Bad Society in Telugu

లోకం చాలా చెడ్డది మిత్రమా జాగ్రత్తగా ఉండాలి

ఈ లోకంలో స్వచ్ఛమైనది రెండే రెండు....

1... అద్దం 2... నీ నీడ... నేను మంచోడిని అని ఎవరు చేపిన నమ్మకు వాళ్ళు చెప్పేది నిజంగా అబ్భధమే ఎవరు ఈ లోకంలో స్వచ్ఛమైనవారు కాదు......

 గుండెల మీద చేయివేసుకుని చెప్పగలవా నువ్వు మంచోడివి అని... కొంచెం కూడా చెడు లేకుండా పుట్టినవాడు ఈ భూమి మీద ఎవడు లేడు...... 

కానీ తనలో ఉండే చెడుని తెలుసుకొని,, వాటిని దూరం చేసుకునేవాడే... దొరకడం చాలా కష్టం.. 

ఒకవేళ నువ్వు ఆలాంటివాడివైతే మాత్రం.. మంచోడివి మాత్రమే కాదు,, దేవుడితో సమానుడివి అవుతావు... మట్టిలో మాణిక్యం లాంటివాడివి.. కానీ ఒక మాట నిజం మిత్రమా...

నువ్వు ఎంత గొప్పవాడివో తెలియాలంటే మాత్రం నీన్ను నిజంగా ప్రేమించే వాళ్ళని ఎంత ఎక్కువ మందిని సంపాదిస్తావో ఆంత మందిని నువ్వు కాపాడుకుంటేటపుడే నీ గొప్పతనం తెలుస్తుంది.. 

ఏ మనిషి పుట్టుకతో చెడ్డవాడు కాదు,, ఆలాగే మంచివాడు కాదు,, తాను పెరిగే వాతావరణం,, తన పరిసరాలే నిర్ణఇస్తాయీ.. కానీ ఎక్కడ చుసిన చెడ్డవాళ్లే ఉంటున్నారు మిత్రమా.... ఇంకెక్కడా నమ్ముతాం.... కానీ మంచివాళ్ళు ఉన్నారు.... ఎవరికీ వాళ్లే మంచివాళ్ళు ఇంకెవడు మంచివాడు కాదు...

సమాజంలో ఆందరూ ఇలా ఉంటె మనం మాత్రం వేరేలా ఎలా ఉండగలం మిత్రమా........ కానీ నీతోడు ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియాలంటే నీ దగ్గర ఒక రూపాయి కూడ లేనట్టు ఉంటేనే తెలుస్తుంది ఎందుకంటే...........

"ధనం మూలం ఇద్దo జగత్ ".....

లాభం లేకుండా ఒకడు ఇంకొకడితో స్నేహం చేయడు.... గుర్తుపెట్టుకో నేస్తం...........
మళ్ళీ కలుదాం అప్పటి వరకు సెలవు సమాజంతో జాగ్రత్త... మిత్రమా.........

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు