Know about Yourself in Telugu

నువ్వు ఎవరో నీకు తెలుసా.?? అయితే అన్వేషిoచూ



క తల ఒక ముక్కు రెండు చేతులు రెండు కాలు ఒక శరీరం పుట్టినవాలే మనుషులు అంటారు..

అయితే మరి,, నువ్వు ఎవరు..?

నువ్వు ఎవరో తెలుసోకావడానికి నువ్వు ఎపుడైనా ప్రయత్నిచావా..?

అమ్మ నాన్న ఇచ్చిన పేరు,ఊరు,ఆస్తితో ఎంతకాలం బతుకుతావు

నువ్వు ఎవరో తెలుసుకో.. 

నువ్వు ఎవరో నీకు తెలీదా..?

పోనీ నువు ఎవరో నేను చెప్పనా..


నువంటే నీ ప్రవర్తన..

నీ ఆలోచనలు నీ లక్ష్యం..

నీ ప్రవర్తనే నీ జీవితన్ని మార్చగలదు

నీ ఆలోచనలే నిన్ను జీవితంలో ఎదిగెల చేయగలదు

నీ లక్ష్యమే నిన్ను ఉన్నత శీఖరాలకు చేర్చగలదు.


సింహన్ని గుర్తు తెచ్చుకో ఏమి గుర్తుకొస్తుంది

సింహని ఆనగానే మొదటిగా దాని స్వభావం గుర్తుకొస్తుంది

ఒకవేళ సింహాo తన స్వభావన్ని మర్చిపోతే..

ఊహించవ ఎలా ఉండేదో..


నీ స్వభావం నీ సైన్యం....

నీ ధైర్యమే నీ బలం.....

నీ ఆలోచనలే నీ ఆయుధం....

నీ మాటలే నీ శత్రువులకి తూటాలు.....

ఎవరు నీతో ఉన్న ఉండకపోయీన నీతో ఎప్పటికి నీలీచెది నువ్వు మాత్రమే


మిత్రమా గుర్తుపెట్టుకో

ధైర్యం లేనివాడు బతికిన చచ్చిన ఒకటే

తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు ఓడిపోయీనట్టు చరిత్రలోనే లేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు