Interesting Facts in Telugu Article 2

 హలో మిత్రమా ఎలా ఉన్నావ్..? ఇంతకు ముందు ఆర్టికల్లో ఆసక్తి కరమైన 20  విషయాలను మీకు చెప్పాను...

ఇవాళ్టి ఆర్టికల్లో మరో 20 ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మీకు చెప్పబోతూన్నాను... మరి ఈరోజు మీరు సిద్దంగా ఉన్నారా..?

అయితే ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది... 

https://youtu.be/5Jw5H1Fsook

ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా



1..చిప్స్ పాకెట్స్ లో నైట్రోజెన్ గ్యాస్ నింపి ప్యాక్ చేస్తారు.. ఎందుకంటే నైట్రోజెన్ గ్యాస్ కి రంగు.,రుచి.,వాసనా ఉండవు.. ఒకవేళ అదే ఆక్సిజన్ నింపితే ఆక్సిడైజింగ్ అయి చిప్స్ పాడైపోతాయి.. అదే నైట్రోజెన్ గ్యాస్ ని నింపడం వల్ల ప్యాకెట్ లోని చిప్స్ విరిగిపోకుండా ఉంటాయి...

2..చైనా రాజధాని అయినా బీజింగ్ నగరం కింద మరో నగరం ఉంది దీనినే దీక్షియా చెంగ్ అని పిలుస్తారు.. చైనా పై సోవియాట్ యూనియన్ వాళ్ళు వేసే ఆటమీక్ బాంబ్స్ నుంచి తపించుకోవడానికి., 1970లో సొరంగాలు తవ్వి అందులో అని రకాల సౌకర్యాలతో ప్రజలు నివసించటానికి వీలుగా దీనిని నిర్మించారు.. ఇందులోకి వెళ్ళాటానికి బీజింగ్ నగరంలోని ఇళ్ల వెనకాల షాప్ నుంచి దాదాపు వంద ఎంట్రీ డోర్స్ ఉన్నాయి.. చైనా లోని ఈ నగరాన్ని " ది అండర్ గ్రౌండ్ అఫ్ గ్రేట్ వాల్ " అని పిలుస్తారు...

3..1964 లో ర్యాండి గార్డినార్ అనే వ్యక్తి 264 గంటల 12 నిముషాలు అంటే దాదాపుగా 11 రోజులు మేళాకువగా ఉండి గిన్నిస్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు., ఇప్పటి వరకు ఈ రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదు...



4..ప్రపంచంలో అతి లోతైన కొలను " లేక్ బికిల్ " ఇది రష్యా లోని సైబిరియా ప్రాంతంలో ఉంది.. దీని లోతు 5, 387 అడుగులు., అంటే సుమారుగా 1642 మీటర్లు.. స్క్వేర్ ఫీట్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచినీటి కొలను కూడా ఇదే దీని అడుగు భాగం సముద్ర మట్టానికి ఏకంగా 3,893 అడుగులు అంటే మీటర్ల దిగువగా ఉంటుంది...

5..శనిగ్రహం మీద డేన్సిటీ చాలా తక్కువ., ఎంత తక్కువ అంటే ఆ గ్రహంలో నీళ్లు వేస్తే పైకి తెలేంత...



6..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన " నేల్ పోలిష్ " ను లాస్ ఏంజెల్స్ కి చెందిన అజాట్యూర్ అనే సంస్థ తయారుచేసింది.. దీని ధర అక్షరాలా 2,50,000 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 1కోటి78లక్షలు.. 267కారేట్ తో నలుపు రంగు వజ్రాలతో.., ఈ నేల్ పోలిష్ ను తయారుచేసారు.. అయితే ఇలాంటి నేల్ పోలిష్ బాటిల్స్ ని ఈ సంస్థ కేవలం ఒకటి మాత్రమే తయారుచేశారు...

7..ఒక ఎయిర్ బెలున్ ని తీసుకోని దాని నీటి అడుగునా..,  శబ్ద తరంగాలని ఉపయోగించి పగలగోడితే ఒక కాంతి వేలువడుతుంది.. అయితే ఇది ఎలా జరుగుతుంది అన్నది ఎవరికీ తెలీదు...

8..సాధారణంగా నదులు ప్రశాంతంగా చల్లగా ఉండడం జరుగుతుంది కానీ అమెరికాలోని అమెజాన్ అడవిలోని ఒక నది మాత్రం ఎప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతతో మండుతూ ఉంటుంది.. సుమారు 100 సెల్సియస్ డిగ్రీల వేడితో ఉండే ఈ నది పేరు బోయిలింగ్ రివర్.. ఇది అమెజాన్ నదికి ఉపనది లాంటిది దీనిని 2011లో కనిపెట్టాడం జరిగింది... సుమారుగా 6.4 కిలోమీటర్ల వేగంతో ప్రవహించే ఈ నది ఇలా జరగడానికి కారణం ఈ నది అడుగు మట్టంలో అగ్నిపార్వతాలు లాంటివి ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా... దీనినే షానే.,తింపిక్ష., లేదా లాబొంబా అని కూడా పిలుస్తారు...

9..ఫ్లెమింగొ అనే పక్షి., సల్మోన్ అనే చేపల యొక్క శరీరం రంగు అవి తినే ఆహారాన్ని బట్టి మారుతూ ఉంటాయాన్న  మాట...

10..మేక్సికో లోని యుక్కటోన్ ద్వీపంలో  సేనోట్ అనే సింక్ హోల్ ఉంది... దీనిలోతు సుమారుగా 200 అడుగులు చిన్ననీటి కోలనుల ఉండే ఇది పూర్వం సున్నాపురాళ్ళు బద్దలై భూగర్భం నుంచి నీరు రావడం ద్వారా ఏర్పడింది.. ప్యూర్ వాటర్ల కనిపించే ఈ హోల్ లో రెండు రకాల నీళ్ళు కలిసిపోకుండా ప్రవహిస్తు ఉంటాయి... పై నుంచి 100 అడుగులా లోతు వరకు మంచి నీళ్ళు.., అలాగే దాని కింద వంద అడుగుల లోతు వరకు ఉప్పునీళ్ళు ఉంటాయి... ఇలా జరగడానికి కారణం హైడ్ర్రోజెన్ సాల్పైట్ అనే పదార్థంతో ఏర్పడిన మూడు అడుగులు వున్నా ఒక పోర... ఇది ఈ రెండు రకాల నీళ్ళ మధ్య ఉంటూ కలవకుండా వేరుచేస్తు ఉంటుంది...



11..మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు జెర్మనిలకు భయపడి పారిస్ కు నార్త్ వైపుగా ఒక నకిలీ పారిస్ ని నిర్మించారు.. ఇందులో ఐఫీల్ టవర్ కూడా ఒకటి.. అయితే ఆశ్చర్యకారమైన విషయం ఏమిటంటే జెర్మన్లు ఈ రెండు పారిస్ లపై ఎటువంటి దాడి చెయలేదు...

12..మోసళ్ళకు స్వేచ్ఛ గ్రందులు అంటే చెమటని విడుదల చేసే పొరలు ఉండవు.. అందువల్ల వాటి శరీరంలోని వేడిని నోటి ద్వారా బయటకు విడుదల చేస్తాయి.. అందుకే కొన్ని సందర్బలలో నోరు తెరిచే నిద్రపోతాయి...

13..మనకు పదేళ్ళు వచ్చేసరికి మన ముక్కు ఒక రూపాన్ని ఏర్పరచుకుంటుంది.. ఆ తరువాత 17ఏళ్ళ వరకు అబ్బాయిలో 19ఏళ్ళ వరకు ఇది పెరుగుతున్నే ఉంటుంది...

14..యూట్యూబ్ లో అతి ఎక్కువ టైం ఉన్న వీడియో పేరు " ఎవర్ ". 596 గంటల సమయం ఉన్న ఈ వీడియోను మొల్డిటోస్టర్ మీడియా అనే టీవీ నెటవర్క్ వాళ్ళు అప్లోడ్ చేశారు.. ఒక వెళ్ళ ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే ఈ కింద డిస్క్రిపీస్న్ లో లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి చుడండి



15..సగటు మనిషి తలమీద 1,25,000 వెంట్రుకలు ఉంటాయి.. రోజుకి 45వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుంది.. ఒకవేళ ఆవి ఊడిపోకుండా.., ఆలాగే కత్తిరించకుండా ఉంచితే ఒక్కో వెంట్రుక 9.14 మీటర్ల పొడవు పెరుగుతుంది...

16..UK లోని whales దేశంలోని మనుషుల జనాభా కన్నా అక్కడి గొర్రెల జనాభాన్నే ఎక్కువ.. అక్కడి జనాభా సుమారుగా 30లక్షలు ఉంటె అక్కడి గొర్రెల జనాభా ఎక్కంగా ఒక కోటి 10 లక్షలు ఉన్నాయి...

17..కోడి గుడ్డు పైనా మన కంటికి కనబడని రంద్రాలు దాదాపు 7,000 దాకా ఉంటాయి...

18..చీర్ లీడర్స్ అనగానే మనకి గుర్తుకువచ్చేది అందమైన అమ్మాయిలే.. కానీ 1898 వరకు చీర్ లీడర్స్ లో అబ్బాయిలే ఎక్కువగా ఉండేవారు.. ప్రస్తుతం ఇందులో అబ్బాయిలా సంఖ్య 3% శాతానికి పడిపోయింది..

19..మన శరీరంలోని రక్తనళ్లాలనిటిని ఒకదాని మీద మరోకటి అతికిస్తే అవి సుమారుగా 96,500 కిలోమీటర్ల దూరం వస్తుంది.. ఇది ఇంచుమించుగా భూమిని రెండు సార్లు చుట్టినంత దూరం...




20..చైనా లోని సిల్క్ రోడ్ నగరంలో ఉండే డోలాన్ జాతి గొర్రెలను కొన్నలంటే మనం కోటిస్వరులై ఉండాలి..ఎందుకంటే ఇవి ప్రపంచంలోని అరుదైన జాతి గొర్రెలు.. అంతేకాక ఇవి అక్కడుండే స్థానికులకి ఎంతో ఇష్టం.. ఇవి ప్రస్తుతం ప్రపంచమొత్తంలో 1000 డోలాన్ గొర్రెలు మాత్రమే ఉన్నాయి.. అంతేకాక ఒక్కో డోలాన్ గొర్రె ధర వచ్చేసి సుమారు 9 కోట్ల రూపాయలు...

ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...

ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్... 

ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు