బిల్ గేట్స్ గారి అయిదు అద్భుతమైన పుస్తకాలు
credit: third party image reference
"బిల్ గేట్స్ " ఈ పేరుకి పరిచయం అవసరం లేదు.. ప్రపంచ ధనవంతులలో ఒకరు.. మరియు మైక్రోసాఫ్ట్ అధినేత... అంతకుమించి ప్రపంచ ధనవంతులలో మనసున్న మారాజు...
బిల్ గేట్స్ గారికి పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. పుస్తకాలకు సంబందించి ఎప్పుడు ఒక మాట చెప్పేవారు.. "పుస్తకాలను చదవడం అనేది మన ఆలోచనలను పెంచుకోవడం మరియు ఉన్నతంగా ఎదగడానికి ఒక మార్గం" అని.. ఇది నేను చెపింది కాదు స్వయంగా బిల్ గేట్స్ గారే చెప్పారు...
credit: third party image reference
అయన తన website అయినా GatesNotes లో తనకి ఇష్టమైన పుస్తకాలలో ఒక 5 పుస్తకాల గురించి వివరిస్తూ మనిషికి ఒక మంచి స్నేహితుడు ఎంత అవసరమొ.., తన ఆలోచనలను పెంచుకోవాడానికి ఒక మంచి పుస్తకం కూడా అంతే అవసరం అని చెప్తూ ఈ సంవత్సరం తను చదువుకునే పుస్తకాలలో ఒక 5 పుస్తకాలను విడుదల చేసారు...
మరి ఆ పుస్తకాలు ఏంటి ? అసలు వాటిలోని విషయాలు ఏంటి ?
credit: third party image reference
ఇవాళ్టి ఆర్టికల్ లో బిల్ గేట్స్ గారికి ఇష్టమైన... ఇంకా మనందారికి పనికొచ్చే ఆ 5 పుస్తకాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను....
credit: third party image reference
ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Unknown Facts In Telugu లో విడుదల చేయడం జరిగింది... ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా...
credit: third party image reference
1. The Educated By Tara Westover
" Educated " ఈ బుక్ పేరు.. ఈ బుక్ లో చదువు ఎంత అవసరమొ.., అది ఒక మనిషి జీవితాని ఎలా మారుస్తుంది అనే విషయం ఈ పుస్తకంలో ఉంది... ఈ పుస్తకంలో జరిగిన కథ..,, ఈ పుస్తకం రచయిత అయినా " తార వెస్ట్ ఓవర్ " జ్ఞాపకం... ఇందులో తన కథని ఎంతో అద్భుతంగా..,, ఇంకా మనకి అర్ధం అయేలా ఈ పుస్తకాని రాసారు... ఈ పుస్తకం రచయిత అయినా " తార వెస్ట్ ఓవర్ " తన చిన్నప్పుడు కొని కారణాలతో స్కూల్ కి వెళ్లలేకపోయారు..,, కానీ తనకి చదువుకోవాలని కోరిక చాలా బలంగా ఉండేది... ఎంతలా అంటే తన చివరికి ఎన్నో కష్టాలను జయిస్తుతన Ph.D చదువుని Cambridge University లో పూర్తి చేసారు... తన చదువుకోనే రోజులో తనకి ఎదురైన కష్టాలు., పడ భాధలు., ఇంకా ఎన్నో జ్ఞాపకాలను ఈ బుక్ లో రాశారు. ఎవరికీ అయితే చదువుకోవడం ఇష్టమో వారందరు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి...
credit: third party image reference
2.. Army of None By Paul Scharre
Army Of None... ఈ బుక్ రైటర్ పేరు Paul Scharre.. భవిష్యతులో జరిగే Artificial Intelligence అంటే మనుషులకు బదులుగా Robots ఉపయోగించడం.., ఇంకా అవి ఉపయోగించే ఆయుధాల ద్వారా జరిగే పరిణామాల గురించి ఈ పుస్తకంలో రాశారు.. ఎవరైతే Robotics మరియు Technology అంటే ఇష్టమో వాళ్ళందరు తప్పకుండ చదవాల్సిన పుస్తకం ఇది... ఈ బుక్ చదువుతూనే కొంచెం రజినీకాంత్ సినిమా మనకు గుర్తుకువస్తుంది...
credit: third party image reference
3.. Bad Blood
Bad Blood... ఈ బుక్ ని బిల్ గేట్స్ ఫ్రెండ్స్ లో ఒకరు సూచించారు... ఈ బుక్ ని రాసింది " John Karero ".. John Karero ఈయన అమెరికా లోని wall street journal లో ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు... Theranos అనే కంపెనీ గురించి అతను చేసిన Investigation ఈ పుస్తకంలో రాశారు... " Theranos " ఇది Pharmaceutical Company... 2013 మరియు 2014 లో టాప్ కంపెనీ గా నీలిచింది... కానీ ఆ తర్వాతి సంవత్సరం అంటే 2015లో కొన్ని అనుకోని నష్టలు రావడం ద్వారా అదే సంవత్సరం మూతబడింది... అయితే john karero అంతటి టాప్ కంపెనీ ఎలా మూతబడింది... అని తానే స్వయంగాఆ కంపెనీ మీద పరిశోధన చేసారు... ఆ ఇన్విటేషన్ లో తనకు తెలిసిన విషయాలను.. ఈ బుక్ లో రాశారు... suspence..,, Detective బుక్స్ ని ఇష్టపడేవారు ఈ బుక్ ని చదవండి...
credit: third party image reference
4.. 21 Lessons For The 21st Century
21 Lessons For The 21st Century అంటే 21వ యుగంలో అప్పుడు బ్రతకడానికి గుర్తుంచుకోవల్సిన 21 Lessons అని.. Yuval Noah Harari ఈ బుక్ ని రాశారు... ఈయన Oxford University లో Lecturer గా పనిచేస్తున్నారు... ఇది జెరూసలేం లో ఉంది... 21 Lessons For The 21st Century అనే ఈ బుక్ అతను రాసిన Sapiens అనే బుక్ కి పార్ట్ 2 లాంటిది... ఈ బుక్ 2015 జూన్ 11 లో పబ్లిష్ అయింది... అంతేకాకుండా అదే సంవత్సరంలో ఈ బుక్ Best Selling Book లో ఒకటిగా నీలిచింది... ఆ తర్వాత ఆగష్టులో 21 Lessons for 21st Century అనే ఈ బుక్ ని రిలీజ్ చేశారు... అయితే ఈ బుక్ Sapiens బుక్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంది... కానీ ఈ రెండు బుక్స్ లోని ఐడియా మాత్రం ఒకటే అదే 21st సెంచరీ లో మనుషులు జీవించడానికి అవసరమాయే విషయాలను అర్ధం అయేలా చెప్పడం...
credit: third party image reference
5... The Headspace Guide To Meditation and Mindfulness
The HeadSpace Guide To Meditation and Mindfulness... పేరుకు తగ్గట్టేగానే ఇది ఒక మెడిటేషన్ బుక్... మన డైలీ లైఫ్ లో జాబ్ వల్లో.., చదువుల వల్లో లేక ఇంకా వేరే కారణాల వల్లో ఒత్తిడి ఎక్కువైనట్టు ఫీల్ అవుతాం... అలాంటి టైంలో మనందారికి పనికొచ్చే ఆలోచన మెడిటేషన్... ఈ బుక్ రాసిన Anoly Puddicombe.., మెడిటేషన్ ఎంత ముఖ్యమో.., అది మన లైఫ్ లో ఎంత విలువైనది అనే విషయాన్ని ఈ బుక్ లో రాశారు... అంతేకాకుండా మెడిటేషన్ ఎలా చేయాలి..? ఎలా చేస్తే మన మైండ్ ని రిలాక్స్ చేసుకోవచ్చు..? ఎంత సంతోషంగా ఉండొచ్చు అనే విషయాని ఎంతో అద్భుతంగా ఈ బుక్ లో రాశారు... నిజంగా మన డైలీ లైఫ్ లో ఈ బుక్ చాలా అవసరం... ఒకసారి ఈ బుక్ చదివితే చాలు మన మైండ్ సగం ఒత్తిడి తగ్గిపోతుంది...
కాబ్బటి మిత్రులారా మీరు ఈ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది...
మిత్రులారా.... నేను చెప్పిన ఈ 5 పుస్తకాలలో మీకు నచ్చిన పుస్తకం గురించి కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి...
ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని ఫాలో అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...
0 కామెంట్‌లు