ఒక నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి...??
credit: third party image reference
పుట్టిన ప్రతి మనిషి తను ఎప్పుడు గెలవాలని తపన పడతాడు... కష్టపడతాడు.... గెలిచి చూపిస్తాడు... కానీ ఒక నిజమైన నాయకుడు మాత్రం తనతో పట్టు తన వాళ్ళు గెలవాలని ఆశపడతాడు...... ఆందరికి తోడునీడలా నోట్లో నాలుకల..,,,, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు..... తన వాళ్ల నమ్మకాని నీలాబెట్టుకుంటాడు...
credit: third party image reference
తనని ప్రేమించే వాళ్ళని ఈగ కూడా వాళ్ళకుండా కాపాడుకుంటాడు.... తన వాళ్ళు తప్పు చేస్తే సరిదిద్దుతాడు.... వాళ్ళందారిని సరైన దారిలోకి తెస్తాడు.... మంచివాళ్లకి మంచి వాడిగా.... చెడ్డవాళ్ళకి చెడ్డవాడిగా మసులుతాడు.... ఏ సమస్య కైనా ఎదురు నీలాబడాతాడు.... ధైర్యంగా ఏదిరించి పోరాడతాడు.....
credit: third party image reference
వీటన్నిటికంటే ముందు తను ఎవరో తెలుసుకుంటాడు.... తనలో ఉండే భయలను పోగొట్టుకుంటాడు..,, తన బలం..,,, బలహీనతన లను తెలుసుకుంటాడు.... వాటిని మార్చుకొని తనని తను కొత్తగా మార్చుకుంటాడు.... తన వాళ్లకి సహాయం చేసేటపుడు ఒక స్నేహితుడిగా....,,, మందలించేటపుడు తల్లితంద్రులీగా....,,, సరైన మార్గం చూపేటప్పుడు మంచి గురువుగా..... కాపాడేటపుడు ఒక శ్రేయోభిలాషిగా....
credit: third party image reference
ఇలా బంధం అనే పదానికి నిజమైన నిదర్శనంగా నీలాబడాతాడు.... ఒక మనిషి గెలుపు అతని జీవితాని మాత్రమే మార్చగలదు.... కానీ ఒక నాయకుడి గెలుపు మొత్తం ప్రపంచనే మార్చగలదు....తెలివైనవాళ్ళు మాత్రమే నాయకులుగా మారతారు అంటే ఆది పచ్చి అబద్దం....
credit: third party image reference
జీవితంలో అన్నిటిలో ఓడిపోయీన వ్యక్తి...,, తనలా ఎవరు కాకూడదు అని కోరుకుంట్టారు చూడు ఆతను కూడా ఒక నాయకుడే... పక్కవాళ్ళ గెలుపుని కోరుకునే ప్రతి వ్యక్తి ఒక నాయకుడే... ఈ మట్టిలో ఎంతోమంది గొప్ప గోప్ప నాయకులు పుట్టారు స్వర్గస్తూలు అయ్యారు వారు ఇప్పుడు మన మధ్య లేరు కానీ వారిని ఇప్పటికి మనం గుర్తుచేసుకుంటూనము ఆది ఒక నిజమైన నాయకుడి వీలువ...
credit: third party image reference
స్వార్థం లేని ప్రతి వ్యక్తి నాయకుడే... తన వారికోసం పనిచేసే ప్రతి వ్యక్తి నాయకుడే జై హింద్....

0 కామెంట్‌లు