భగవద్గీత లో కృష్ణుడు చెప్పిన ప్రేమకు సంబందించిన 5 విషయాలు
credit: third party image reference
భగవద్గీత.. భూమి మీద జరిగే చర్య.., ప్రతిచర్య లన్నిటికీ సమాధానం ఇందులో ఉంటుంది. భగవద్గీతలో జీవితంలో మనిషికి అవసరం అయ్యే ప్రతి విషయం గురించి ఇందులో క్లుప్తంగా రాయడం జరిగింది. ఇందులో జీవితానికి సంబందించిన సత్యం., కర్మ., ప్రేమ., వివాహం., మరణం., వంటి విషయాల యొక్క జ్ఞానాన్ని కృష్ణుడు తన భగవద్గీత ద్వారా మనకు తెలియజేసారు. భాగవతంలో కృష్ణుడి గురించి మనం చెప్పుకున్నేది రాధాకృష్ణుల ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమ నిజమైనది ఆలాగే మరణం లేనిది. అని చెబుతారు. రాధాకృష్ణులు వివాహం చేసుకోక పోయిన వారిని ప్రేమకు చిహ్నంగా చెబుతారు. అందుకే వారిని రాధాకృష్ణులు అని పిలుస్తారు.
credit: third party image reference
ప్రేమకు సంబందించిన విషయాలను కృష్ణుడు తన భగవద్గీత ద్వారా మనకు తెలియజేసారు. ఇవాళ్టి ఆర్టికల్లో భగవద్గీత ద్వారా మనం తెలుసుకోవలసిన ప్రేమకు సంబందించిన 5 ముఖ్యమైన విషయాలను మీకు చెప్పబోతూన్నాను.
credit: third party image reference
అయితే ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Unknown Facts In Telugu లో విడుదల చేయడం జరిగింది...
ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా
credit: third party image reference
1..పేమ దేనినైనా గెలవగలదు...
ప్రేమ అనేది కోపం.., ద్వేషం.., ప్రతికారాల కంటే గొప్పది.. మరియు బలమైనది... ఈ మాటకి సంబందించిన విషయాన్ని కృష్ణుడు తన భగవద్గీత ద్వారా చెప్పడం జరిగింది. అది... మీరు నన్ను జాయించగల మార్గం ఏదైనా ఉందా అని నన్ను అడిగితే..? అది కేవలం ప్రేమ మాత్రమే. కృష్ణుడు తన చిన్నతనం నుండి అందరితో ప్రేమగా నడుచుకున్నేవాడు అది తను పెరిగిన బృందావనం అయినా.., తను పాలించిన ద్వారకా అయినా... అందుకే కృష్ణుడు ఎక్కడున్నా.., ఎలా ఉన్న.., అతనిని అందరు ప్రేమించేవారు... ఇందులో మనం తెలుసుకోవలసిన విషయం ఒకటే.. ఏ వ్యక్తి అయితే అందరితో ప్రేమగా ఉంటాడో.., అతను జీవితంలో ఏదైనా సాదించగలడు...
credit: third party image reference
2..నీ పనిని ప్రేమించు
నువ్వు ఏ పనిని అయితే ప్రేమిస్థావో ఆ పనిని మాత్రమే చేయి అని దాని అర్ధం. ఈ విషయం గురించి కృష్ణుడు తన భగవద్గీత లో ఇలా వివరించారు... "నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని మాత్రమే చేయి. కానీ కానీ స్వార్థంతో.., అసూయాతో.., కోపంతోనో కాదు ప్రేమతో...!!! కామం., స్వార్థం., కోపం., అసూయా., అహంకారం., అనేవి పని మీద శ్రద్ధ పెట్టకుండా అడ్డుపడతాయి... దీని ద్వారా మీరు చేస్తున్నా పని ఆలస్యం అవడమే కాదు చెడిపోయే అవకాశం.., కూడా ఉంది. అంతేకాకుండా మీ పనులకి ఆటంకం కలిగించే వారికీ అది ఒక అవకాశంగా మారొచ్చు...
credit: third party image reference
3..అంచనాలు., స్వార్థం లేనిది నిజమైన ప్రేమ..
ప్రేమలో ఎలాంటి స్వార్థాలు లాభనష్టాలు ఉండవు... మనం " ప్రేమిస్తున్నాము " అన్న మాటలోనే " ప్రేమని ఇస్తున్నామ్ " అని ఉంది... ప్రేమ ఒకరి నుండి ఆశించేది కాదు... మనంతాట మనమే ఇచ్చేది... ఎం జరిగిన కలిసి ఎదుర్కోవడం..., తమని ప్రేమించేవారిని జాగ్రత్తగా చూసుకోవడం... దీనికి మంచి ఉదాహరణ " తల్లి ప్రేమ ". ఎలాంటి స్వార్థం చూసుకోకుండా.., చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా మనల్ని పెంచుతుంది... మనం ఇతరులతో ప్రేమగా ఎలా మెల్లగాల్లో నేర్పించేది మన అమ్మ మాత్రమే... కృష్ణుడు తన భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు... " ఆత్మచింతన లేనివాడు ఇతరులను నిజంగా ప్రేమించగలడు "... " తన స్వార్థం చూసుకోలేనివాడు ఇతరులను నిజంగా ప్రేమించగలడు " అని దిని అర్ధం... అలాంటి ప్రేమ స్వచ్ఛమైనది.., మరియు నిజమైనది...
credit: third party image reference
4..నిజమైన ప్రేమ
ఈ భూమిలో స్వచ్ఛమైనది ఏదైనా ఉందా అని అడిగితే అది కేవలం " ప్రేమ " మాత్రమే... ఈ భూమిలో బ్రతికె జీవిలో., మనిషితో సహా అందరిలో ఉండే సహజ లక్షణం " ప్రేమ ". " స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా సాదించగలదు " ... అని కృష్ణుడు చెప్పాడు... భగవద్గీతలో... మంచివారు.., స్వర్గంలో నివసించేవారు.., మనిషిల పుట్టడానికె ఇష్టపడతారు..., ఎందుకంటే నిజమైన జ్ఞానం.., ప్రేమ.., మనిషి ద్వారా మాత్రమే లభిస్తాయి... అని కృష్ణుడు చెప్పాడు...
credit: third party image reference
5..ప్రేమ అంతం లేనిది
ప్రేమ అంతం లేనిది.., మరియు బలమైనది.... ఈ సృష్టిలో దేనికైనా పేరు పెట్టొచ్చు.., కానీ ప్రేమకి మాత్రం ఎవరు ఏ పేరు పెట్టాలెరు... కారణం... మనం ప్రేమించే తీరుని బట్టి దాని పేరు మారుతూ ఉంటుంది... ఒక భక్తుడు తన దేవుడిని ప్రేమతో మాత్రమే చేరుకోగలడు... ఒకరి ప్రేమని మన ప్రేమతో మాత్రమే చేరుకోగలము... ఇద్దరి శత్రువుల మధ్య స్నేహన్ని ఏర్పరిచేది " ప్రేమే "... తప్పు చేసిన వ్యక్తిని క్షమించేల చేసేది " ప్రేమే ".., ఒక్కోసారి మనల్ని మనల్ని సమస్యల నుండి బయటపారేసేది కూడా మనపై ఇతరులకి ఉన్న " ప్రేమే
credit: third party image reference
". ప్రేమలో ఉన్న వ్యక్తికి.., " ప్రేమ " తనలో ఉన్న శక్తిని పరిచయం చేస్తుంది... అందుకే... జీవితంలో ఏమి సాదించలేనివాడు కూడా తను అవసరం అనుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతున్నాడు..., ఈ ప్రపంచనికి తాను ఏంటో చెప్పాగలుగుతున్నాడు...
credit: third party image reference
ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...
ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...
0 కామెంట్‌లు