రావణ మహిషాసురుల నుంచి 5 జీవితా పాఠాలు
credit: third party image reference
పురాణలలో అతి పెద్ద విల్లన్స్ ఎవరు అని ఆలోచిస్తే అందరూ చెప్పే పేరు రావణసూరుడు.., మహిషాసూరుడు.., ఎందుకంటే ఇద్దరు బ్రహ్మ దగ్గర నుండి వరని సంపదించుకున్నావారే. కానీ తమ చెడ్డు బుద్ధి వల్ల అంతమయ్యారు. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే వారి నుండి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు మనకి కన్పిస్థాయి.
credit: third party image reference
ఇవాళ్టి ఆర్టికల్లో రావణ మహిషాసూరుల నుంచి నేర్చుకోవల్సిన 5 ముఖ్యమైన జీవితా పాఠాలను నేను మీకు చెప్పాబోతున్నాను..
అయితే ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Unknown Facts In Telugu లో విడుదల చేయడం జరిగింది...
ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా...
credit: third party image reference
1.. ప్రకృతి నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకోవడం..
రావణ మహిషాసూరులు బ్రహ్మ కోసం గోరతపస్సు చేసి తమకు చావు లేకుండా వరని సంపదించుకున్నారు. కానీ చావు లేకుండా బ్రతకడం అనేది ప్రకృతికి విరుద్ధం. ప్రకృతికి విరుద్ధంగా ఎవరైతె ప్రవర్తిస్థారో వారికి పరిణామాలు కూడా అంతే దారుణంగా ఉంటాయి. రావణ మహిషాసూరుల విషయంలో కూడా ఇదే జరిగింది. బ్రహ్మ దగ్గర నుంచి లభించిన ప్రకృతి వనరులను నాశనం చేశారు. తద్వారా అంతే దారుణంఅయినా మరణాన్ని వాళ్ళు అనుభవించారు.
ప్రస్తుతం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ తో మనం కూడా ప్రకృతికి ఇబ్బందిని కలిగిస్తునం. తద్వారా తుపాన్., భూకంపం లాంటి పరిణామాలను మనం చూస్తూన్నాం. గొప్ప గొప్ప వరాలను పొందిన రావణ మహిషాసూరులకే అంతటి మరణం అంటే మరి మనలాంటి సాధారణ మనుషులకి ఇంకేలాంటి పరిస్థితులు ఎదురవుతయో ఉహించండి.
2.. మంచివారిని., మౌనంగా తమ పని తాము చూసుకోనే వారిని ఇబ్బంది పెట్టకూడదు
credit: third party image reference
పూర్వకాలంలో ఋషులు., పండితులు ఎవరి జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకుంటూ యజ్ఞహోమలతో దేవుళ్ళని పూజించేవాళ్ళు. అలాంటి సమయంలో మహిషాసూరుడు తపస్సు చేసుకుంటున్న ఒక ఋషికి ఆటంకం కలిగించడు. ఋషి కోపంతో నీ అంతం త్వరలో సాంబవిస్తుందని శపించాడు. ఆ జరిగిన సంఘటన కొన్ని రోజుల తర్వాత దుర్గమాత చేతిలో మహిషాసూరిడి అంతం జరిగింది. ఋషులు., మహర్షులు..., తమకి ఎంతటి శక్తులు ఉన్న ఎవరి జోలికి వెళ్లకుండా.., ఎవరిని ఇబ్బంది పెట్టకుండా.., అందరి మంచికోసమే పాటుబడేవారు. అందుకే పెద్దలు " చెరపకూర చెడెవు " అని అనేవారు. అంటే ఒకరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే నువ్వే ఇబ్బందులో పడతావు అని దాని అర్ధం.
3..ఎవరిని తక్కువగా/చులకనగా చూడకూడదు
credit: third party image reference
ప్రపంచంలో ప్రతి మనిషికి ఓ విలువ ఉంటుంది., ఒక నైపుణ్యం ఉంటుంది. అది తెలియకుండా ఒక మనిషిని తక్కువ అంచనా వేసి మనం తప్పు చేస్తున్నామ్. రావణ., మహిషాసూరుల విషయంలోను జరిగింది ఇదే. రావణమహిషాసూరులు బ్రహ్మ దగ్గర నుంచి వరలు పొందేటప్పుడు అహంకారంతో రావణుడు మనిషి ద్వారా మాత్రమే తనకు మరణం ప్రాప్తించలని కోరుకున్నాడు. ఆ తరువాత శ్రీరాముని చేతిలో రావణ సంహారం జరిగింది. ఆలాగే మహిషాసూరుడు కూడా స్త్రీలు చాలా బలహీనులు అని భావించి స్త్రీల వల్ల మాత్రమే తనకు మరణం ప్రాప్తించలని కోరుకున్నాడు. ఆ తరువాత కాలంలోనే దుర్గామాత చేతిలో మహిషాసూరుడి అంతం జరిగింది. అందుకే పెద్దలు చెప్పారు. "ప్రతి ఒకరిని తక్కువ అంచనా వేయకూడదు" అని.
4..ఆడవాళ్లని చిన్న చూపు చూడకూడదు
credit: third party image reference
రావణమహిషాసూరుల మరణలకి మొదటిది మరియు ముఖ్యమైనది ఇదే. సీతమాతను సొంతం చేసుకువాలి అని అనుకుని సీతఅపహారణం చేసి తన లంకకు తీసుకునివెళ్ళాడు. తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. కానీ సీతమత అందుకు ఒప్పుకోలేదు. అయినా సరే ఎన్నోసార్లు భేదిరించాడు. కానీ ఎప్పుడు ఆమెను ముట్టుకోలేదు ఎందుకంటే ఎందుకంటే అంతకుముందు రావణుడు ఉర్వశి అనే అప్సరసను అత్యాచారం చేసినప్పుడు ఆమె అతనికి ఇచ్చిన శాపమె అందుకు గల కారణం.. ఇంకా మహిషాసూరుడి విషయానికి వస్తే అతని ద్రుష్టిలో అలాగే ఒక అట బొమ్మ. స్త్రీల ఇష్టలు., అంగీకారాలు అతనికి అవసరం లేదు. మహిషాసూరుడి మరణాన్నికి ముఖ్యమైన కారణం కూడా ఇదే. "ఆడవాళ్లను చులకనగా చూడడం" కేవలం రావణమహిషాసూరుల విషయంలోనే కాదు., నరకసూరుడు.,కిచకుడు లాంటి వాళ్ళ చావులకి కారణం కూడా ఇదే. అందుకే స్త్రీలను ఎప్పుడు తక్కువగా చూడకుడదు.
5..మీలో ఉండే శక్తులని చెడు కోసం ఉపయోగించకూడదు
credit: third party image reference
ఒక మనిషి దేవుడా లేక దెయ్యమా అనేది.., అతనికి ఉండే శక్తులని., దేని కోసం ఉపయోగిస్తున్నాడు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. రావణమహిషాసూరులు దేవతల కంటే శక్తిమంతులు ఒకవేళ వాళ్లు వాళ్లకున్న శక్తులని మంచి కోసం వాడి ఉంటె దేవుళ్లుగా మారెవారు. కానీ తమ స్వార్థం కోసం లోకం పై అధికారం కోసం ఉపయోగించి రాక్షసులుగా మిగిలిపోయారు. తమ శక్తులని మంచికై కాకుండా చెడు పనుల కోసం ఉపయోగించడమె వారు చేసిన మొదటి తప్పు., మనకున్న శక్తులనైనా., తెలివినైనా సరే మంచికి వాడితేనె మనకంటూ పేరు గుర్తింపు. అదే చెడు కోసం వాడితే.., అదే మన అంతనికి నాంది. కాబ్బటి మిత్రమా మీరెప్పుడు మీకున్న తెలివినైనా., బలనైనా మంచికోసం మాత్రమే ఉపయోగించండి.
credit: third party image reference
ఈ ఆర్టికల్లో నేను చెప్పిన 5 విషయాలు రావణమహిషాసూరులో ఉండటానికి ముఖ్యమైన కారణం వారిమెదడులో వుండే చెడుబుద్ధి., చెడు ఆలోచనలు.. చెడు ఆలోచనలు చెడుపనులకి దారితీస్తాయి. చెడుపనులు చెడుపరిణామాలకి దారితీస్తాయి. చెడుకి ఎంత బలం ఉన్న అది ఎంత బాధపెట్టిన ఏదో ఒక రోజు మంచిచేతిలో ఒడిపోకతప్పదు.
credit: third party image reference
ఒక గదిని నల్లగా మార్చే చీకటి కూడా.., ఒక దీపం వెలుగుకి ఒడిపోతుంది.. అలాగే చెడు ఇప్పుడు గెలిచినా ఏదో ఒక రోజు మంచి ముందు తన ఓటమిని ఒప్పుకోక తప్పదు. కాబ్బటి మిత్రమా మీరు ఎప్పుడు నవ్వుతూ మీ తోటివారిని నవ్విస్తూ ఆనందంగా ఉండండి.
"సర్వేజన సుఖినోభవంతు"
credit: third party image reference
ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని ఫాలో అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి ఆర్టికల్ తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye..
0 కామెంట్‌లు