చరిత్రలో ప్రపంచ మేధావుల గురించి మాట్లాడుకోవాలసి వస్తే ముందుగా మనందరికీ వినిపించే పేరు చాణుక్యూడు.. చాణుక్యూడి వ్యూహలు., ఆలోచనల ద్వారా అప్పటి మహాసామ్రాజ్యం అయినా మగధ రాజ్యన్ని గెలిచి తన శిష్యుడు అయినా చంద్రగుప్త మౌర్య ని రాజుగా ప్రకటించాడు.. చాణుక్యూడి యుద్ధవ్యూహలు ఎంతటి బలమైన శత్రువుల్ని సైతం భయపడేలా చేస్తాం.. చరిత్రలో చాణుక్యూడు చెప్పని విషయాలే లేవు...
ఎవరితో ఎలా ఉండాలి...?
ఎలా మాట్లాడాలి...?
ఇతరులతో ఎలా మెల్లగాలి...?
అనే విషయాలతో పాటు
జీవితంలో గెలవడానికి అవసరమైన ఎన్నో విషయాలను చాణుక్యూడు తన చాణక్య నీతి అనే పుస్తకంలో భద్రపరిచారు...
ఇవాళ్టి ఆర్టికల్లో చాణక్య నీతి అనే పుస్తకం నుంచి గెలవడానికి అవసరమైన అతి ముఖ్యమైన 6 విషయాలను ఈ ఆర్టికల్లో మీకు చెప్పాబోతున్నాను...
అయితే ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది... ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా...
1... Believe Some One is Good But Too Belief is not Good
నమ్మడం మంచిదే కానీ గుడ్డిగా నమ్మడం ఆంత మంచిది కాదు.. జీవితంలోను., వ్యాపారంలోను., మనం గెలిచేట్టప్పుడు మన పక్కన ఎవరైనా ఉంటె బాగుండు అని అనిపిస్తుంది.. ఎందుకంటే వాటితో మరింత సులభంగా మన పనులన్ని పూర్తిచేయడం కోసం వేరొకరి సహాయం మనకి అవసరం అవుతుంది... వాటి ద్వారా పనులు త్వరగా పూర్తవడమే కాదు.. ఆ పనిభారం తగ్గుతుంది.., గెలిచే అవకాశాలు పెరుగుతాయి.. కానీ మీ మెదడు.., మనసు చెప్పకుండా ఆలాగే ఎలాంటి ఆలోచన లేకుండా వేరొకరికని గుడ్డిగా నమ్మడం అనేది మన జీవితాన్నికి చాలా ప్రమాదకారం.. చాణుక్యూడు చెప్పిన వివరాల ప్రకారం వేరొకరిని నమ్మేటప్పుడు మెదడుతో అలోచించకుండా.., మన మనసు చెప్పేది వినకుండా నమ్మడం ద్వారా ఆ వ్యక్తి భవిష్యతూలో ఎం చేస్తాడో మనం ఉహించలేము.. వ్యాపారంలోను., జీవితంలోను పైకి ఏదిగేటప్పుడు వేరొకరి సహాయం మనకి అవసరమే కానీ ఆ వ్యక్తి క్యారెక్టర్ గురించి.., ఆలోచనల గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం ద్వారా ఆ వ్యక్తి చేతిలో మనం మోసపోయే అవకాశం ఉంది.. దీని ద్వారా భవిష్యతూలో మీరు మరింతంగా జీవితంలో నష్టపోవచ్చు...
2...Never Make Friendship Who are Above or Below
అంటే ఎవరైతే నీకన్నా ఎక్కువ లేదా తక్కువ అర్హతలో ఉంటారో ఆలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు అని..
స్నేహంలో ఎక్కువ తక్కువ చూడకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతారు.. కానీ జీవితంలో కొద్దీ కొద్దిగా పైకి ఏదిగేటప్పుడు వేరొకరితో స్నేహం చేయడం అనేది మన జీవితాన్ని మర్చివేసే అంశం.. దీని ద్వారా జీవితంలో అందనంత ఎత్తుకి మనం ఎదగవచ్చు.. లేదా మరింత కిందికి పడిపోవచ్చు.. చాణుక్యూడు తన చాణక్య నీతి అనే పుస్తకంలో చెప్పిన వివరాల ప్రకారం.....
మనకన్నా ఎక్కువ లేదా తక్కువ అర్హత ఉన్నవాళ్ళతో స్నేహం చేయకూడదు ఎందుకంటే మన కన్నా ఎక్కువ అర్హత ఉన్నవాళ్ళతో స్నేహం చేయడం ద్వారా ఆ వ్యక్తి తన పనులని పూర్తి చేయడం కోసం మీమల్ని వాడుకోవచ్చు.. లేదా తమ స్వార్థం కోసం మీకు సమస్యలని సృష్టించోచ్చు.. అలాగే ఎవరైతే మీకన్నా తక్కువ అర్హతలో ఉంటారో ఆలాంటి వాళ్ళతో కూడా స్నేహం చేయకూడదు.. ఎందుకంటే ఆలా స్నేహం చేయడం ద్వారా తమ పనులని పూర్తి చేయడం కోసం వారికీ మీ సహాయం అవసరమౌతుంది.. అది మీమల్ని మరింత నష్టపోయేలా చేస్తుంది.. దీని ద్వారా మీ పనులు మరింత ఎక్కువై మరింత కష్టమాయే ప్రమాదం ఉంది...
3...Be With More Foolish Than Foolish People
మూర్ఖులతో మరింత మూర్ఖంగానే ఉండాలి... మీ చిన్నపుడు..., " ప్రపంచంలో ఎవరికైనా చెప్పొచ్చు.., కానీ మొండివాళ్ళకి.., మూర్ఖులకి మాత్రం ఎవరు చెప్పలేరు " అనే సామెత మీరు వినే ఉంటారు... దీని అర్ధం " మొండివాళ్ళకి మూర్ఖులకి మనం ఎంత చెప్పిన అర్ధం కాదు " అని.. మూర్ఖులు " తాము అనుకున్నదే నిజం అని నమ్మినప్పుడు " మీరు వారి ముందు మీ తెలివిని చూపించాలి అని అనుకోకండి.. ఆలా చేస్తే మీ కన్నా మూర్ఖులు ఈ ప్రపంచంలోనే ఉండరు.. ఎందుకంటే వారు ఏదైతే నిజం అని అనుకుంటారో అది అబద్దం అని మీరు చెప్పిన వారు అది వినిపించుకోరు.. దీని వల్ల వారి ముందు మీకు ఉండే విలువ తగ్గిపోతుంది... చాణక్యూడు చెప్పిన వివరాల ప్రకారం మూర్ఖులతో మూర్ఖంగానే ఉండాలి.. వారు ఏమి చెప్పిన మీరు అది నిజమే అని చెప్పాలి.. దీని ద్వారా ఆ వ్యక్తి నుంచి భవిష్యతూలో మీకు ఎటువంటి సహాయం కావాలన్న అందుతుంది.. ఆలాగే మరి ముఖ్యంగా వారి ముందు మీ తెలివిని ఎప్పుడు చూపించకండి.. ఎందుకంటే దీని ద్వారా ఆ వ్యక్తి నుంచి వచ్చే సహాయం మీకు అందకపొగ మీ ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోతుంది. అది మీకు శత్రుత్వంగా మారుతుంది...
4...Spend Money Smartly and Save It
అంటే తెలివిగా డబ్బుని ఖర్చు చెయ్ ఆలాగే ఆదా చెయ్..
డబ్బు.. ఇది ప్రతి ఒకరి జీవితానికి చాలా అవసరం.. " ధనం మూలం ఇదం జగత్ " అని అన్నారు.. అంటే ప్రపంచంలో జరిగే అన్ని సంఘటనలకి కారణం డబ్బే.. పేదవాడి నుండి లోకంలోనే ప్రపంచ ధనవంతుడి దాకా.., పుట్టిన పిల్లవాడి నుండి వయసు పై బడిన వారి దాకా.., భూమి మీద బ్రతికె ప్రతి ఒకరికి ఈ డబ్బు అవసరం.. అలాగే జీవితంలో పైకి ఎదగడానికి కూడా ఈ డబ్బు అవసరం.. భవిష్యతూలో ఏమైనా జరగొచ్చు.., ఎలాంటి ఇబ్బందైన రావొచ్చు.. వాటాన్నిటిని తట్టుకోవాలంటే ఈ డబ్బు ఒకటే మార్గం.. చాణక్యూడు.. తన చాణక్య నీతి పుస్తకంలో ఇలా చెప్పారు.. " మీ దగ్గర డబ్బు ఉన్నంతవరకు ప్రతి ఒకరు మిమ్మల్ని గౌరవిస్తారు.. మీతో స్నేహం చేయాలని కోరుకుంటారు.. కానీ... అదే డబ్బు మాయమైతే మిమ్మల్ని చూడటానికి ఒకరు కూడా రారు.. మీకు ఎలాంటి సహాయం చెయ్యరు... "
5...Time Perfects Human and Also Be Destroyed
" సమయం " అన్నది మనిషిని సరైన దారిలో నడిపిస్తుంది ఆలాగే మరియు నాశనం చేస్తుంది.. సమయన్ని సరిగ్గా ఉపయోగించటం ద్వారా మనిషి తను అనుకున్నది సాధించవచ్చు.. చాణక్యూడు తన పుస్తకంలో ఇలా చెప్పారు.. " జీవితంలో విజయం సాధించిన వారందరు తమ సమయన్ని సరిగ్గా ఉపయోగించుకున్నావారే... " Time is Money Sometimes It's More Valuable Than Money... జీవితంలో ఎదగలంటే disciplane తో పాటు Punctuality.. అంటే., టైం ని సరిగ్గా వాడుకోవడం తెలియాలి.. అని చెప్పడం మీరు వినుంటారు.. జీవితంలో డబ్బు సంపాదించాడానికి ముందు సమయన్ని సరిగ్గా వాడడం తెలిస్తే చాలు ఆ తరువాత డబ్బు.., పేరు.., విజయం.., వాటంతట ఆవే వెతుకుంటూ వస్తాయి...
6...Don't Share Your Secrets To Anyone
దీని అర్ధం ఒకటే...
మీ రహస్యలు., ఆలోచనలు., ఐడియాలు., ఎవరికీ.., ఎప్పటికి.., చెప్పకూడదు. ఎందుకంటే.., మీ రహస్యలు వాళ్ళకి.., మీ బలహీనతలా కనిపిస్తాయి.. మీ ఐడియాలు వాళ్ళకి ఉపయోగపడేలా అర్ధం అవుతాయి.. ఉదాహరణకి...,
మీ జీవితంలో మీకంటు ఒక స్నేహితుడు ఉంటాడు.., అతనితో మీరు అన్ని విషయాలని పంచుకుంటారు మీ రహస్యాలని కూడా... అయితే.., ఒకరోజు మీ ఇద్దరి మధ్య గొడవ వస్తుంది.. అప్పుడు మీరు అతనికి చెప్పిన రహస్యలు ఉంటాయి కదా.., అవి అందరి ముందు బయటపెడతాడు.., అప్పుడు., అందరి ముందు మీరు ఒక దోషిలా నిలబడతారు...
ఇలాంటివి ఎన్నో సంఘటనలన్ని మీరు మీ రోజువారీ జీవితంలో చూసే ఉంటారు..
అందుకే మిత్రులారా.....
మీకు సంబంధించిన ఎలాంటి విషయలను కానీ., ఐడియాలను కానీ.., ఎలాంటి పరిస్థితులలోను ఎవరికీ.., ఎప్పటికి.., చెప్పాకూడదు
ప్రతి మనిషి తన జీవితంలో గెలవలనే కోరుకుంటాడు.. ఆలా కోరుకుని తన ప్రయత్నలను మొదలుపెట్టె వారందరికీ ఈ 6 సూత్రాలు ఉపయోగపడతాయి...
ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...
ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...
0 కామెంట్లు