ఏది కష్టం..?? ఏది సులువు..?? చెప్పు మిత్రమా
బాధ పడడం సులువు ఆ బాధని మాటలో చెప్పడం కష్టం
ప్రేమించడం సులువు ఆ ప్రేమని మరిచిపోవడం కష్టం
మానుషులని వీడగొట్టడం సులువు, కలపడమే కష్టం....
బంధాలను వదిలేయడం సులువు,, చివరివరకు కలిసుండడమే కష్టం.......
చెడ్డవాడిల బ్రతకడం సులువు,, మాంచివాడిలా జీవించడమే కష్టం........ జీవితాలను నాశనం చేయడం లేదా నాశనం చేసుకోవడం సులువు,, ఆ జీవితాలను బాగుపడేలా చేయడం కష్టం.......... ప్రాణం తీయడం సులువు అ ప్రాణన్ని నిలబెట్టడం కష్టం........
ప్రాణాల్ని తీసుకోవడం సులువు,, సమాజంలో ధైర్యంగా బ్రతకడం కష్టం.
ఒకరి అవకాశాన్ని పోగొట్టడం సులువు, అ అవకాశాన్ని పొందడమే కష్టం............. ప్రేమని ఇవ్వడం సులువు,, అ ప్రేమని కాపాడుకోవడమే కష్టం............ ఒకరిని నమ్మించి మోసం చేయడం సులువు కానీ
ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బ్రతకడం కష్టం............... స్నేహితుడితో స్నేహం చేయడం సులువు,, శత్రువుతో ధైర్యంగా చేయి కలపడం కష్టం
ప్రేమించని వాళ్లని వదిలేయడం సులువు,, వాళ్లతో కలిసుండడం కష్టం,,, వాళ్లు మనల్ని ప్రేమించేల చేయడం ఆంత కన్నా కష్టం...............
ఒక మనిషిని నమ్మించడం సులువు అ మనిషిని మోసం చేయడo కష్టమా....????
గుర్రంలా బ్రతకడం సులువు,, సింహంల సమస్యలకి ఎదురునిలవడమే కష్టం................ ఒక మంచివాడి బాధ వెనక చాలామాంది చెడవాళ్ళ హస్తం ఉంటుంది.
ఒక మాంచివాడు చెడవాడిలా మారడంటే,, చాలామంది చెడ్డవాళ్ల నాశనం రాసుంటుంది............... గుర్తుపెట్టుకో మిత్రమా.....ఎప్పుడు,, ఎవరిికి మోసం,, బాధ,, ఈ రెండు కలిగించకూడదు......
0 కామెంట్‌లు