కురుక్షేత్రం నుంచి తప్పక తెలుసుకోవలసిన ఒక నిజమైన కథ
credit: third party image reference
ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Unknown Facts In Telugu లో విడుదల చేయడం జరిగింది... ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా...
credit: third party image reference
అది ద్వాపరయుగం... మహాభారత యుద్ధంలో కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధం జరుగుతున్న సమయం..
ఆ యుద్ధంలో అశ్వదామ తండ్రి ద్రోన్నచార్యులు చనిపోవడం జరిగింది.... అది చూసిన అశ్వదాముడు కోపంతో రెచ్చిపోయాడు... అతని అస్ట్రాలలో చాలా శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన "నారాయణ అస్ట్రా" ని ప్రయోగించి పాండవులపై వదిలాడు...
credit: third party image reference
అది చుసిన కృష్ణుడు పాండవ సైన్యంతో..... " ఎవరు ఆ నారాయణ అస్ట్రాని ఎదిరించాలేరు... అది మనల్ని చంపడం కోసం వదిలిన అస్త్రం... ఆ అస్త్రం ఎవరి చేతిలో అయితే ఆయుధాలు ఉంటాయో వారిని మాత్రమే చంపుతుంది... కాబ్బటి అందరూ తమ తమ చేతిలో ఉన్న ఆయుధాలని వదిలి ఎక్కడివారు అక్కడే ప్రశాంతంగా ఉండండి " ... అని అదేశించాడు.. ఎవరు యుద్ధం చేయాలన్న ఆలోచన కూడా మెదడు లోకి రానివ్వదు.. అని హెచ్చరించారు....
credit: third party image reference
భీముడు మాత్రం అది వినకుండా తన గధ తో యుద్ధం చేయడానికి వెళుతున్నాడు... అప్పుడు ఆ నారాయణ అస్త్రం మంటలతో చుట్టూ ముట్టింది... అది చూసిన కృష్ణుడు భీముడితో
" నువ్వు యుద్ధం చేయడానికి వెళ్లిన నీ చేతిలో ఆయుధం ఉన్న ఆ నారాయణ అస్త్రం నిన్ను వదిలిపెట్టదు...,,, నిన్ను చంపేవరకు ఉరుకొదు... నా మాట విని ఆయుధాని వదిలిపెట్టు " ... అని హితబోధ చేశారు....
credit: third party image reference
అది విన్న భిముడు ఆయుదాని వదిలిపెట్టి ఉన్న చోట నిల్చొని ఉండిపోయాడు.....
కాసేపటికి నారాయణ అస్త్రం శాంతించింది... ఈ విధంగా పాండవ సైన్యం రక్షించబడింది...
కురుక్షేత్రంలోని ఈ కథ మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది... అది
credit: third party image reference
జీవితంలో ఎన్నో సమస్యలు మనకు తరచూ ఎదురవుతూఉంటాయి... అందులో కొన్ని సార్లు మనం గెలవొచ్చు...,,, గెలవకపోవచ్చు...,,, కొన్ని సార్లు వాటిపై గెలవడం కోసం కొన్ని సార్లు ఓపికగా ఉండటమే ఉత్తమం... అలాంటి క్షణమే ఇప్పుడు వచ్చింది...
ఇప్పుడు ప్రపంచని వణికిస్తున్న పేరు " కరోనా " ఈ వ్యాధి ఇప్పటివరకు ఎంతోమంది ప్రాణాలు బలితీసుకుంది... కానీ ఇప్పటివరకు ఈ వైరస్ కి మందు ఎవరు కనిపెట్టాలేక పోయారు... ఇలాంటి సమయంలో కురుక్షేత్రంలో కృష్ణుడు చెప్పినట్టుగా మన పనులని వాయిదా వేసుకోవాడమే ఉత్తమం...
ఆలా కాదు అని అశ్రద్ధ చేస్తే ఈ కథలో భిముడికి ఎదురైన పరిస్థితె మనకి కూడా ఎదురవుతుంది...
కాబ్బటి మిత్రులారా ఇంటిదగ్గరే ఉండండి సురక్షితంగా ఉండండి.....
ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని ఫాలో అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...
0 కామెంట్‌లు