Unleash The Lion In Telugu

ప్రతి ఒకరిలో ఒక సింహం ఉంటుంది ఆ సింహం బయటకు రావాలి


నాకు సింహం అంటే ఇష్టం... సింహంలా మారటం అంటే ఇంకా ఇష్టం... నేను సింహంలా మారులనుకుంటున్నాను కాదు... నేనే సింహాన్ని... నేనే కాదు సమాజంలో ధర్మంగా,, ఒంటరిగా బ్రతికే ప్రతి ఒకరు సింహం లాంటివారే... ఒక మాట చెప్పగలను మిత్రమా...


గుంపులతో గొర్రెలు తిరుగుతాయి.., కానీ సింహం ఎప్పుడు ఒంటరిగా తిరుగుతుంది... ఎం పని చేసిన ఓంటరిగా తిరుగుతుంది... ఎక్కడికి వెళ్లిన ఒంటరిగా వెళ్తుంది... ఆత్మవిశ్వాసం తన సొంతం.., ధైర్యం తన బలం.., ధర్మమే తన సైన్యం..., తన పాలన చూసి అడవిజంతువులే.... తనని అడవికి రాజుని చేసాయి...


సింహం... అడవికి రాజైన సరే ఎప్పుడు తన అవసరానికి మించి వేటాడలేదు... క్రూరమృగం అయినా సింహం రాజు అయిందేంటి..? అని అడవిజంతువులు ఎప్పుడు దిగులుపడలేదు ఆది సింహం అంటే... ఆది తన పరిపాలన అంటే...


నేను సింహని.... నేను సింహాని... నేను సింహనిఇఇఇ..... జీవితంలో సమాజాన్ని ఒంటరిగా పోరాడే ప్రతివాడు సింహమే... పోరాడకుండా బ్రతిమలడాకంటే ధైర్యంగా పోరాడి చావడం మంచిది....,,, గుర్తుపెట్టుకో మిత్రమా...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు