Believe Yourself | A Small Motivation In Telugu |

మన మెదడు ఒక అద్భుతం
ఈ మాటలని నువ్వేప్పుడైన గమనించావా..?
కొద్దిగా నీరసంగా ఉంది... 
కొద్దిగా బద్దకంగా ఉంది... 
కాసేపు పడుకోవాలనిపిస్తుంది... 
కాసేపాగి పనిచేసుకోవాచూలే... 
ఇప్పటికిప్పుడు కొంపలేం మునిగిపొవట్లేదు కదా... 
ఇలా నీకు నువ్వు చెప్పుకునే మాటలని నువ్వేప్పుడైన గమనించవా...? 
మన హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్పది మీరు అనుకున్న పని తూచ్చతప్పకుండ చేస్తుంది... 
ఉదాహరణకీ నిద్ర వస్తుంది అనుకోండి... 
అప్పటినుండే ఆవలింతలు మొదలవుతాయి...
ఇవాళ రిలాక్స్ అయ్యి రేపు పనిచేద్దాం లే అనుకోండి... 
వెంటనే సాకులు వేదికీపెట్టి మరి మనం కంఫర్ట్ఆబ్ ల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది... 
మన బ్రెయిన్ ఒక గొప్ప సబ్జెక్ట్ 
ప్రతి క్షణం మన ఆలోచనలని గమనించుకుంటూ మన బ్రెయిన్ ని సిస్టమ్మేటిక్ గా ఉంచుతూ తన యొక్క అవుట్ పుట్ ని ఇస్తుంది ఆ ఒక్క క్షణం కమిట్ అవ్వు నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని ఆ తరువాతి నిమిషం... నీ చావు రాసి పెట్టి ఉన్నసరే.., మొదట నువ్వు అనుకున్న పని చేశాకే నువ్వు ఛస్తావ్...  అది మన గొప్పదనం కాదు.., మన బ్రెయిన్ గొప్పదనం...
గొప్పగా అలోచించి చూడు.., నువ్వు ఏదన్నుకుంటే అదే జరుగుతుంది... 
నువ్వు ఇప్పటికిప్పుడు కష్టాపడతనంటే....., 
నీ అవాలింతలను.., నీ నిద్రని.., నీ బద్ధకాన్ని.., నీ జలుబున్ని..,  నీ జ్వరాన్ని.., నీ చుట్టూ ఉండే అన్ని.., అన్ని.., అన్ని డిస్సపాయింట్మెంట్ లను పక్కన పడేసి మరి.., నీ బ్రెయిన్ నీ పనిమీద ఫోకస్ చేయడం మొదలుపెడుతుంది... 
గుర్తుపెట్టుకో మిత్రమా.., నీ బ్రెయిన్ ని కంట్రోల్ చేయాల్సింది నువ్వే.... !!!
నువ్వు ఎవరితో కలిసిపనిచేయాలి...? 
ఎవరితో పనిచేయకూడదు...? 
అని నిర్ణయించెది నీ బ్రెయిన్ ఆలా ఆ బ్రెయిన్ కీ ఆర్డర్ ఇవాళ్సింది కూడా నువ్వే... 
దాని మీదే... నీ మానవ సంబందాలు ఆధారపడి ఉంటాయి... దాని ఫలితాల భాద్యత కూడా పూర్తిగా నీదే... 
నీ లైఫ్ కోసం... 
నీ జీవితం కోసం... 
నీ మెదడు ని నువ్వే తయారుచేసుకో..... !!!!!
చుట్టూ చెత్త ఉంటె నేను ఎలా ఫోకస్ చేయగలను..!! అని కుంటిసాకులు చెప్పకు... 
బురదలోనుంచి వచ్చే పద్మం విలువని మాటలో చెప్పలేం... చుట్టూ ఉన్న దుర్గందలని.., ఎక్కడో దూరంలో ఉన్న సూర్యుని కాంతితో., ఎంతో బాగా వికసిస్తుంది ఆ పద్మం... 
అంత క్లీన్ గా.., పాజిటివ్ గా ఉంటె.. ! నువేంటి ప్రతి ఒక్కరూ సాధించగలరు తమ విజయాన్ని.....!!!
నీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకొని నువ్వేలా ఏదిగావన్నాదే ముఖ్యం... 
ఇప్పటి వరకు పడిపోయింది చాలు... ఇక లేచి చూపించూ నీలోని దమ్ముని..... 
నీ ఓటమే... నీ గురువు..... 
నీ ధైర్యమే... నీకు బలం..... 
నీకు నువ్వే తోడు..... ఇదే నీ జీవితం...... 
నీకు నచ్చినట్టు బ్రతుకు... నచ్చింది చెయ్... ఎవడు అపాగలడు నిన్ను......? 
ఒక్క మాట గుర్తుపెట్టుకో మిత్రమా.......... 
ఎప్పటికైనా నీకు తోడుగా నీలిచెది నువ్వు మాత్రమే.... 
కేవలం నువ్వు ఒక్కడివి మాత్రమే..... 
ఈ మాటలు రాసింది ఎవరో నాకు తెలీదు కానీ.. నిజంగా...,,  ఆ వ్యక్తికీ నా అభినందనలు......... 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు