Never Stop Your Failure in Telugu

గుర్తుపెట్టుకో మిత్రమా నీ ఫెయిల్యూర్ కి చెప్పు నీను ఎవరు ఆపలేరు అని

credit: third party image reference

ఫెయిల్యూర్.... ఓడిపోవడం ఓడిపోవడం తప్పు కాదు మళ్ళీ ప్రయత్నించక పోవడం తప్పు... ఈరోజు గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళందరు తమ జీవితంలో ఫెయిల్యూర్ ని చుసిన వాళ్లే...

credit: third party image reference

ఏడిసన్ బల్బ్ కనిపెట్టే టప్పుడు 99 టైమ్స్ ఓడిపోయాడు... ఇన్ని సార్లు ఓడిపోయాను ఇంకా ఎన్ని సార్లు ప్రయత్నించలి అని మానేసిఉంటె ఇప్పుడు మనంధరి ఇంట్లో ఇంత కాంతి ఉండేది కాదు...

credit: third party image reference

నీ ఓటమిని చూసి 100 మంది నీ ముందుకు వచ్చి వెక్కిరించని... నువ్వు గెలిచినా రోజు అదే 100 మంది నిన్ను కలవడానికి పంచదార చుట్టూ ఈగల చేరతారు... ఓడిపోవడం కన్నా దారుణమైన విషయం ఏమిటంటే గెలవడానికి మళ్ళీ ప్రయత్నించకపోవడమే....

credit: third party image reference

ఓడిపోవడం సాధారణ వ్యక్తుల లక్షణం గెలిచేoతవరకు ప్రయత్నిస్తునే ఉండటం వీరుల లక్షణం... మళ్ళీ ప్రయత్నించి వీరుడిగా నీలుస్థావో లేదా సాధారణ వ్యక్తిగా మిగిలిపోతావో నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మిత్రమా.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు