Antarctica లో దాగిఉన్న 10 ఆశ్చర్యకరమైన నిజాలు..
Antarctica.. ఇది ఒక continent లేదా ఒక ఖండం. అని మాత్రమే మనకి తెలుసు.. అక్కడ ఏముంటుంది అని అడిగితే., చలి పుట్టించే చల్లటి వాతావరణం., మంచు కొండలు., పర్వతలు., ఇవి మాత్రమే మనకి తెలుసు.. కానీ..,
ఇటీవల 2018-19 సంవత్సరంలో జరిగిన పరిశోధనల ఆధారంగా., ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకి వచ్చాయి.. అందులో కొన్ని ఆశ్చర్యకరమైన నిజాల గురించి ఈ articleలో మీరు తెలుసుకోబోతున్నారు..
ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది...
ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా...
10.. Antarctica's Volcano..
Antarctica ఖండం మంచుతో కప్పబడిన విషయం మనందరికీ తెలుసు.. ఇటీవల అంటే 2019లో antarctica శాస్త్రవేతలు కనిపెట్టిన ఒక విషయం., మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. Antarctica ప్రదేశంలోని మంచు కింద పెద్ద ఎత్తున అగ్నిపర్వతాలు ఉన్నట్లు అక్కడి శాస్త్రవేతలు గుర్తించారు..
ఆవి ఒకటి కాదు., రెండు కాదు., ఏకంగా మొత్తం 91 అగ్నిపర్వతాలు ఉన్నాయి.., అది కూడా పశ్చిమ Antarctica Rift లో.. అయితే ఇప్పుడు శాస్త్రవేతలు ఆలోచిస్తున్న ప్రశ్న ఒకటే..
ఆ అగ్నిపార్వతల వేడితో వాటి పైన ఉండే మంచును మొత్తన్ని కరిగించగలవు.. కానీ అవి ఎలా చేయలేకపోతున్నాయి..? అనేదే ప్రశ్న..
ఎందుకంటే ఈ అగ్నిపార్వతల ఎత్తు 1,000 మీటర్లు.. అంటే సుమారు 3,280 అడుగులు మరియు వీటి కిలోమీటర్ల విస్తీర్ణం పదులో ఉంటుంది.. అంటే కొన్ని డజన్ల మైళ్ళు.. దీనిని బట్టి వీటిలో ఉండే వేడి ఎంతో అంచనా వేయొచ్చు..
ఈ పర్వతలన్ని కనుగొన్నది అక్కడి శాస్త్రవేతలు కాదు..
అక్కడ ఉండే ఓ " Undergratuated Geology Student "..
Ice-Penetrating Radar అనే ఈ Device సాయంతో అక్కడి మంచు కింద ఉన్న ఈ పర్వతలన్ని గుర్తించి Scotland లోని Edinburg University లోని Professors కి తన రిపోర్ట్ ని అందజేశారు..
9.. Aliean Ladder..
గత సంవత్సరం 2019 కి ముందు Forum అనే Online Website కు చెందిన ఫోటోగ్రాఫర్ తనకి కనిపించిన ఒక విషయాన్ని ఫోటో తీసి తన Website లో Upload చేసాడు.. ఇక ఈ ఫోటో విడుదల అయినా తరువాత ఆ ఫొటోలోన్ని చోటికి వెళ్లాలని చాలా మంది ప్రజలు వెళ్లాలని అనిపించేలా ఆ Photo అకర్షించింది..
ఆ ఫొటోలో ఇప్పటివరకు చూడని వింత ఆకరంలో ఉండే మెట్లు కనిపించాయి..
ఇది చూశాక Conspiracy Theory ల గురించి మాట్లాడే ఎంతోమంది వ్యక్తులను కూడా., ఈ విషయం మాట్లాడుకునేలా చేసింది..
కొంతమంది ఇది Hitler తన ఆర్మీ తో అక్కడకు వచ్చినప్పుడు పడిన గుర్తులని.,
మరికొంతమంది., కాదు ఇది Aliean Spaceship వచినప్పుడు పడిన గుర్తులని వాదించారు..
అయితే Technology లోపం వల్లే., ఈ photo మనకి ఆలా కనిపిస్తుంది అని మరికొంత మంది చేబ్బుతున్నారని సమాచారం..
ఇక ఇందులో ఏది నిజం., ఏది ఆబ్బదం., అనేది మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంది..
8.. Climate Change Soundtrack..
2018-October., లో United Nations Scientific Panel ఒక హెచ్చరికాన్ని జరిచేసింది.. అది.,
2040 నాటికీ మనకి తీవ్రమైన నష్టం ఏదో ఏర్పడుతుందని., అది మనల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుందని..
Chicago University కి చెందిన Douglas Mac Ayeal అనే Giacologist 2001-2007 వరకు మధ్య Antarctica Ice లో జరిగే భూప్రకాపంపణలను కొలవడానికి Earthquake Seisometer అనే పరికరాన్ని ఉపయోగించి., దాని ద్వారా అందులో జరిగే ప్రకాంపణలను రికార్డు చేసారు..
సాధారణంగా మనం ఈ డేటాను వినలేము కానీ 2015లో Associate In Nursing Artists లో ఒకరైన Luftwork అనే వ్యక్తి Mac Ayeal రికార్డింగ్ లో ఉండే Pitch అనే Option ని Increase అంటే పెంచి., ఆ తరువాత మళ్ళీ రికార్డు చేసి ఆ సౌండ్స్ ని Chicago లోని North Reverside Plaza లో ఉండే Speakers కి connect చేసి అక్కడే ఉంచారు.. కనుక మనం కూడా ఆ సౌండ్లని వినగలం..
7.. Crashed Space Ship..
ఎప్పుడైతే ఆకాశం నుంచి విచిత్రమైన నాక South Georgia Island లో కూలిపోవడం జరిగిందో అందరు అది ఒక Aliean Spaceship అని భావించాడు.. అక్కడ ఉండే Conspiracy Theorists లు అది వేరోక ప్రపంచానికి వేళ్తూ దారితప్పి ఇక్కడకు వచ్చి Crash అయిందని చెబుతారు..
అయితే ఈ రెండు సిద్ధాంతాలు పూర్తిగా అబ్భాదం అని Keele University కి చెందిన ప్రొఫెసర్ Dr. Richard Waller తేల్చి చెప్పారు.. Dr. Richard Waller., అక్కడ ఉన్న పరిసరాలను పరిశీలించి అవి పూర్తిగా అబ్బదం అని నిర్దారించారు.. ఇంతకు ముందు చెప్పినట్టు., అక్కడ ఉన్నది Spaceship కాదని., అది అక్కడున్నా పర్వతలని ఒక సాధారణ రాయి అని నిర్ధారించారు..
6.. Mysterious Light..
Antarctica ఖండం లోని ఒక ప్రదేశంలో ఒక వింత light రావడం Google Map సహాయం తో అక్కడ ఉండే ఒక Conspiracy Theoreticalist గమనించాడు.. ఆది అక్కడ ఉండే Hill Stations కి దగ్గరగా ఉండే ప్రదేశంలో ఒక నల వస్తుందని గుర్తించాడు.. అయితే అది కాంతి కిరణమా., లేక కాంతిని Reflect చేసే యంత్రమా అన్నది పరిశోధన జరుగుతున్నాయి..
అయితే అక్కడి వారందరు నమ్మే theory ఒకటే. అది., అక్కడి మనుషులు నడిపే ఒక పాత పరిశోధన వాహనం అని.. ఇప్పుడు అక్కడ 75 analysis stations., snow mobiles మరియు వాహనాలతో అక్కడి శాస్త్రవేతలు పరిశోధన చేస్తున్నారు.. భవిష్యత్తులో ఈ Light కి సంబందించిన విషయాలు మరికొన్ని తెలియొచ్చు..
5.. Underwater World..
Antarctica లో ఉండే మంచు విరిగినప్పుడు చూడడానికి అందంగా ఉంటుంది.. కానీ ఇందులో మనం మర్చిపోయే అంశం ఒకటి ఉంది.. అదే వాటికింద ఉన్న " నీళ్లు ". Antarctica లో ఉండే ఈ మంచు వాటి కింద నీళ్లలో దాగి ఉన్న ఎన్నో విషయాలను., ఎన్నో వేళ్ళ సంవత్సరాలుగా మనం తెలుసుకోనివ్వకుండా చేస్తుంది..
B.A.S ( British Antarctica Survey )కి చెందిన Larsen.C. అనే వ్యక్తి 2019లో Trillion టన్నుల కొద్ది మంచుని తొలగించారు.. ఎందుకంటే ఈ మంచు వల్ల 1,20,000 అంటే ఒక లక్ష ఇరవై వేళ్ల సంవత్సరాలుగా ఆ నీటి కింద జరుగుతున్న విషయాలను తెలుసుకొనివ్వకుండా చేస్తుంది.. అయితే అయితే ఇప్పుడున్న వాతావరణం ప్రకారం.,
ఈ మంచు అనేది 2,246 చదరపు మీటర్లు అంటే 5,818 కిలోమీటర్ల వైశాల్యం ఉంటుంది.. కాబ్బటి అక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టొచ్చు.. అయితే ప్రపంచాన్ని మార్చేంత గొప్ప నిధి ఆ నీటిలో ఉండవచ్చని., ఒకవేళ వాటిని వెలికితీయడం జరిగితే ఎన్నో ముఖ్యమైన ఆవిష్కరణలు కోల్పోవచ్చని అక్కడి నిపుణులు భావిస్తున్నారు..
4.. Aliean Bacteria..
Mars గ్రహం పై నీటి ఉనికి గురించి ముందే తెలుసుకున్నప్పటికీ ఇంకా వాటిపై జీవించడానికి ముఖ్యంగా గ్రహంతర జీవనం గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి..
తాజాగా South Whales University కి చెందిన బృందం భూమి పైన ఉండే Antharctica ఖండం లోని Desert Region అంటే ఎడారి ప్రాంతంగా పిలిచే భూ భాగంలో పరిశోధనలు చేశారు.. అక్కడి ఎడారి ప్రాంతం వేడిగా ఉండకపోవచ్చు.. కానీ అక్కడి చలి తీవ్రతా వల్ల అక్కడి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంది..
South Whales University కి చెందిన శాస్త్రవేత్తలు అక్కడి నేల నమ్మునాలను., అక్కడి వారి రాక్తం నుండి DNA లను సేకరించి Shotgun DNA Frequencing అనే పరికరం ద్వారా భద్రపరచి ఉంచారు..
అయితే వీటికి సంబందించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది..
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడి వాతావరణ గాలిలో రెండు వివిధ రకాల బాక్టీరియా నమూనాలను అక్కడి శాస్త్రవేతలు సేకరించారు..
అయితే ఒకవేళ ఈ సూక్ష్మజీవులను అలవాటు పడడం ద్వారా గ్రహంతర జీవనాన్ని మనం మార్చుకోవచ్చు..
3.. Giant Hole..
Antharctica లోని మంచు చాలా స్థిరంగా ఉంటుంది అయితే అక్కడి కనిపించే ఓ రంద్రం శాస్త్రవేతలను సైతం అక్కర్శించేలా చేస్తుంది.. ఇంతకు ముందు Antharctica లోని మంచు పగ్గుళ్ళ గురించి చెప్పాను.. ఇది అక్కడ తరచూ జరిగే ఒక ప్రత్యేక అభివృద్ధి దీనినే అక్కడ పాలినియా ( Polynia ) అని అంటారు..
ఇది అక్కడ Main State లో ఉంటుంది.. ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలకి ముందు ఒక " పాలినియా " జరిగింది.. ఆ తరువాత మళ్ళీ ఇప్పుడు అది ఉనికిలోకి వచ్చింది.. అసలు అక్కడ ఎందుకిలా జరుగుతుంది.. దీని ద్వారా " Antarctica లో జరిగే పరిణామాలు " అనే విషయం పై శాస్త్రవేతలు పరిశోధనలు చేస్తున్నారు..
2.. Antarctica Pyramids..
Antarctica గురించి మనం ఎందుకు మాట్లాడాలి అక్కడ మంచు.,పర్వతాలు తప్ప చూడానికి ఇంకేమి ఉన్నాయి..? అని అనుకుంటాం.. కానీ అక్కడి పర్వతాలను పై నుండి Satellite ద్వారా చూసినప్పుడు అది ఒక పిరమిడ్ లా కనిపించింది.. ఇక 2016లో విడుదల అయినా ఈ ఫోటో ఎంతోమంది Netizen లను అకర్షించింది.. అయితే ఇప్పుడున్న ప్రశ్న ఒకటే..
వీటిని మనుషుల కట్టారా లేదా Alieans నిర్మించారా..?
ఒకవేళ నిర్మిస్తే ఎందుకు నిర్మించారు..?
అయితే., ఇద్దరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం అలాగే వాళ్ళు చెప్పింది ఏమిటంటే..,
అది అసలు పిరమిడ్స్ కాదు.. కేవలం అది ఒక కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే ఆలా కనిపిస్తుంది..
ఒకవేళ అది నిజంగా., నిజమైన పిరమిడ్ అయితే అని కోణల నుంచి చూసినప్పుడు పిరమిడ్ లా కనిపించాలి కానీ అలా లేదు.. మరో కోణం నుండి చూస్తే అది ఒక సాధారణ పర్వతంలా కనిపిస్తుందని వారు చెప్పారు..
1.. Mysterious Structure..
2012 లో ఓ Online User Google Earth ద్వారా భూమిలో పూడ్చిపెట్టిన ఓ విషయాన్ని బయటకి వెలికి తీశారు.. ఇది చూడానికి పదనాలుగు మైలు పొడవు నాలుగు మైల వెడల్పు ఉన్నట్లు అంచనా.., అయితే అది చూడానికి తెల్లగా మరియు తేలికపాటి బరువుతో ఉంది.. దీనితో google సంస్థ మన నుండి ఏదో దాస్తుందని చాలా మంది ఆరోపించారు..
అయితే ఈ విషయం ఎంతో పురాతనమైనది కావడంతో., దీనిమీద ఆసక్తి మరింత పెరిగింది.. శాస్త్రవేతలకి., ఇంతకీ అది ఏంటో ఆంతుచిక్కటం లేదు.. కానీ., ఇంటర్నెట్ ఊహగానల ప్రకారం., ఇది ఒక పాతబడిన UFO లేదా Aliean స్థావరం అయి ఉండొచని సమాచారం.. ఇది జరిగిన 5 సంవత్సరాల తరువాత కూడా ఇంతకీ అది ఏమిటి అనే విషయం మీద ఒక అవగాహనికి రాలేకపోతున్నారు.. పోనీ ఒక 60 సంవత్సరాల తరువాత అయిన కూడా., ఇంతకీ ఏమిటీ అది అనే ప్రశ్న కి సమాధానం దొరుకుతుందని ఆశిద్దాం...
0 కామెంట్లు