The Top 5 Mysterious Triangles Than Bermuda Triangle In Telugu

 " Bermuda Triangle ".. మనందరికీ ఈ Triangle అంటే ఏంటో తెలుసు.. తరచూ అక్కడ జరిగే Plane Crashలు., నౌకలు ( Ships ) మాయమవ్వడం లాంటివి చూస్తే ప్రతి ఒక్కరికి అదో అంతుచిక్కని ప్రశ్నల కనపడుతుంది.. 

అయితే Bermuda Triangle లాంటి ప్రదేశలలో.., అంతుచిక్కని 5 Mysteries Triangles గురించి ఈ ఆర్టికల్లో మీరు తెలుసుకోబోతున్నారు..

అయితే..,

ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది... 

https://youtu.be/wKMSENXy3lc

ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా...

05..Nevada Triangle

England., California., మరియు Arizonaల మధ్య సరిహద్దుగా ఉంది.. ఈ ప్రదేశం గురించి తెలుసుకున్న వాళ్ళకి ఇక్కడ ముందుగా గుర్తుకొచ్చేది., అక్కడ జరిగిన Flight Crashes కేవలం 60సంవత్సరాలలో 2,000లకు పైగా Planes ఇక్కడ కూలిపోవడం జరిగింది అని చెబుతారు.. 25,000ల విశాలమైన స్థలాన్ని కూడా తుడిచిపెట్టేంత బలమైన సముద్రగాలులని తీసుకుని వచ్చే " Nevada పర్వతలే " దీనికి కారణం..

అక్కడకు వచ్చే సముద్రపు గాలులు అక్కడి Nevada Mountains ని తాకినప్పుడు, అ గాలులు., అక్కడికి వచ్చే Planes ని కూలిపోయేలా చేస్తాయి.. ఇక అక్కడి పార్వతలా విషయానికి.., ఇక అక్కడి పార్వతల మీద తరచూ జరిగే పరిశోధనలు అసాధ్యమనే చెప్పాలి.. ఇక అక్కడ జరిగే సంఘటనలు.., Bermuda Triangle లో జరిగే సంఘటనలకి దగ్గరగా ఉంటుంది..

ఈ ప్రాంతం లోకి వచ్చే ప్రతి Flight మాయమవ్వడం, అ తరువాత ఏ చిన్న ఆధారం లేకుండా పోవడం లాంటివి ఇక్కడ తరచూ జరిగే సంఘటనలు.. అయితే ఈ Triangle చుట్టూ జరిగే సంఘటనలకి కారణం.., ఇదీ Area 51కి దగ్గరగా ఉండడమే అని చెబుతారు..

04..The Michigan Triangle

Michigan Triangle అనే ఈ మిస్టరీయస్ కథ 1891లో మొదలయింది.. Thomas Hume అనే వ్యక్తి పడవలో కలపలను తీసుకురావడానికి ఏడుగురు వ్యక్తులతో కలిసి Michigan Triangle కు వెళ్లారు.. వెళ్లిన అ ఏడుగురు పడవతో సహా మాయమయ్యారు.. ఇది జరిగిన కొన్నిరోజులకి వాళ్ళకి సంబంధించిన Map ఒకటి దొరికింది.. అ Map లో చూపించిన దారి ద్వారా వెతికినా కూడా వాళ్ళ ఆచూకీ దొరకలేదు.. ఇలాంటి మరో సంఘటనే 1978లో జరిగింది..

" ఒక రోజు Steven Cuba అనే అతను Michigan Lake కి వెళ్లి తిరిగిరాలేదు.. ఆలా అతను మాయమైన 15 నెలల వరకు ఏమాయడో ఎవరికి తెలియలేదు.. "

కానీ ఒకరోజు..,

సరిగ్గా అ Lake నుండి 700km ల దూరంలో వేరొకరి బట్టలతో కనిపించాడు.. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే.., అ 15 నెలలు ఏమాయడో.., ఎక్కడున్నాడో.., అతనికి కూడా తెలీదు.. ఈ సంఘటన తరువాత అ Michigan Triangle గురించి అక్కడున్న వారందరికీ తెలిసింది.. ఇవే కాకుండా అ Triangle కి సంబంధించిన మరో సంఘటన జరిగింది.. అది..,

Mr. Captain Richard Donor అనే వ్యక్తి తన నౌక ( Ship ) లో తను తాళం వేసుకున్న కేబిన్ ( Cabin ) అక్కడున్న తన పనివాళ్లేవారికి ( Staff ) తెలియకుండా మాయమైయడు.. ఆలా మాయమైన 3 గంటల తరువాత తిరిగి తను మాయమైన నౌక ( Ship ) లోనే మళ్ళీ కనిపించాడు.. ఈ ప్రదేశంలో జరిగిన ఈ 3 సంఘటనల వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటికి ఎవరికీ తెలియలేదు..

03.. Racetrack


National Park అని పిలువబడే ఈ Park California లో ఉంది.. అ ప్రదేశాన్నే Death valley అని పిలుస్తారు.. ఇక అ Park లోని Race Track విషయానికీ వస్తే ఈ ప్రదేశం చాలా Dry గా ఇబ్బందికారంగా ఉంది దీనినే Playa అని పిలుస్తారు.. ఇది అ ప్రదేశంలో ఉండే ప్రమాదకారమైన హైవే లలో ఒకటి.. ఇవి కొంచెం Flat గా మరికొంచెం ప్రమాదకారంగా ఉండే ఈ రోడ్లు., అక్కడికి వచ్చే వాహనలని చీక్కుకుపోయేలా చేస్తాయి.. అలాగే అక్కడి Cell Towers కి సిగ్నల్స్ కూడా ఉండవు.. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోడ్ లలో Up-డ్రైవింగ్ అంటే ఎత్తుగా ఉండే రోడ్ లలో వెళ్లే మార్గాన్ని మూసివేశారు.. 

ఎందుకంటే అక్కడుండే ఎడారి మైదానం వల్ల, అక్కడికి వచ్చే వాహనాలకి ఎలాంటి ప్రమాదం లేదు.. కానీ అ తరువాత వచ్చే Race Track Road లో మాత్రం వాళ్ళ వాహనాలని అదుపు చేసుకోలేరు.. అయితే అ ప్రదేశం ఫేమస్ అవ్వడానికి కారణం అక్కడ ఉండే Sailing Stones అంటే " కదిలే రాళ్ళు ". 

ఆవి ఇక్కడ 100gm నుండి 100kg ల బరువు వరకు ఉంటాయని సమాచారం.. ఇంకా వీటితో పాటు Dolamite మరియు Synite Slabs కూడా ఇక్కడ ఉంటాయి.. ఇవి ఎలా కదులుతున్నాయి..? అనే విషయాన్ని కనిపెట్టాడానికి సుమారు 100 సంవత్సరాలుగా ఇక్కడ పరిశోధన చేస్తున్నారు.. అయితే ఇటీవల 2013లో UC San Diego అనే విశ్వావిద్యాలయనికి చెందిన శాస్త్రవేత్తలు ఈ మిస్టరీల వెనక ఉన్న రహస్యన్ని చెదించారు.. అలాగే ఈ సమస్య ని పరిష్కారించడానికి ఒక సలహాన్ని కూడా సూచించారు.. అది " అక్కడ ఉండే మంచు పార్వతలను కరిగించడం ద్వారా ఈ రాళ్లన్ని తీసేయగలమని " వారు చెప్పారు.. కానీ అక్కడ ఉండే Paranormal Die - Hards అనే వ్యక్తులు మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు..

02.. Devil Sea

జపాన్ రాజధాని అయినా Tokyo నుండి దక్షిణాన 60 మైళ్ల దూరంలో ఉన్న పసిపిక్ మహా సముద్రం ప్రాంతం లో ఉన్న త్రికోణం ( Triangle ) నే డెవిల్ సీ ( Devil Sea ) అని పిలుస్తారు.. దీనినే Dragons Triangle., Evil Sea., Aristla., అని కూడా పిలుస్తారు.. ఈ ప్రదేశం కూడా Bermuda Triangle లాంటి ఒక Mystery అని చెబుతారు.. ఈ చోటు ఫసిపిక్ మహాసముద్రం ప్రాంతంలో తూర్పు నుంచి 200 మైళ్ళు పడమర వరకు.., ఉత్తరం నుండి 300 మైళ్ళు దక్షిణాన వరకు విస్తరించి ఉంది.. ఈ ప్రదేశంలో ఎన్నో విమానాలు.., నౌకలు మునిగిపోవడం.., ఆలాగే మాయమైపోవడం జరిగాయని చెబుతారు..

ఈ రహస్యం 1950 - 1954 మధ్య కాలంలో మొదలయిందని చెబుతారు..

" The Newyork Times " ప్రకారం 9 వేరువేరు నౌకలు ఈ ప్రాంతంలో మాయమాయయ్యాని., అ తరువాత అ నౌక కోసం బయలుదేరిన 31 మంది సభ్యులు మరియు మరికొంతమంది శాస్త్రవేత్తలు కూడా అదే ప్రాంతంలో అదృశ్యమాయరని చెబుతారు.. అయితే తరచూ అ ప్రదేశంలో అలా జరగడానికి కారణం..,, అ ప్రాంతంలో జరిగే భూకంపం అని అక్కడివారు చెబుతారు.. కానీ ఆలా జరగడానికి అవసరమయ్యే " అగ్నిపర్వతం " లాంటి ఇతర ప్రదేశాలు., అక్కడ లేవు.. కాబ్బటి కచ్చితంగా.., ఆలా జరగడానికి మరి ఏదో ఇతర కారణం అయి ఉంటుందని చెబుతారు.. అయితే మరికొంత మంది మాత్రం ఇది కచ్చితంగా అక్కడ ఉండే గ్రహంతార జీవులే కారణమని చెబుతారు.. కానీ అక్కడి జపాన్ ప్రజల నమ్మకాల ప్రకారం.., ఇదంతా సముద్రంలో నివసించే ప్రమాదకరమైన రాక్షసులా పని అనే వారు నమ్ముతారు.. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.., ఈ విషయం గురించి అందరికి తెలిసిన తరువాత అక్కడివారందరికీ ఈ విషయం మీద ఆసక్తి పెరగడం జరిగింది..

01.. Sargasso Sea

ఈ ప్రదేశం, Bermuda Triangle కి తూర్పు వైపుగా ఉంది.. కానీ ఈ రహస్యం గురించి ఇంటర్నెట్ లో తక్కువ సమాచారమే ఉంది. " అట్లాంటిక్ " సముద్రంలా కనబడే ఈ చోటు., గడ్డకట్టే నీరుతో ఉంటూ, ఎలాంటి సరిహద్దులు లేని ఏకైక ప్రదేశం.. ఈ ప్రదేశం చాలా నిశ్శబ్దం గాను., మరియు వేడిగా ఉంటుంది.. ఈ ప్రదేశం ఎప్పుడు ఒకేలా ఉండదు. నిమిషా నిముషానికి మారుతూ కొంచెం గాంధారగోళంగా కనిపిస్తుంది.. దీనిని బట్టి ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరుగుటయ్యో ఉహించుకొండి.. ఈ ప్రదేశం లోకి వెళ్లిన ఏ నౌక తిరిగి వెనక్కి రాలేదు.. అందులో ఒకట్టే Merchant Ship Rosaile అనబడే నౌక..

నవంబర్ - 6 1840

Sargasso Sea మీదుగా వెళ్లిన ఈ నౌక తిరిగి తీరం చేరలేదు., ఆలాగే వెనక్కి రాలేదు.. అయితే ఈ నౌక మునిగిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవు., అలాగే Tank Leakage., లాంటి ఇతర ప్రమాదాలు జరిగే అవకాశము లేదు.. ఎందుకంటే., అ నౌకని సముద్రం లోకి పంపడానికి ముందు చాలా బాగా Check చేసి పంపడం జరిగింది.. అలాగే అక్కడ దోపిడీ దొంగలు దాడి చేసినట్టుగాను, ఎలాంటి ఆధారాలు లేవు.. అయితే., " అ ప్రదేశంలో అ నౌకకి ప్రమాదం జరగడానికి కారణం అ సముద్రంలో నివసించే ప్రమాద జీవులే " అని అక్కడివారు నమ్ముతారు..

ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...

ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్... 

ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు