Believe Yourself in Telugu



జీవితంలో నీపై నీకు "నమ్మకం" ఉంటె చాలు "విజయం" ఎప్పుడు నీ వెంటే


ఎదుటివార ి పై "విశ్వాసం" ఉంచితే "నమ్మకం" అంటారు... మనల్ని మనం నమ్మితే "ఆత్మవిశ్వాసం" అంటారు..... పేర్లు వేరైనా గుణం ఒకటే.... నమ్మితే ఏదైనా సాధ్యమే.


"నమ్మకం"ఎంత గొప్పది అంటే రేపు నువ్వు ఉంటావో లేదో తెలీదు కానీ పోదునే లేగడానికి అలారమ్ పెట్టుకుని మరి నిద్రపోతున్నావ్... ఇప్పుడు నీ చేతిలో ఉన్నg డబ్బు రేపు ఉంటుందో లేదో తెలీదు కానీ సంపాదిస్తునవ్..,


నువ్వు రేపు ఉంటావో లేదో గారంటీ లేదు అయినా సరే ధైర్యంగా నిద్రపోతున్నావ్ అదే "నమ్మకం" అంటే..... నీ చేతిలో ఉన్న డబ్బు రేపు నీ దగ్గర ఉంటుందో లేదో తెలీదు కానీ సంపాదిస్తునవ్ ఆదే... 


"న...మ్మ...కం".... నమ్మకం ఉంటె అసాధ్యం అయినా సాధ్యం చేయొచ్చు... "హనుమంతుడు" సముద్రం దాటేటపుడు ఆతనికి అనుమానం వేసింది నమ్మకం పోయింది కానీ తన స్నేహితుడు జంబావంతుడితో మాట్లాడిన తర్వాత ఆతనికి తన మీద తనకి నమ్మకం కుదిరింది సీత మాత జాడ దొరికింది... 


జీవితంలో "విజయం" సాధించిన ప్రతి ఒకరు ఏదో ఒక సమయంలో తమ మీద తము నమ్మకం కోల్పోయిన వారే అయినా సరే బాయపడక నమ్మకం తిరిగిపొంది విజయం సాధించారు...

నీ పక్కన ఉన్న వారిని కాదు.... "నిన్ను నువ్వు నమ్ము" "నీ సామర్ధ్యని నమ్ముకో".... ఎవరు నీతో ఉన్న లేకపోయిన ఆ "భగవంతుడు" మాత్రం ఎప్పటికి నీతోనే ఉంటాడు నీను చూస్తూ గమనిస్తూ సమస్యలకి పరిష్కారలని తెలియజేస్తు ఉంటాడు... 


""నమ్మకమే విజయం నీకు నువ్వే ఒక సైన్యం""... "గుర్తుపెట్టుకో మిత్రమా"......... 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు