గుర్తుపెట్టుకో మిత్రమా బతికితే సింహంలా బతకాలి లేదంటే చచ్చిపో
సింహం ఆడవికే కాదు స్వభావనికి.. ధైర్యనికి,,, బుద్ధికి కూడా రాజే రా... తన స్వభావం ఆందరికి స్ఫూర్తిదాయకం... ఎందుకంటే అడవిలో
బలంలో ఏనుగు,,, బుద్ధిలో నక్క,,, శక్తిలో పులి సింహం కన్నా గొప్పవి కానీ వీటిలో ఏది అడవికి రాజు కాలేదు.. ఎందుకు...?
ఎందుకంటే బలం.. బుద్ధి... శక్తీ... ఎంత ఉన్న ఏది... ఎక్కడ... ఎప్పుడు... ఎలా... ఉపయోగించాలో తెలియడం ముఖ్యం... అడవిలో ఆ విషయం బాగా తెలిసిన జంతువు.... ఒక్క సింహం మాత్రమే...
ఆందుకే అడవికి సింహం మాత్రమే రాజు అయింది ఇంకా ఏ జంతువు కాలేదు... ఇంకా ఎప్పటికి కాదు...
బలం ఉండటం గొప్ప కాదు.. ఆది ఎక్కడ చూపించాలో కూడా తెలియాలి... తెలివితేటలూ ఉండటం గొప్ప కాదు.. ఆ తెలివి ఎలా ఉప్పయోగించాలో తెలియడం ముఖ్యం.... శక్తి ఉండటం గొప్ప కాదు.. ఆవి ఎక్కడ వాడాలో కూడా తెలియలి...
వీటన్నిటిలో సింహం గొప్ప... ఇంకా తన స్వభావం... ధైర్యం... ధర్మం... తన స్వభావం తనని అడవికి రాజుని చేసింది.. రాజసంలో అయినా..,, వీరత్వం లో అయినా సింహనికి సాటి ఇంకేదీ రాలేదు... ఆందుకే ప్రపంచం బలవంతుడిని సింహంతో పోలుస్తారు..
సింహం అనుకున్న వారంతా సింహం కాలేరు ఆది మన రక్తంలోనే ఉండాలి.. ఉంది,,, కానీ బయటికి తీయరు ఆంతే... ఒకసారి నీలోని సింహాని నిద్రలేపు ఇంకా ఆ ప్రపంచమే నీను నీ ప్రపంచనికి రాజుని చేస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా......
0 కామెంట్లు