బిల్ గేట్స్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు
credit: third party image reference
ప్రపంచంలో బిల్ గేట్స్ గారి పేరు తెలియని వారు అంటూ ఎవరు ఉండరు... మైక్రోసాఫ్ట్ అధినేతగా తన ప్రయాణని మొదలుపెట్టి ఇపుడు ప్రపంచధనవంతులలో ఒకరిగా చేరారు... ఆలాంటి బిల్ గేట్స్ గారి జీవితంలో నుంచి జీవిత పాఠాల గురించి ఈ ఆర్టికలో మాట్లాడుకుందాం...
credit: third party image reference
అయితే ఈ రెండు యాదర్థ సంఘటన గురించి మా Aj Unknown Facts in Telugu యూట్యూబ్ ఛానలో ఒక వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది... తప్పకుండా చూసి మీ అభిప్రాయాలని తెలియజేయండి...
credit: third party image reference
ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో ఒక రిపోర్టర్ బిల్ గేట్స్ గారిని ఈ విధంగా అడిగారు...
సార్ మీరు ప్రపంచ ధనవంతులలోనే ఒకరు కదా మరి మీకన్నా ధనవంతుడు ఇంకెవరైనా ఉన్నార అని...
అందుకు బిల్ గేట్స్ గారు ఒక చీరు నవ్వు నవ్వి ఆవును ఒక వ్యక్తి ఉన్నాడు అని ఆయన జీవితంలో జరిగిన సంఘటన గురించి ఈ విధంగా చెప్పారు...
credit: third party image reference
నేను డబ్బు పేరు సంపాదించని రోజులు ఆవి... ఒక రోజు నేను న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో నడుచుకుంటూ వెళుతు ఒక షాప్ చూసాను న్యూస్ పేపర్ కొనడం కోసం అక్కడికి వెళ్లి ఆకడుండే పేపర్ తీసుకున్నాను కానీ అప్పుడు నా దగ్గర అందుకు సరిపడా డబ్బులు నా దగ్గర లేవు... అందువల్ల తిరిగి ఆ పేపర్ ని ఆ షాపులో పెటేసాను అప్పుడు అందులోని కుర్రాడు " పర్లేదు సార్ మీ వద్ద చీలర లేకపోయినా పర్లేదు ఈ పేపర్ ని తీసుకోండి అని ఆ పేపర్ ని నా చేతిలో పెట్టాడు అప్పుడు నేను ఆ పేపర్ ని నేను తీసుకోక తప్పలేదు...
credit: third party image reference
ఇది జరిగిన రెండు సంవత్సరాల తరువాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్పోర్ట్ అదే షాప్ కి నేను వెళ్ళాను ఈ సారి కూడా అదే కుర్రాడి దగ్గర పేపర్ కొనడానికి చూసాను కానీ అప్పుడు కూడా అందుకు సరిపడా డబ్బులు నా దగ్గర లేవు...
అప్పుడు ఆ కుర్రాడు ఆ పేపర్ ని నా చేతిలో పెడుతూ
" ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినంతా మాత్రాన నాకు ఎలాంటి నష్టం రాదు ఆ డబ్బుని నా లాభంలోంచి మినహాయించుకుంటాను... అని చెప్పాడు...ఇది జరిగిన 19 సంవత్సరాల తరువాత నేను డబ్బు పేరు సంపాదించాను... ఆ తరువాత ఒక రోజు
ఆ కుర్రాడి కోసం వెతికాను.. ఒక నెల 15 రోజుల తరువాత అతను కనిపించాడు... అతనితో
credit: third party image reference
నేనెవరో తెలుసా.., ఒకసారి న్యూస్ పేపర్ ని నాకు ఉచితంగా ఇచ్చావ్ గుర్తుపట్టావ అని అడిగాను... అప్పుడు ఆ కుర్రాడు... తెలుసు సార్ ఒకసారి కాదు రెండు సార్లు మీకు ఆ పేపర్ ని ఇచ్చాను అని చెప్పాడు...
credit: third party image reference
ఆ రోజు నువ్వు చేసిన సహాయనికి చాలా కృతజ్ఞతలు... నీకు ఎం కావాలో అడుగు.., నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను అని అడిగాను...
అప్పుడు ఆ కుర్రాడు నవ్వుతు....... సార్ మీరు ఏ సహాయం చేసిన నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది అని అడిగాడు....??? నేను ఆశ్చర్యపోయాను అతనితో ఎందుకు సారితుగదు... అని అడిగాను.... !!!
credit: third party image reference
అప్పుడు ఆ కుర్రాడు....,,, నేను పేదరికంతో బాధపడుతూ..,, న్యూస్ పేపర్ అమ్ముకుంటు కూడా మీకు సహాయం చేశాను..... ఈరోజు మీరు ప్రపంచంలోనే అతి పెద్ద ధనవంతుడిగా వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది అని అడిగాడు.... !!!!
అప్పుడు నాకు అర్ధం అయింది నిజమైన ధనవంతుడు ఎవరు అని..... అతడు ఇతరులకు సహాయం చేయడం కోసం ధనవంతుడు ఆయేంత వరకు ఎదురుచూడలేదు... నిజంగా నాకంటే అతనే నిజమైన ధనవంతుడు.... అని బిల్ గేట్స్ గారు చెప్పారు....
credit: third party image reference
ఒకరోజు బిల్ గేట్స్ గారు భోజనం చేయడం కోసం ఒక హోటల్ కి వెళ్లారు... భోజనం చేసి బిల్ కట్టిన తర్వాత అక్కడున్న వెయిటర్ కి 5 డాలర్ టిప్ కూడా ఇచ్చారు...
టిప్ తీసుకున్న వెయిటర్ దీగులుగా కనిపించాడు...
అది చుసిన బిల్ గేట్స్ ఏమైంది...? ఎందుకలా ఉన్నావ్ అని అడిగారు... వెయిటర్ ఇలా చెప్పాడు.....
సార్ నిన్న మీ అమ్మాయి మా హోటల్ కి వచ్చి భోజనం చేసారు.... ఆ తర్వాత బిల్ కట్టి నాకు 100 డాలర్ టిప్ కూడా ఇచ్చారు.....!!!!!
మీరు ఆమె తండ్రి... మరి ఎందుకు ఇంత తక్కువ టిప్ ఇచ్చారు..? అని అడిగాడు...!!!!!
అందుకు బిల్ గేట్స్ ఒక చిరునవ్వు నవ్వి
credit: third party image reference
ఆమె తండ్రి ప్రపంచ ధనవంతులలో ఒకరు... కానీ నా తండ్రి సాధారణ కట్టెలు అమ్మే వ్యాపారి అని చెప్పి వెళ్ళిపోయాడు....
ఇందులో మనం తెలుసుకొవలసిన విషయం ఒకటే... మనం ఎక్కి వచ్చిన మెట్టుని మనం ఎప్పటికి మరిచిపోకూడదు....,,, మన అనుభవమె మన మొదటి గురువు.....!!!!!!
0 కామెంట్‌లు