How Frauds To Cheat Us In Telugu

మోసం చేయాలనుకునే వారు ఒకరిని ఎలా మోసం చేస్తారు


మనిషి మనిషి సహాయం చేసుకోవడమే జీవితం.... ఒకరికి ఒకరుకి మధ్య నమ్మకమే పునాది.. మనిషి అన్నాక నమ్మాలి.... ఇలా ఉండే మనుషులు ఆంత మీ తాతల తాతలతో పాట్టే ఎపుడో పోయారు...,, ఇప్పుడు ఆంత అన్నo ని చూపించి సున్నం రాసేవారు మాత్రమే మిగిలారు.... మంచివాళ్ళకి మంచే శత్రువు.... చెడ్డవాళ్లకి చెడు మిత్రుడు.... "అసలు ఒక వ్యక్తి మనల్ని ఎలా మోసం చేస్తాడు".... ఇలా జరగాడానికి ప్రదానంగా 4 విధాలు ఉంటాయి... అవి...

credit: third party image reference

1.. నమ్మకం

ఏ వ్యక్తి అయినా ఇంకో వ్యక్తితో స్నేహం చేయాలన్న నమ్మకమే పునాది.... కానీ ఇప్పుడు ఆ నమ్మకమే మోసగాళ్ల ఆయుధం..... మోసం చేసే వాళ్ళు మోసం చేయడానికి ముందు ఆ వ్యక్తి నమ్మకాని పొందడం ఏంతో అవసరం.... ఆలా ఆ వ్యక్తిని నమ్మించిన తర్వాతే మోసం చేయాలనుకున్న వ్యక్తి అతని అసలు రంగు బయటపడతాడు... కాబ్బటి ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మకండి..... తెలియని వ్యక్తులని.... కొత్త వ్యక్తులని అసలు నమ్మకండి...

credit: third party image reference

2.. రహస్యలను తెలుసుకోవడం

ఒక వ్యక్తి నమ్మకని పొందడం కంటే ముందు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కాబ్బటి మోసం చేయాలనుకున్న వ్యక్తి మీ గురించి పూర్తిగా తెలుసుకుంటాడు... మీ ఇష్టలు... బలం... బలహీనత... మీ స్నేహితులు... శత్రువులు... మీ క్యారెక్టర్... అని విషయాలను తెలుసుకున్న తర్వాత మీమల్ని ఎలా నమ్మించచో.. ఆ వ్యక్తికి ఒక ఐడియా వస్తుంది... ఆలా మీ జీవితంలో ప్రవేశించి తనకు కావాల్సిన లాభం రావడానికి ముందు..,, ఒక అవకాశం సృష్టించుకొని... సమయం వచ్చాక మీమల్ని మోసం చేస్తాడు... కాబ్బటి మీ గురించి మీరు ఎంత ఎక్కువ విషయాలను దాస్థారో ఆంత మంచిది...

credit: third party image reference

3... మీ స్వార్థం

భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది... ఆది పెరిగేకొద్దీ తనలో ఉన్న స్వార్థం కూడా పెరుగుతుంది ఈ స్వార్థనే మోసగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంతున్నారు... మంచి వాళ్ళకి ఆందరూ బాగుండాలని స్వార్థం... చెడ్డవాళ్ళు తనకి అన్నిటిలో లాభం రావాలని స్వార్థం... మంచి వాళ్లకు ఉండే స్వార్థం మంచిదైనా ఆది మోసగాళ్లకి మాత్రం ఒక ఆయుధం...మంచివ్యక్తి తన వాళ్ళకోసం ఆలోచిస్తే..,, చెడ్డవడ్డు డబ్బు మీద స్వార్థంగా ఆలోచిస్తాడు... ఇలా మీ స్వార్థమే వాళ్లకి ఆయుధం అయ్యి మీమల్ని వేణుపోటు పొడిచేల చేస్తుంది.... తస్మాత్ జాగ్రత్త.....

credit: third party image reference

4... దూరాశా

ప్రతి మనిషికి ఆశ ఉంటుంది... ఆ ఆశె మనిషిని బ్రతికిస్తుంది... కానీ ఆ ఆశతో ఆ మనిషి గొప్పవాడు అయ్యాడ లేదా అన్నది మాత్రం ఆ ఆశపడే ఆ వ్యక్తి చేతిలో ఉంటుంది... మంచిగా వాడితే ఆశ... చెడుగా ఎక్కువ కోరుకుంటే దూరాశ.. దూరాశ ఎప్పుడు కూడా చెడు ఫలితానే తెస్తుంది... ఇక ఈ దూరాశే ఆ వ్యక్తి మోసానికి కారణం కాగాలదు... అతి తక్కువ సమయం..,,, ఇంకా కష్టాపడకుండా ఎక్కువ డబ్బులు రావాలని అత్యశ.. దూరాశ పడటమే..,, మోసగాళ్ల ముఖ్య ఆయుధం... మిత్రమా కష్టపడకుండా ఏది రాదు ఆలా వచ్చింది ఎప్పటికి నీలావద్దు...

credit: third party image reference

ఇలా మీలో భావాలే మోసగాళ్లకు ఆయుధాలుగా మారి మీమల్ని మోసం చేయడానికి కారణం అవుతున్నయీ.. ఇలా చాలా రకాల మోసాలు...,,, ఆంతకు మించిన దోపిడీలు... "తస్మాత్ జాగ్రత్త మిత్రమా".... ఇక సెలవు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు