చదువుకునోడు గొప్పవాడు కాదు చదువుకోలేనివాడు తక్కువవాడు కాదు మిత్రమా
credit: third party image reference
చదువు.... చిన్నప్పటి నుండి స్కూల్ నుంచి కాలేజీ దాకా... ఉపాధ్యాయుల నుంచి మన అమ్మ నాన్నల దాకా అందరూ కొట్టికొట్టి,,, తిట్టినతిట్టు తిట్టకుండా నేర్పించి...,, హోంవర్క్స ఇచ్చి మరి....,,,, పరీక్షలు పెట్టి..., బట్టిపట్టి మరి చదివి చదువులో పాస్ అవుతాం....
credit: third party image reference
కానీ ఒక్కోసారి కొందరు విద్యార్థులు చదువులో ఫెయిల్ అవుతున్నారు..... వారిని ఈ సమాజం ఎందుకు పనికిరాని మనుషుల చూస్తుంది.... అంతెందుకు వాళ్ళ ఇంట్లో వాళ్లే తిండిపెట్టడం దండగ అంటుంటారు.... కానీ వాళ్లకి తెలీదు....
credit: third party image reference
చదువు లేకుండా ఎంతోమంది జీవితంలో విజయం సాధించారు అని.....,,,,, చదువు అనేది జ్ఞానంని పెంచుకోవాడానికి ఒక మార్గం మాత్రమే.... మనిషి తనకి దేనిమీద శ్రద్ధ ఉంటె దాని మీద దృష్టి పెట్టి జీవితంలో పైకి రావొచ్చు ఎవడిని తక్కువ కాదు.....,,,,,,
credit: third party image reference
చదువుతో పైకి వచ్చినవాల్లో "Einstein".. "Abdul khalam"... ఉంటె... చదువుకోలేని వాళ్ళలో ""ధీరుభాయ్ అంబానీ"" ""సచిన్ టెండూల్కర్"" ""సూపర్ స్టార్ రజినీకాంత్"" ""మార్క్ జుఖర్ బర్గ్""లు..... ఇలా చాలా మంది ఉన్నారు.....
credit: third party image reference
ఇప్పుడు ఉన్నా చదువులు బట్టిపట్టి మార్కులు సంపాదించి.... దొరికిన ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన ఒక దారి మాత్రమే.... ఇప్పుడు ఉన్నా సమాజంలో బతకాడానికి చదువు మాత్రమే అవసరం కాదు... ఈ సమాజం గురించి తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం..
credit: third party image reference
ఆది తెలిసేది కేవలం చదువుకోలేని వాళ్లకి మాత్రమే.... ఎందుకంటే సమాజంలో ఎదురు అయ్యే ప్రతి సమస్య వారు ఎదురుకుంటారు కాబ్బటి.... ఎవరిని తక్కువ చుస్తావో వాడే నీకన్నా గొప్పవాడిగా మారేలా దేవుడు చేస్తాడు.. గుర్తుపెట్టుకో మిత్రమా
credit: third party image reference
0 కామెంట్‌లు