడం... అల్ ది బెస్ట్...
ఈ ఏడు గుణాలని అలవారుచుకొని జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.... ఇక సెలవు మిత్రమా....
0 కామెంట్లు