కరోనా వైరస్ నుంచి ఎలా బయటపడాలి ఇంతకీ ఈ వైరస్ వరమా శాపమా ...?
credit: third party image reference
కరోనా.... ఈ ఒక పదం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.... ఎక్కడో వూహన్ నుంచి తన శక్తిని ప్రపంచం అంతటా తన విస్తరించింది... ఈ వైరస్ ఎలా మన శరీరం లోకి చేరుకుంటుoదో ఇప్పుడు చూదాం....
ఎవరి శరీరంలో అయితే వ్యాధినిరోధక శక్తి ఉండదో వారిలో ఇది ప్రవేశిస్తుంది... ఆలాగే ఆ వ్యక్తి నుంచి వచ్చే లాలజలం నుంచి.. ఆ వ్యక్తితో దగ్గరగా ఉన్న ఈ వైరస్ వ్యాపిస్తుంది... మరి ఈ వైరస్ నుంచి ఎలా తపించుకోవాలి...
credit: third party image reference
ఈ వైరస్ ప్రమాదకారమే కానీ ఈ కరోనా కేవలం ఎవరిలో అయితే వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారిని మాత్రమే ఈ వైరస్ చంపగలదు... ఇప్పటి వరకు ఈ వైరస్ వాళ్ళ చనిపోయిన వారిలో 60 సంవత్సరాలు నిండిన వారే ఎక్కువ.... కరోనా వైరస్ ప్రమాదకారమే...
credit: third party image reference
ఈ వైరస్ భారీ నుండి కాపాడుకోవాలంటే ఒకటే మార్గం... రోజుకి కనీసం ఒక గుడ్డు అయినా తినాలి... ప్రతిరోజూ వ్యాయామం చేయాలి... రోజుకి 4-5 లీటర్ వరకు మంచినీళ్లు తాగాలి... ఎవరితోను షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి చేయకూడదు.... జనసమూహం లో ఎక్కువగా తిరగ కూడదు... ఆరోగ్యాని ఎప్పుడు అశ్రద్ధ చేసుకోకూడదు... అంటే లేట్ నైట్ నిద్రపోకుండా ఉండటం... ఆలస్యంగా భోజనం లాంటివి చేయకూడదు...
credit: third party image reference
మరి ఇంతకీ ఈ వైరస్ రావడం లాభమా...? నష్టమా...? అని అడిగితే ఒక రకంగా లాభం అనే చెప్పాలి... అది ఎలాగో ఇప్పుడు చూదాం... ఈ వైరస్ వాళ్ళ మనం అందరం 21 రోజులు లాక్ డౌన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం దీని ద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదురుకుంటున్నము... అయితే ఈ వైరస్ ప్రకృతికి వారంలా మారింది...
credit: third party image reference
మనుషులు అందరు ఇంట్లోనే ఉండటం ద్వారా ఎవరు పనులకు వెళ్లటం లేదు దాంతో వాహనాల ద్వారా ఏర్పడే గాలి కాలుష్యం... సౌండ్ పొల్యూషన్...,,, పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకరమైన కెమికల్స్ వాళ్ల జరిగే నీటి కాలుష్యం లాంటివి ఎన్నో తగ్గయీ... దీని ద్వారా ఓజోన్ లేయర్ బలహీన పడటం తాగింది...,,, పైగా మానవ సంభంధలు కూడా బలపడాయీ... ఆఫీస్ కి వెళ్లి ఉద్యోగం చేసే వాళ్ళందరు వర్క్ ఫ్రొమ్ హోం అని చేయడం వాళ్ళ వాళ్ళ పిల్లలతో టైమ్ గడిపే అవకాశం దొరికింది... ఎప్పుడు వర్క్ అంటూ తలనొప్పి గా బాధపడే వారికీ కొంత ప్రశాంతతమైన సమయం దొరికింది... ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ ఆరోగ్యం పాడుచేసుకుంటూ కష్టపడేవాళ్లకి
credit: third party image reference
ఇలా కొంతవరకు నష్టాలున్న చాలా వరకు లాభాలు కూడా ఈ కరోనా వైరస్ ద్వారా ఏర్పాడాయి... కాబట్టి స్నేహితులరా దొరికిన ఈ కొంతసమయాన్ని మీ కుటుంబంతో ఆనందంగా గడపండి... ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను పొందాలను కుంటే నన్ను సపోర్ట్ చేయండి మిత్రులారా..... ఇక సెలవు మిత్రులారా..... సర్వేజనా సుఖినోభవంతు...
0 కామెంట్‌లు