Difference between Intelligent and Innocent People In Telugu

తెలివైనవాడికి ఉండె లక్షణాలు ఏంటి తెలివి లేని వాడిలో ఉండే గుణాలు ఏంటి


భూమి మీద బ్రతాకలంటే చెడ్డవాడైన అయుండాలి లేదా వాళ్ళ కింద బానిసలాగైనా బ్రతకడం తెలిసిఉండాలి లేదా వాడు తెలివైనా వాడు అయినా ఉండాలి మరి అసలు తెలివైన వాడికి తెలివి లేని వాడికి తేడా ఏంటి 


తెలివైన వాడు ఏదైనా మాట అన్నే ముందు ఆలోచిస్తాడు తర్వాత మాట్లాడతాడు..,, సమయాని ఎలా ఆదా చేయాలో ఆలోచిస్తాడు బలంతో కాదు తెలివి తో అడుగు ముందు వేస్తాడు...,,, తనని వెక్కిరించే వాళ్లకి నోటితో కాదు తన గెలుపుతో సమాధానం చెప్తాడు....,,, ఆవేశం కాదు ఆలోచనతో మాట్లాడతాడు...,, మాటలు తక్కువ..,,,, పనితనం ఎక్కువ అతనిలో ఉంటుంది...,


పరిస్థితులు ఎలా ఉన్న తనకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటుఉంటాడు...,, తాను చేసిన తప్పులను తెలుసుకుంటాడు వాటి నుండి నేర్చుకుంటాడు...,,, తన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటాడు...,, మరి తెలివిలేనివాడు...???


ఆలోచన ఉండదు..,,, ముందు మాట్లాడతాడు తర్వాత ఆలోచిస్తాడు కొంతమంది ఎప్పటికి ఆలోచించాలి అని కూడా తెలీదు...,,,, కోపం తప్ప ఇంకేమి ఆతనికి తెలీదు కండబలం తప్ప బుద్ధిబలం ఉండదు..,, తనకి నచింది ఆలోచించకుండా చేస్తాడు...,, చెపింది ప్రతిదీ నముతాడు..,,, సమస్యలన్ని తనకే ఉన్నటు భావిస్తాడు ఆందరిని నముతాడు..,, చెపింది చేయడం తప్ప ఇంకేమి తెలీదు...,,,


తాను చేసిన తప్పులను ఎప్పటికి ఒప్పుకోడు...,, ఆందరి కంటే తానే ఎక్కువ తెలివైనవాడినని..,, అందరి దగ్గర తన పొగరుని చూపిస్తాడు...,,,,,, ఇదే తెలివైన వాడికి తెలివి లేని వాడికి తేడా....


మీరు ఈ భూమి మీద బ్రతకాలంటే నోరు కంటే ఎక్కువగా మీరు మీ మెదడుని వాడాల్సిఉంటుంది అన్నిటి కంటే ముఖ్యంగా ఎవరు ఇలాంటి వారో తెలుసుకోవలసి ఉంటుంది... తస్మాత్ జాగ్రత్త మిత్రులారా..... ఇక సెలవు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు