లాక్ డౌన్ ప్రేమ కథ ఇది ముంబయి లో జరిగిన యాదర్థ ప్రేమ కథ
అందమైన ప్రేమజంట.., కలిసుండాలని కోరుకున్నారు.. కానీ అంతలోనే లాక్ డౌన్ వారిదారిని వేరు చేసింది.. ఇద్దరు వేరు వేరు ఊరులలో ఉన్నారు.. ఎప్పుడు ఆ అమ్మాయి ధ్యాసే చూడకుండా ఉండలేడు...
మనసులో ఒకటే ఆలోచన ఆ అమ్మాయిని చూడాలి అని... కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఊరు దూరం 500 కిలోమీటర్లు... ధైర్యంగా తన ప్రయాణని మొదలుపెట్టాడు... మరి చివరికి ఆ అమ్మాయిని కలిసాడా లేదా....? అసలు ఎం జరిగింది.....
ఇది కథ కాదు ముంబయి లో జరిగిన యాదర్థ సంఘటన...
ఈ సంఘటన గురించి మా ఛానల్ అయినా AJ UNKNOWN FACTS In TELUGU యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో రూపంలో అందరికి అర్ధం అయేలా తీయడం జరిగింది.. తప్పకుండా చుడండి..
ఆలాగే మా ఛానల్ ని subscribe చేసి మా ఛానల్ కి మీ సపోర్ట్ ని తెలియజేయండి.. ధన్యవాదలు...
ముంబై లోని దూర్బె లో అతని నివాసం ఒక చిన్న కంపెనీలో డెలివరీ బాయ్ గా అతని ఉద్యోగం తీరికలేని జీవితం... సరిగా అప్పుడే అతని
జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశం... ఆ అమ్మాయిది సింద్ దుర్గ్ జిల్లా లోని కసల్ అనే చిన్న గ్రామం.. ముంబై లోని దూర్బె లో ఒక హాస్పిటల్ లో నర్సుగా ఈ అమ్మాయి ఉద్యోగం... అప్పుడే ఆ అబ్బాయి ఈ అమ్మాయి జీవితంలోకి వచ్చాడు మెల్లగా ఆ అమ్మాయి తో స్నేహం ఏర్పడింది... ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.. ఆ తర్వాత కొద్దీ రోజులకి సెలవులు కని ఈ అమ్మాయి ఊరు వెళ్లింది..
MARCH 22... దేశం అంతటా లాక్ డౌన్ ఎవరు ఇంటి నుంచి బయటకి రావడం లాంటివి లేవు... ఆ అబ్బాయి దూర్బె లో..,, ఈ అమ్మాయి కసల్ అనే గ్రామంలో..... ఈ రెండు ఊరుల దూరం 500 కిలోమీటర్లు ఎప్పుడు ఆ అమ్మాయి ధ్యాసే కలవకుండా ఉండలేడు.. అపుడే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు... ఆ అమ్మాయిని చూడాలి.., కలవాలి.., మాట్లాడాలి.., అని... బయలుదేరాడు.. అతను బయలుదేరిన విషయం ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు... సింధు దుర్గ్ కి ప్రయాణమాయడు...
దాదాపు 500కిలోమీటర్లు... చేతిలో బైక్ కూడా లేదు నడవడం ప్రారంభించాడు.., మధ్యలో ఎవరైనా కనిపిస్తే "కొంచెం లిఫ్ట్ ఇవండీ" అని అడిగేవాడు.. కానీ కరోనా భయం.. "ఆమ్మో ఇతని ఎక్కించుకుంటే నాకు కరోనా వస్తుందేమో నేను ఎక్కిoచుకొను" అని వదిలేసేవాళ్లు.. కానీ ఒకరిదరు మాత్రం దయతలచి లిఫ్ట్ ఇచ్చేవారు... ఆలా కొంతదూరం నడుస్తూ మరికొంత దూరం లిఫ్ట్ అడుగుతూ తన ప్రయాణాని మొదలుపెట్టాడు... ఆలా సరిగా 8 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఊరు అయినా "కసల్" అనే గ్రామానికి చేరుకున్నాడు... కానీ అప్పటికె రాత్రి కావడంతో ఆ రాత్రి ఒక గుళ్లో నిద్రపోయాడు...
తెలవారిoది మళ్ళీ తన ప్రయాణని మొదలుపెట్టాడు... ఆలా అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు ఆ అమ్మాయిని చుసిన క్షణం తిరిగి అతని మనసు నెమదిగా కొట్టుకుంది... వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాడు " నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నాతో పాటు తీసుకోని వెళ్తాను అని వాళ్లతో చెప్పాడు అప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మాయిని అడిగారు... అందుకు ఆ అమ్మాయి "ఇతను అంటే నాకు ఇష్టం" అని చెపింది అందువల్ల వాళ్లు కూడా అందుకు ఒప్పుకుని వాళ్లని అయిష్టం గా పంపించారు...
మే 4 తిరిగి ఆ ప్రేమజంట ముంబై కి ప్రయాణమాయారు... మొత్తానికి ఎలాగోల ముంబై కి చెరుకున్నారు... కానీ ఒక వలస కుళ్ళిల శిబిరంలో భోజనం చేస్తుండగా పోలీసులు వారిదరిని పట్టుకున్నారు 14రోజులు క్వారటైన్ లో ఉండాల్సిందిగా కోరారు... ప్రస్తుతం ఆ జంట క్వారటైన్ లో ఉన్నారు... ఇద్దరివీ పక్క పక్క వార్డులే...
ప్రేమ అంటేనే ఒకరిని వీడిచి ఒకరు ఉండలేక పోవడం... ఎన్ని కష్టాలోచిన ఒకరి చేయి ఒకరు విడిచి పెట్టకుండా ఉండటం ఆలాంటి ప్రేమకి ఏది అడ్డురాలేదని ఈ జంట నీరుపించింది నిజంగా ఆలాంటి ప్రేమజంట కి నా జోహార్లు...
0 కామెంట్లు