Earn Genuine Money With Mobile By Using With These 5 Genuine Apps In Telugu

 ఖాళ్లి సమయంలో మొబైల్ వాడుకుంటూ డబ్బులు సంపాదించండి

హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది కాలి సమయంలో మొబైల్ వాడి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారా...??? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే... కాలి సమయంలో మొబైల్ తో డబ్బులు సంపాదించాలి అని అనుకునేవారికోసం నేను ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చే 5 నిజమైన అప్లికేషన్స్ గురించి ఈ ఆర్టికల్లో మీకు చెప్పబోతున్నాను..

అయితే.... ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Unknown Facts In Telugu లో విడుదల చేయడం జరిగింది... ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా

5..Roposo అప్

రోపోసో ఈ అప్ పేరు.. ఈ అప్ లో డైలీ చెక్ఇన్స్ చేస్తూ 200 కాయిన్స్ ని సంపాదించోచు.. ఇంకా ఈ అప్ విషయానికి వస్తే మీలో మంచి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ ఉంటె గనుక మీకు ఈ అప్ ఎంతగానో ఉపయోగపడుతుంది... ఈ అప్ లో ఈ అప్ కెమెరాని వాడుతూ వీడియోస్ ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం చేస్తూ డబ్బులు సంపాదించోచు.. ఇంకా ఈ అప్ ని రెఫరల్ విషయానికి వస్తే ఒక్కో రిఫరల్ 5 రూపాయలు మీ వాలెట్ లో పడుతుంది... ఆ కాయిన్స్ 5,000 కాయిన్స్ వరకు సంపాదించిన తర్వాత మీ పేటీయం వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ అప్ లో 5,000 కాయిన్స్ అంటే 5రూపాయలు అని అర్ధం... 

4.. Rozdhan అప్

ఈ అప్ గురించి ప్రతి ఒకరికి తెలుసు... ఇందులో ఆర్టికల్స్ ని షేర్ చేస్తూ అలాగే చదువుతూ డబ్బులు సంపాదించోచ్చు. అంతే కాకుండా మీరు ఆర్టికల్స్ ని రాస్తూ ఈ అప్ లో డబ్బులు సంపాదించోచ్చు. అది ఎలా అన్నది నా తరువాతి ఆర్టికల్ లో మీకు చెప్తాను. ఈ అప్ కేవలం డబ్బు సంపాదించాదానికి మాత్రమే కాకుండా జ్ఞానాని కూడా పెంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ అప్ లో ఒక్కో రెఫర్ కి 6 రూపాయలు వరకు సంపాదించోచ్చు. ఇంకా ఈ అప్ లో మీరు సంపాదించిన మనీ 200రూపాయలు రాగానే మీ పేటీయం వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే అందులో 40రూపాయలు ట్రాన్స్ఫర్ చార్జెస్ కి కట్అయ్యి మిగతా 160రూపాయలు మీ పేటీయం వాలెట్ కి ఒక వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది.

3..4fun అప్



ఈ అప్ రోపోసో అప్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈ అప్ లో కూడా ఈ అప్ కెమెరాని వాడి వీడియోస్,ఫొటోస్ ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ద్వారా మనీ ని సంపాదించోచ్చు. ఈ అప్ లో ఒక్కో రెఫర్  కి 7రూపాయలు మన వాలెట్ లో పడుతుంది. ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగా మన వాలెట్ లో 50రూపాయలు సైన్ అప్ బోనస్ ఆడ్ అవుతుంది. ఈ అప్ లో ఉన్న మనీ మన పేటీయం వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనం కనీసం ఒకరినైనా రెఫర్ చేసి ఉండాలి 4fun అప్ లో మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ కి వచ్చే వ్యూస్ ద్వారా మనీని సంపాదించోచ్చు. ఆలా వచ్చిన అమౌంట్ ని విత్ డ్రా ఆప్షన్ ద్వారా మీ వాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది.

2.. V-క్లిప్ అప్


ఈ అప్ లో డైలీ చెక్ఇన్స్, స్టేటస్ షేరింగ్, వీడియో షేరింగ్ ద్వారా మనీ సంపాదించోచ్చు. అది రోజు మనం ఎంత సంపాదిస్తునాము అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ అప్ లో రోజు చిన్న చిన్న టాస్క్ లు కంప్లీట్ చేయడం ద్వారా ఎక్కువ మనీ ని సంపాదించోచ్చు. V-clip లో 100కాయిన్స్ కి 1రూపాయి  వస్తుంది. ఇంకా ఈ అప్ ని మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా రెఫెర్ చేయడం ద్వారా ఒక్కో రెఫెర్ కి 20 రూపాయలు సంపాదించోచ్చు. ఆలా డైలీ ఈ అప్ ని యూస్ చేస్తు ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించోచ్చు. ఈ అప్ లో డైలీ టాస్క్స్ ని కంప్లీట్ చేసి సంపాదించిన మనీ 300 రూపాయలు రాగానే మీ పేటీయం అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

1.. Video Buddy అప్



ఈ అప్ కూడా V-clip అప్ లాగానే డైలీ చెక్ఇన్స్ స్టేటస్ మరియు వీడియో షేరింగ్ చేస్తూ మనీ సంపాదించోచ్చు. అలాగే ఈ అప్ లో రోజు చిన్న చిన్న టాస్క్స్ కంప్లీట్ చేయడం ద్వారా కూడా మనీ సంపాదించోచ్చు. ఇంకా ఈ అప్ రెఫెర్ విషయానికి వస్తే ఈ అప్ ని మీ ఫ్రెండ్స్ కి రెఫెర్ చేయడం ద్వారా ఒక్కో రెఫెర్ కి 25రూపాయలు సంపాదించోచ్చు. ఆలా మీ ఈ అప్ రెఫెరల్ లింక్ తో ఈ అప్ ని డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు వరుసగా 10 రోజులు ఈ అప్ ని వాడాలి. ఆలా చేసిన తర్వాత మీకు ఎక్సట్రా గా 5 రూపాయలు మీ వాలెట్ లో పడుతుంది. ఈ అప్ లో డైలీ స్పీన్స్ , స్పెషల్ బోనస్ , ఇలా చాలా టాస్క్స్ ఉండటంతో ఈ అప్ ని యూస్ చేస్తూ ఎక్కువ మొత్తంలో డైలీ మనీ ని సంపాదించోచ్చు. ఆలా వచ్చిన మనీ 300 రూపాయలు రాగానే మీ పేటీయం అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.

హలో ఫ్రెండ్స్ నేను ఈ ఆర్టికల్ లో చెప్పిన ఈ 5 అప్స్ మీకు నచ్చిందనుకుంటూన్నాను.

ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని ఫాలో అవ్వండి.. Thank You ఫ్రెండ్స్... 

ఇంకో మంచి ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye... 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు