Money is a very dangerous disease in the world in Telugu

డబ్బు ఇది చెప్పుకోలేని తెలియని బాలే జబ్బు

డబ్బు ఈ డబ్బుని ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి కూడా తెలుసుoడదు.

కేవలం ఒక కాగితం ఒక మనిషి జీవితాని శాసిస్తుoది.

అందుకే అంటారు "డబ్బు బలే జబ్బు ".

ఇంతకు ముందు వరకు మనిషి డబ్బుని శశిoచేవాడు కానీ  ఇపుడు డబ్బు మనిషిని శాసిస్తుoది

మనిషి పుట్టినపుడు డబ్బు అంటే ఏంటో కూడా తెలీదు

కానీ ఎపుడైతె ఆతను ఎదుగుత్తు ఉన్నపుడు డబ్బు అంటే ఏంటో తెలుసుకుంటాడో అపుడే ఆతని వేట మొదలుపెడాతాడు.

డబ్బుని సంపాదించె వేట ఇంకా అప్పుడు తనలో ఉన్న మాంచి చెడులను మరిచిపోతాడు ఎంతలా అంటే

చివరికి తన అయినవాళ్లనైనా సరే మోసం చేసేంత..
ఆదిమానవుల కాలంలోనే బాగుండేది అక్కడ కష్టాలున్నా కొంచెం మనశాంతి ఉండేది

ఇప్పుడు సమాజన్ని చూస్తుంటే భయంవేస్తుంది ఇల్లాంటి మనుషులతో ఎలా బతకాలిరా అని.

మనిషికి డబ్బు అంటే ఏంటో తెలియనప్పుడు చాలా సంతోషంతో ఉండేవాడు కానీ, 

ఎప్పుడైతే డబ్బు విలువ పెరిగిందో తన వాళ్ల ప్రేమని కూడా మర్చిపోయాడు..

మిత్రమా చివరిగా ఒక మాట చెప్తాను వీను..

మీరు డబ్బుని సంపాదించకా పోయినపర్వాలేదు కానీ డబ్బు వేటలో పడి మనశాంతిని కోల్పోవద్దు ప్లీజ్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు