ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది... ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా
ఒకరోజు మేము జెర్మనికి వెళ్ళాము అది ధనిక దేశం..
అక్కడ ఒకరోజు మేము హోటల్ కి వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన నాకు ఇంకా గుర్తుంది...
ఆ హోటల్లో అందరూ ఒకటో.., రెండు డిషష్ తెపించుకొని పూర్తిగా తిని వెళ్తున్నారు.. ఇంకొందరు వృద్దులు ఒకే డిష్ తెప్పించుకొని.., అందరు కలసి పంచుకుని.., తింటున్నారు.. అది చూసి నేను ఆశ్చర్యపోయాను...!! ఇంత ధనిక దేశంలో ఇలా తింటూన్నారీమిటి..?! అని అనిపించింది...!! కానీ మేము మా స్టేటస్ కి తగినట్టు రకరకాల డిషష్ తెపించుకొని తిన్నాం... కొన్ని నచ్చలేదనో.., లేదా ఎక్కువయ్యాయానో.., తెపించుకున్నా దాంట్లో మూడో వంతు మా వాళ్ళు వదిలేసారు.. ఆ తరువాత మేము లేచి వెళ్లిపోతుంటే...! అక్కడే ఉండే ఓ పెద్దవిడ మా దగ్గరకి వచ్చి భోజనాన్ని ఆలా వృధా చేయకూడదు అని మాకు నచ్చజెప్పింది.. కానీ మా వాళ్ళు.., ఆవిడతో...., మా తిండి.., మా ఇష్టం.., నీకెందుకు..? అని కొంచెం కోపంగా మాట్లాడారు...అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందారికి కోపం వచ్చింది వెంటనే మొబైల్ తీసి ఎవరికో ఫోన్ చేశారు..వెంటనే పోలీసులు వచ్చి జరిగినదంత విన్నారు...
50 యురోలు ఫైన్ వేశారు.. వాళ్ళకి కాదు.., మాకు...! అది. " భోజన్నాని పూర్తిగా తినకుండా మిగిల్చినందుకు " ఫైన్ కట్టిన తరువాత మేము వెళ్లిపోతున్నప్పుడు అక్కడే ఉండే ఓ పెద్దవిడ మాకు ఓ మాట చెప్పింది...!
డబ్బులు నీవి...
కానీ ఇక్కడి వనరులు నీవి కావు...
ఇంకొకరు తినవలసినది నువ్వు పాడుచేసావ్ అంటే...!
ఆ రకంగా నువ్వు ఈ దేశ సంపదకు నష్టం ఏర్పరిచావు...
ఈ దేశ సంపదకు నష్టం ఏర్పరిచే హక్కు నీకు లేదు...! అని...
నిజానికి మనం రోజు ఇలాంటి నష్టన్నే ఈ దేశానికీ ఏర్పరుస్తున్నాం...ప్రతిరోజు కొన్ని వేల పెళ్లిళ్లు..,వివాహలు..,శుభఖర్యలు మన దేశంలో జరుగుతున్నాయి...
అందులో ఎంత మందికి సరిపోయే భోజనం వృధాగా మారుతుందో ఊహించండి...
ఇది నిజంగా మనం నేర్చుకోవలసిన ఒక మంచి గుణపాఠం...
ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...
ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...
0 కామెంట్‌లు