Interesting Facts In Telugu Article 1

 హలో మిత్రులారా...! ఎలా ఉన్నారు..! ఈరోజు ఈ ఆర్టికల్లో మీ అందరికి నచ్చే..,, ఆలాగే ఆసక్తికరమైన " 20 ఆశ్చర్యకరమైన నిజాలను " నేను మీకు చెప్పబోతున్నాను...

అయితే ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది... 

https://youtu.be/ZWyJoXFRzRA

ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా

1.. ఇది మీకు తెలుసా ఒక నీలితిమింగలం నాలుక బరువు.., ఒక ఏనుగు బరువు కన్నా ఎక్కువగానే ఉంటుంది.. అలాగే దాని గుండె బరువు ఒక కార్ అంత పెద్దదిగా ఉంటుంది.., మరో ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే దాని యొక్క రక్తనాలాలు ఎంత పెద్దవి అంటే అవి ఏకంగా 5 సం|| పిల్లలు అందులో దూరెంత పెద్దవిగా ఉంటాయి... 

2.. ఒక సింహం గర్జిస్తే ఆ శబ్దం 5 మైల దూరం వరకు వినిపిస్తుంది

3.. అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో కేవలం ఒక కప్పులో సరిపోయ్యేంత రక్తం మాత్రమే ఉంటుంది.., అలాగే వారు పుట్టిన కొన్ని నెలల వరకు కూడా వారు రంగులను గుర్తుపట్టలేరు.. అప్పటివరకు వారికీ ప్రతిది నలుపు..,తెలుపు రంగులలో మాత్రమే కనిపిస్తాయి.. అయితే వారి కళ్ళతో స్పష్టంగా చూడటానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది...

4..జర్మేని కి వేరొనీకా అనే అమ్మాయికి మన కంటే 20 రేట్లు చూడగలిగే సామర్ధ్యం ఉంది. ఆమె తనకు 1.6కిలోమీటర్స్ దూరంలో ఉన్న వ్యక్తులను కూడా చాలా స్పష్టంగా చూడగలదు. ఈమే 10పేజీలో ఉన్న విషయాన్ని కూడా కేవలం ఒక పోస్టల్ స్టాంప్ వెనకాల రాయగలదు అందుకే ఈమెను Smallest Visible Object గా గీనిస్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే బుక్ లో ఎక్కింది...

5..అమెరికాకు చెందిన పిజ్జా హట్ అనే కంపెనీ 2010లో అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోని ఒక astronaut కి russian స్పేస్ ఏజెన్సీ సహకారంతో పిజ్జా ని డెలివరీ చేసారు.. కేవలం ఒక పిజ్జాని డెలివరీ చేయడం కోసం ఆ కంపెనీ ఏకంగా 1మిల్లియన్ అమెరికన్ డాలర్స్ అంటే సుమారు 79లక్షలు ఖర్చు చేసారు ఆ డెలివరీ తర్వాత ఈ కంపెనీకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది.. అంతేకాకుండా అంతరింక్షంలోకి పిజ్జా ని డెలివరీ చేసిన మొదటి కంపెనీగా పిజ్జా హట్ రికార్డు సృష్టించింది...

6..మనిషి శరీరంలోని సగభాగం నీరుని మన మెదడు తీసుకుంటుంది అని మనందరికీ తెలుసు.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి ఎముకలలోని 31% కూడా నీరే ఉంటుంది...

7..మోనాలిసా పెయింటింగ్ ని ఎవరు గీసారు అని అడిగితే అందరూ చెప్పే పేరు లియోనర్డో డేవిన్సి.. అయితే ఈ పెయింటింగ్ లో ఉన్న పెదవులని గియడానికి డేవిన్సికి దాదాపు 12సంవత్సరాల సమయం పట్టింది...

8..గౌతమ బుద్దుడి తలమీద ఉండే రింగ్-రింగ్ లాంటి ఆకారం నిజానికి ఆయన జుట్టు కానేకాదు.. నిజానికి అయన చాలాకాలం పాటు తపస్సు చేసుకునేటప్పుడు తీవ్రమైన ఎండ.,వేడి వాటి నుండి ఆయనను కాపాడుకోవాలనే ఉద్దేశంతో 108 నత్తలు ఆయన తలపై చెరాయని కొన్ని గ్రంధాలలో రాయబడి ఉంది...

9..ఎ జీవికైనా ఒకటే హృదయం., ఒకటే మెదడు ఉంటుంది., కానీ సముద్రంలో నివసించే అక్టోపస్ కి మాత్రం 3 హృదయాలు.,9 మెదడులు ఉంటాయి., అంతేకాక దీని రక్తం అన్ని జీవ్వులా కాక నీలి రంగులో ఉంటుంది., అక్టోపస్ మూడు హృదయాలలో రెండు మోప్పలకు రక్తాని పంపిస్తే మరో గుండె శరీరంలోని మిగిలిన భాగలకు రక్తాని పంపిస్తుంది.. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన అక్టోపస్ పేరు బ్లూ రింగ్డ్ అక్టోపస్.. ఇది కేవలం ఒకే ఒక్క కాటుతో మనిషిని చంపగలదు.. దీని విషనికి విరుగుడు కూడా ఇప్పటివరకు కనిపెట్టలేదు...

10..రాత్రి 6 లేదా 7 అయిందంటే అందరికి గుర్తుకు వచ్చే మాట " మందు " నిజానికి మందు జీర్నం అవ్వదు.. అది నేరుగా మనిషి రక్తంలో కలిసిపోతుంది...

11..ఆఫ్రికాకు చెందిన లంగ్ ఫిష్ నీళ్లు లేకుండా 4 సంవత్సరాలు జీవించాగలదు ఒకవేళ తన ఆరోగ్యం బాగోలేక పోతే ఒక గొయ్యి ఏర్పరచుకొని.,బురదతో తన చుట్టూ ఓ కర్పూరంల చేసుకొని కొద్దీగా శ్వాసించె మార్గం ఉంచుకోని మిగిలిన దానిని మూసివేస్తుంది.. కొద్ది రోజులకి ఆ ప్రదేశం గట్టిపడిపోతుంది..తర్వాత వర్షం వచ్చినప్పుడు అది కరగడం ద్వారా తిరిగి ఆ చేప నీళ్లలోకి వెళ్లిపోతుంది...

12...అడ కంగారోలు ఒకేసారి తన రెండు పిల్లలకు రెండు రకాల పాలాను ఇవ్వగలదు..పుట్టిన నెల వయసున కంగారుకి పిండి పదార్ధాలు ఉన్న పాలాను.., అదే సమయంలో మరో కంగారుకి కొవ్వు పదార్ధాలు ఉన్న పాలాను ఒకేసారి ఇస్తుంది...

13..ఒక్కోసారి మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు ఎంత అలోచించిన గుర్తుకు రావు.. ఈ స్థితినే " లెట్టోలాజిక " అని అంటారు...

14..1896లో జ్జంబియా..,ఇంగ్లాండ్ మధ్య ఒక యుద్ధం జరిగింది.. అయితే ఆ యుద్ధం మొదలైన 38 నిముషాలోనే జంబియా ఇంగ్లాండ్ కు లొంగిపోయింది.. చరిత్రలోనే అతి తక్కువ సమయంలో ముగిసిన యుద్ధంగా ఇది నీలిచిపోయింది...

15..ప్రపంచంలో అత్యధీక వేగంగా గాలులు విచే దేశం అంతర్కిటిక లోని " కామన్ వేల్తె ".. అక్కడ గాలి గంటకు 150 మైళ్ల వేగంతో విస్తుంది...

16..ప్రపంచంలోనే అతి పెద్ద స్విమ్మింగ్ పూల్.., చిల్లిలోని సాన్ అల్పెన్స్సో డెల్ మార్ అనే రిసార్ట్ లో ఉంది.. గినిస్ బుక్లో స్థానం సంపాదించుకున్న ఈ స్విమ్మింగ్ పూల్ పొడవు 1013 మీటర్స్ ఇక మొత్తం విస్తీర్ణం 1977ఎకరాలు దీనిలో ఒకేసారి 25 కోట్ల లీటర్స్ నీరుని నింపోచ్చు...

17..స్విడన్ లో ఒక హోటల్ నీ  ఐస్ తో నిర్మించారు.. కానీ వాతావరణం మారుత్తున కొద్ది ఈ హోటల్ కరిగిపోవడం జరుగుతుంది అందుకే ఈ హోటల్ నీ ప్రతి సంవత్సరం నిర్మిస్తునే ఉంటారు...

18..చంద్రుడి మీద నీరు ఉందని మొట్టమొదటిగా గుర్తించింది మన దేశం యొక్క ఇస్రో సంస్థే...

19..క్రిస్టిమాస్ సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా అనీ దేశాల ప్రజలు సాంటక్లాస్ కి ఉత్తరాలు రాస్తారు ఇది మొట్టమొదటగా 1982 కెనడాలో మొదలయింది.. అలాంటి వారందరికీ తిరిగి ఉత్తరాలు రాయడానికి కెనడా ప్రభుత్వం ఏకంగా 13వేల మందినీ నియమించింది.. ఈ సంవత్సరం క్రిస్ మాస్ కి మీరు కూడా ఉత్తరాలు రాయాలనుకుంటే ఈ కింది అడ్రస్ కి పంపించడం మర్చిపోకండి...

సాంటక్లస్.,ఉత్తర ధ్రువం.., కెనడా.., OHO OHO...

20..కోలా అనే ఎలుగుబంటి జాతి తమ జీవితా కాలంలో నీళ్లు తాగవు.." యుక్కలిప్టాస్ " అనే ఆకులు తిని బ్రతుకుతాయి...

ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...

ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్... 

ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు