The Real Attitude in Telugu

ఇది రా ఆసలైనా ఆటిట్యూడ్ అంటే.,, ఇలాగే బతకాలిరా..


ఒక మనిషికి ఇంకో మనిషికి మధ్య తేడా ఆతను వేసుకునే బట్టలో కాదు... ఆతను నడుచుకునే విధానంలో ఉంటుంది.. ఆ గుణాన్నే ప్రవర్తన లేదా "ఆటిట్యూడ్" అంటారు... ఆ ఆటిట్యూడ్ కొందరికి పుట్టుకతో వస్తుంది.. ఇంకొందరికి పెద్దవాడిగా ఎదుగుతూనప్పుడు వస్తుంది.. ఆదే అతని మంచివాడిల లేదా.... పవర్ఫుల్ మనిషిలా మారుస్తుంది..

ఒక మనిషి ఆటిట్యూడ్ చెప్తుంది... అతని భవిష్యత్ ఏంటో...


నీ ఆటిట్యూడ్ అందరికి నచ్చాలని లేదు... ఆందరికి నువ్వు ఏంటో తెలియాల్సిన అవసరం లేదు... నువ్వు ఏంటో అందరికి అర్ధం అయేలా చేసేది నిజంగా నువ్వు ఏదైనా సాధించినపుడే తెలుస్తుంది....

ఆలా సాధించడానికి నువ్వు ఎలా ఉండాలో నేను చెప్పనా.. ఎలాంటి పరిస్థితులో నమ్మకాని కోల్పోకుండా..

ఎలాంటి భయాలు నీ మనసులో ఉంచకుండా..............

ఎవరు ఎమనుకున్నా నీ ఆటిట్యూడ్ ని మెచ్చుకోకుండా.


నువ్వు ఓడిపోయావని ఎంత మాంది చెప్పిన ఆది చివరికి నువ్వు ప్రేమించేవాలైన సరే...,, ఈ లోకమే నిన్ను ఎగతాళి చేసిన... పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్న సరే ని నువ్వు దేనికి తలవంచకుండా ధైర్యంగా ఎదురునిలబడి పోరడుతావో,,,...............................

చెప్పుడుమాటలు ఏవి వినకుండా కేవలం నీ మనసులోని మాటని మాత్రమే వింటూ ముందుకు సాగుతావో అప్పుడు నిజంగా నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధిస్తావు.. ఒక మాటలో చెప్పాలంటే........


సింహంలా బ్రతకాలి... ధైర్యంగా.. దర్జాగా.. ఒక రాజులా..

కానీ నీ ఆటిట్యూడ్ ఎలా ఉన్న.. ఆందరికి సహాయం చేయడం మర్చిపోకు నేస్తం... గుర్తుపెట్టుకో మిత్రమా..... Never... Ever...Give up...


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు