Loneliness is Your Strength In Telugu

మిత్రమా మేలుకో నీ ఒంటరి తనమే నీ బలం నీ ఆయుధం


ఆందరూ అంటూ ఉంటారు ఐకమత్యమే మహా బలం అని కానీ ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కలిసిగాటుగా ఉందమంటే మనము నమ్మే మనిషి మనల్ని మోసం చేస్తాడేమో అన్న భయం... ఒకవేళ మన కర్మ కాలి నమితే మనము ఎవరిని అయితే నాముత్తమో వాడే మనల్ని వెనుపాటు పొడుస్తాడు... మరి ఇలాంటి వాళ్ళు ఉన్న ప్రపంచంలో మనం మన పనుల్ని ఒంటరిగా ప్రారంభించడమే మంచిది.....


అందరు ఒంటరిగా ఉండేవాడిని చూసి వెక్కిరిస్తారు కానీ వాళ్ళకి ఎం తెలుసు ఒంటరిగా ఉన్న ఆ మనిషి ఇంతకు ముందే ఒకరి చేతులో మోసపోయాడని..... పెద్దవాళ్ళు చేపినటు ఏ ప్రయాణం అయినా ఒక అడుగుతోనే మొదలుఅవుతుంది... అందరి సహాయం తో గెలిచినవాడికన్నా ఏ సహాయం లేకుండా గెలిచినా వాడికే శక్తి ఎక్కువ.... ఇప్పటివరకు జీవితంలో గెలిచినా వాలందరు తన ప్రయాణాని ఒంటరిగా మొదలుపెట్టిన వాళ్లే....


ఎవడు ఎంత వెక్కిరించినా....,,,, ఎంత మంది ఎన్ని రకాలుగా నీను ఓడించాలని ప్రయత్నించినా.... అంతెందుకు వాళ్ళు నీ కుటుంబసభ్యులైన సరే....,,,, వెనకడుగు వేయకు....,,, ఓడిపోయావని ఒప్పుకోకు.....,,, చెప్పిన మాటలు నమ్మకు...,,,


నీ మనసు ఎం చెప్తుందో....,,,, నీకు ఎం చేయాలనీ అనిపిస్తుందో....,,,, ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి...,,,, గెలిచే దాకా ప్రయాణం ఆపకు...,, ఒకసారి నువ్వు గెలిచేవంటే చాలు నీ గెలుపే చెప్తుంది...,,,నువ్వు ఏంటో...,,,, నీను ఏడిపించిన వాలందిరిని నీ బానిసలుగా మారుస్తుంది...


నీ ఒంటరి తనమే నీ బలం...,,, నీ ఆయుధం...,,, ఇక సెలవు మిత్రమా...,,, 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు