జీవిత సత్యాలను తెలుసుకో నీ జీవితాన్ని మార్చుకో
డబ్బు ఉన్న వాడు ధనవంతుడు కాదు.............
అందరూ ఉన్నవాడే ధనవంతుడు...................
స్నేహితులను,,, ప్రేయసిని కష్టాల్లో............. అయినవాళ్లను ఇబందూoలో....... పరీక్షిoచి చూడాలి..
అన్ని ఉన్నపుడు పొగరుతో... ఏమి లేనప్పుడు వినయంతో ఉండకూడదు..... తప్పు.......
నీ బలం నీ వాళ్ళు........ లేదా నీ కండబలమొ కాదు... నీ గుండెధైర్యం...............
అహకారంతో బతికితే జీవితం..,, అనుమానంతో బతికితే సంబంధలను కోల్పోతావు........
అన్ని ఉన్నప్పుడు కన్నా ఏమి లేనప్పుడే నువ్వు అంటే ఏంటో తెలుస్తుంది...........
పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు ఆదే పేదవాడిగా చనిపోతే మాత్రం ఆది నీ తప్పే అవుతుంది........
నీ వాళ్ళ నిజమైన ప్రేమ నువ్వు బాగున్నాప్పుడు కన్నా కష్టాల్లో ఉన్నపుడే తెలుస్తుంది............
జీవితంలో గెలవడానికి కావాల్సింది డబ్బు కాదు,, తెలివితేటలు........
జీవితంలో ఎవరిని అయితే నువ్వు నాముతావో వారే నీన్ను ఎక్కువగా మోసం చేస్తారు......
0 కామెంట్లు