Heart is always leads to Give a Happy Life In Telugu



నీ మనసే నీ దారి అ దారిని వీడిచిపెటకు

మనిషి వెళ్లే ప్రతిచోటా మనసు వెళ్తుంది కానీ 

మనసు వెళ్లే ప్రతి చోటు మనిషి వెళ్ళలేడు 

నీ మనసే నీ దారి అ దారిని ఆపే హక్కు ఎవరికీ లేదు 

నీతో సహా ఎందుకంటే 

నీ మనసు నీదైన అ మనసు చెప్పే మాట నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది

నీ మనసు మాట నువ్వు వింటే ఆది నువ్వు 

అదే పక్కోడి మాట వింటే బానిసల మిగిలిపోతావ్ 

సింహం తన తోటి ప్రాణుల మాట వినుంటే అడవికి సింహం కాలేదు

పక్కవాళ్ళ మాట వింటే నీ జీవితంలో గెలవలేవు 

నీ మనసు నీ సొంతం నీ ఒకడి సొంతం మాత్రమే 

ఇంకా ఎవడబ్బ సొత్తు కాదు 
గుర్తుపెట్టుకో మిత్రమా నీ జీవితంలో నీకు తోడుగా నీలిచెది ఎప్పటికైనా నువ్వు మాత్రమే,, ఇంకెవరు తోడు రాలేరు

నీ మీద నీకు ఉన్న నమ్మకమే నిను గెలిపిస్తుంది 

Never,, Ever,, Forever,, GIVEUP

గుర్తుంచుకో మిత్రమా


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు