జ్ఞాపకాలను ఫోన్లో కాదు మన నీ మనసులో ఉంచుకోవాలి
credit: third party image reference
మిత్రమా.... మొబైల్ ఫోన్ రాక ముందు ఎవరు ఎం చెప్పిన గుర్తుపెట్టుకొనేవాళ్ళు... ఎంత పెద్ద లెక్క అయినా మెదడు లోనే పరిష్కరించేవాళ్ళు.... ఎదురుగా ఉన్న అనుభవలను మనసుతో ఆనందించెవారు...
credit: third party image reference
కానీ ఫోన్ లు వచ్చాక లెక్కలను ఫోన్ లో calculate ద్వారా సాల్వ్ చేస్తున్నాము...,,, ఎవరు ఎం చెప్పిన వాయిస్ రికార్డుర్ ద్వారా సేవ్ చేస్తున్నాము... ఎదురుగా కనిపించే ప్రకృతి అందాలను కళ్లతో చూసే ముందు మొబైల్తో రికార్డు చేస్తున్నాము...,,, వాట్సాప్...,,, ఫేస్బుక్..,,, స్టేటస్ కోసం నెట్ లో పోస్ట్ చేస్తున్నాము...,,,,
credit: third party image reference
అసలు మనం మనుషులం...,,, మనకి ఫోన్ కన్నా గొప్పది..,,,,, మనకి మెదడు..,,, మనసు...,,, ఉంది..,, వాటితో ఆ అందాలను మనసారా అనుభూతి చెందాలి అన్న విషయాన్నే మర్చిపోయాం...,, మనిషి మొబైల్ని అడించాలి..,, మొబైల్ మనిషిని కాదు..,,, ఎవరితో మాట్లాడానా ఫోన్ లో మాట్లాడతాం...,,, బోర్ కొడితే ఫోన్ లో గేమ్స్ ఆడతం...,, కొత్త ప్రదేశానికి వెళ్తే ఫోన్లో సెల్ఫీ తీసుకుంటాం...,,, మనకి ఎం విషయం తెలియాలన్న ఫోన్ లో సెర్చ్ చేస్తాం....,,,
credit: third party image reference
ఆరె మనం మనుషులం..,,, మన పక్కన మనవాళ్ళు ఉంటారు...,,, మనకి బోర్కొట్టకుండా చూసుకుంటారు..,,, మనతో ఆడుకుంటారు...,,, మనకి తెలియని విషయాలని మనకి అర్ధం అయేలా చెబుతారు..,,, మనకి తోడుగా ఉంటారు అన్న విషయానే మర్చిపోతే ఎలా....???
credit: third party image reference
ఫోన్ లేకపోయినా బతక్కోచు...,,, మనల్ని ప్రేమించేవాళ్ళు లేకపోతే బ్రతకలేము మిత్రమా...,,, టెక్నాలజీ కావాలి., కానీ మరి మనల్ని ప్రేమించేవాళ్ళని..,, మన స్వభావన్ని మరిచిపోయేంతగాన...??? తప్పు మిత్రమా.....!! చాలా పెద్ద తప్పు........
0 కామెంట్‌లు