చెప్పుడు మాటలు వినడానికి బుద్ధి లేదు.... ఇలా ఎంత కాలం బతుకుతావు...
జీవితం.... జీవితమే ఓ రణరంగం.... దేశం సరిహద్దులో జరిగే యుద్ధాల కన్నా మనలో మనకి జరిగే యుద్ధాలే ఎక్కువ..... వంద కోట్ల జనాభాల మధ్య బ్రతుకుతున్న మనలో రోజు వేయి రకాల ఆలోచనలు మన మనసులో పరిగెడుతూ ఉంటాయి.....
ఒకడు నీన్ను మంచోడు అంటాడు... ఇంకొకడు చెడ్డోడు... అంటాడు... ఒకడు నువ్వు చేసేది మాంచి పని అంటాడు... ఇంకొకడు ఎందుకు పనికిరాని పని అంటాడు... ఇలా ప్రతి రోజు నీలో నీకు యుద్ధం... నీతో నువ్వే పోరాడుతుంటావు... ఇంకెంత ఇలా ఉంటావ్...???
ఆందరికి నువ్వు నచ్చాలని లేదు... ఆలాగ దాని అర్ధం అందరూ నిన్ను అసహించుకుంటారని కాదు... వంద రకాల జనాభా ఉన్న మన దేశంలో వంద రకాల మనుషులు ఉంటారు... ఆందరూ నీను ఇష్టపడాలనుకుంటే ఆది నీ మూర్ఖమే అవుతుంది... ఒకడు నీను మెచ్చుకున్నాడని లేదా ఇంకొకడు నీను తిటుకున్నాడని నీ పని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించొద్దు..
నీ మీద నీకు ఉండే నమ్మకం... స్వచ్ఛమైన నీ మనసు మాత్రమే చాలు నువ్వు ఏంటో ఈ ప్రపంచనికి చెప్పడానికి... ఒకడు నీను పొగిడాడని ఏ పని మొదలుపెటోదు,,, ఆలాగే ఒకడు నీను తిట్టుకుంటున్నాడని నీ పని ఆపొద్దు... మాంచి అయినా చెడైనా కాలమే నిర్ణయిస్తుంది మనుషులు కాదు... నీకు తొంచింది నీ మనసుకి మంచిది ఆనిపించింది చేసుకుంటూవెళ్లడమే...., మిగితా దాంత ఆ దేవుడు చూసుకుంటాడు.... నీకు రావాల్సింది నీకు ఇచ్చే తీరతాడు...
ఈ లోకం,,, నువ్వు గెలిస్తే కీర్తస్తుంది... అదే నువ్వు ఓడితే నిందిస్తుంది... గుర్తుపెట్టుకో మిత్రమా మనుషులకి,,,, లోకానికి,,,, రెండు నాలుకలు చెప్పుడు మాటలు నమావో నీ జీవితం ఇంకా వాళ్ల చేతులో..... మనుషులతో జాగ్రత్త.......
0 కామెంట్లు