నాన్న చెప్పిన మాట
నా చిన్నప్పుడు ఒకసారి.., అమ్మ ఒక రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో భోజనం వండి అందరికి వండిపెట్టింది.. నాన్నకు మేడినా రొట్టె.., కర్రీ వేసింది కానీ నాన్న.., అవేం పాటించుకోకుండా రొట్టె తిని నా చదువు గురించి అడిగారు నేను ఆశ్చర్యపోయాను...!! ఎందుకు నాన్న అంతగా మాడినా రొట్టె పెట్టిన అమ్మ మీద కోపడలేదే అని..?? ! భోజనాలు అన్ని అయిపోయిన తరువాత అమ్మ.., నాన్నకీ క్షమాపణ చెబుతుంటే నాన్న ఒక చిరునవ్వు నవ్వి...!! భోజనం చాలా బాగుందని అమ్మని మెచ్చుకున్నారు నేను ఇంకా ఆశ్చర్యపోయాను... ఆ తరువాత నాన్నని అడిగా... !!! నిజంగా రొట్టె బాగుందా..? అని...
అప్పుడు మా నాన్న చెప్పిన సమాధానం నాకు ఇంకా గుర్తుంది...
" అమ్మ రోజంతా ఎంతో కష్టపడి పనిచేసి మనం తిన్నాడానికి భోజనం తీసుకువస్తుంది... తాను వండిన ఆ రొట్టె నన్ను బాధపెట్టలేదు... కానీ నేను అనే ఆ ఒక్క తనని ఏంతో బాధపెడుతుంది.. అది నాకు ఇష్టం లేదు.. ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ కాదు ఎవరు సరిగ్గా ఉండరు.. అందరి జీవితాలు అంతే.. " అని చెప్పారు
దీని వల్ల నేను నేర్చుకున్న విషయం ఒకటే... !
ఎవరి తప్పులను మనం పట్టించుకోకుండా అందరిని ప్రేమించాలి...
నిన్ను ప్రేమించేవారిని ప్రేమించు... నిన్ను ద్వేషించేవారిపై ఆప్యాయత కలిగి ఉండు...
జీవితం చాలా చిన్నది అందులో అనవసరమైన భాధలు., ద్వేషాలు.., మనకి వద్దు......
0 కామెంట్లు