Be careful with Betrayers in Telugu

నమ్మించి మోసం చేసే నమ్మకద్రోహులు ఉన్నారు.. జాగ్రత్త మిత్రమా...


నమ్మకం" నమ్మకమైన,, ప్రాణం అయినా ఒకటే... ఒకసారి పోతే జీవితంలో మళ్ళీ సంపాదించాలేము... ఆలాంటి నమ్మకం,, ఇంకా నమ్మకస్తులు ఈరోజులో దొరకటం లేదు... ఎందుకంటే ఈరోజుల్లో ఒకడు జీవితంలో ఎదగడానికి ప్రయత్న్క్ స్తే చాలు వాడి పక్కనచేరి సరియైన టైం కోసం ఎదురుచూస్తూన్నారు ఇంకా ఆ టైమ్ రాగానే వాడిని తొక్కిమరి ముందుకు సాగిపోతున్నారు... 


ఒకప్పుడు నమ్మకం అంటే స్నేహితులు,,, బంధువులు,, వీళ్లే నమ్మకస్తులు కానీ ఇప్పుడు వీళ్లే నమ్మకద్రోహులు... అయినావాళ్లే కదా అని నమితే ఏ మాత్రం మొహమాటం లేకుండా మోసం చేస్తున్నారు... బయటవాడు మోసం చేస్తే ఒకటి ఇస్తాము.. కానీ అయినా వాళ్లే మోసం చేస్తే ఎం చేయాలో తెలియట్లేదు... 


ఒకవేళ ఎం చేద్దామనా సమాజం మనల్నే వెళ్లేతి చూపిస్తుంది... ఒకప్పుడు చెడవాడు ఎదురుగా యుద్ధం చేసేవాడు కానీ ఇపుడు వెన్నుపోటు అనే ప్రమాదకరమైన ఆయుధాని వాడుతున్నారు... వాడికి లాభం అనిపిస్తే చాలు ఎంతటి పనైనా సరే కళ్ళుమూసుకొని చేస్తున్నారు....


ఒక్కోసారి మొదటిసారి మనిషిగా ఎందుకు పుట్టిoచావురా అనిపిస్తుంది... మనం బ్రతకాలంటే చదవాల్సింది పుస్తకాలను కాదు మనుషులను... ఎందుకంటే అడవికన్నా ప్రమాదకరం ఈ సమాజం... జంతువుల కన్నా నీచూలు ఈ మనుషులు... ఇంకా అమాయకంగా ఉంటె బ్రతుకుoడాగానే చంపేసి పరేిస్తారు... జాగ్రత్త మిత్రమా..... జాగ్రత్త...... 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు