ఓహ్ బేబీ సినిమా నుంచి 4 జీవితా పాఠాలు
మనలో చాలా మందికి మూవీస్ అంటే ఇష్టం. ఫ్యామిలీ తో టైం గడపాలన్నా.., పనిలో ఒత్తిడి తాగించుకోవలన్నా మూవీనే మంచి ఐడియా. అయితే కొన్ని మూవీస్ కామెడీగా అలరిస్తే.., మరికొన్ని ఎమోషనల్ గా ఏడిపిస్తాయి. ఈ రెండు కాసేపు పక్కన పెడితే మరికొన్ని సినిమాలు ప్రేక్షకులని ఒక వైపు అలరిస్తు.., మరోవైపు ఒక మంచి సందేశ్శని మనకు అందేల చేస్తున్నాయి. అందులో " వన్ అఫ్ ది బెస్ట్ మూవీ " ఓహ్ బేబీ " సినిమా.
credit: third party image reference
ఈ మూవీలో ఓ వైపు మనకి నచ్చే కామెడీతో పాటు.., మనకి తెలియల్సిన సందేశం కూడా ఉంది. మిస్ గ్రాని అనే కొరియన్ మూవీ కి మన వాతావరణని జోడించి ఈ సినిమాని అద్భుతంగా తేరకేకించారు డైరెక్టర్ నందిని రెడ్డి.... ఇవ్వన్ని పక్కన పెడితె ఈ మూవీలో మనం తెలుసుకోవాల్సిన ఇంకా అలాగే మనకి అవసరం అయ్యే ముఖ్యమైన 4విషయాలను ఈ ఆర్టికల్లో మీకు చెప్పబోతున్నాను.
credit: third party image reference
అయితే ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Unknown Facts In Telugu లో విడుదల చేయడం జరిగింది...
ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా
1.. వయసు అడ్డంకి కాదు...
credit: third party image reference
మనలో చాలా మంది తాము అనుకున్నది సాధించలని ఉంటుంది. కానీ తమ జీవితంలోని పరిస్థితుల., ఆ వయసులో తమకు ఉండే బాధ్యతల వలో తాము అనుకున్న కలలను సాదించలేక నీరుత్సహపడతారు. ఆ తరువాత ముసలివాళ్ళుగా జీవిస్తారు.
ఇక అలా కాలాన్ని తలుచుకుంటు భాధపడి నీరుత్సహపడుతున్నారు. నిజానికి ఏదైనా సాదించలంటే వయసు పెద్ద విషయామె కాదు. కానీ అందులోని సమయం చాలా ముఖ్యం. జీవితంలో వయసుపైబడిన వారెందరో జీవితంలో అనుకున్నది సాధించారు.ఏదైనా సాదించాలంటే కాస్త వేసులుబాటు ఉండగానే ఆ ప్రయత్నాని మొదలుపెట్టాలి.. అంతేకానీ వయసు పైబడిందని., టైం లేదని నీరుత్సహపడకూడదు.. ఈ సినిమాలో బామ్మ పాత్రకు ఉన్నటుండి యవ్వనం వచ్చేసినట్టు ప్రతి ఒక్కరి జీవితంలోను ఆ మ్యాజిక్ జరగదు కదా. మ్యాజిక్ అంత మన చేతిలోనే ఉందిఅది ఇప్పుడున యూత్ మాత్రమే కాదు వయసు పైబడిన వారి చేతిలో... అందరి చేతిలోను ఆ మ్యాజిక్ ఉంది. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వారికీ ఆ ఆకాశమే హద్దు. ఇక్కడ వయసులో ఉన్నవారు.., వయసుపైబడిన వారు తెలుసుకోవలసిన విషయం ఒకటే... గడిచిపోయిన కాలం గురించి కాకుండా ప్రస్తుతం ఇప్పుడున్న టైంని జాగ్రత్తగా వాడుకోవాలి... ఈ ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. ప్రతి ఒక్కరి జీవితం ఒక ఇంద్రధనస్సుల కనపడుతుంది.
2..అవకాశాలను గమనించడం
credit: third party image reference
అందరూ తాము అనుకున్నది సాదించాలనుకుంటారు.., కష్టపడతారు.., చివరికి అవకాశాలను సంపాదిస్తారు... కానీ తమకి ఎదురయ్యే పరిస్థితుల వలన అవకాశాలను కోల్పోతూ ఉంటారు..., చివరికి తాము అనుకున్న లక్ష్యాన్ని కూడా మరిచిపోయి.., చివరికి గడిచిన కాలాన్ని తలచుకుంటూ..,ప్రస్తుతం వాళ్ళకి ఉన్న ఆ కొంచెం అవకాశాలని కూడా తెలుసుకోకుండా బ్రతుకుతారు... ఈ ఒక్క ఆలోచన విధానాన్ని మార్చుకొంటె చాలు.. వాళ్ళు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి వారిని వెతుకుంటూ వస్తాయి... ఎందుకంటే అవకాశాలని పోగొట్టుకునే వారు ఏదో ఒక కారణం గురించి వెతుకుతూ ఉంటారు... ఈ సినిమాలో తన మనవడు.., కోపంలో తన దగ్గర దాకా వచ్చిన అవకాశాని చెజెతూలా పోగొట్టుకొబ్బోతాడు... కానీ ఆ లోపే సమంత మారిన తన నాయనమ్మ ఆపి.., కోపంలో వచ్చిన అవకాశాని జాగ్రత్తగా ఉపయోగించూకోమ్మని సలహా ఇస్తుంది... ఎమోషన్స్ తో కాకుండా మెదడుతో అలోచించితె చాలు తాము అనుకున్నది సాదించ్చోచని ఈ సినిమా ద్వారా తన మనవడితో పాటు మనకి కూడా చెప్పకానే చెబుతుంది...
3..కుటుంబంతో స్నేహపూర్వకంగా మెల్లగటం
credit: third party image reference
సాధారణంగా అత్తలు తమ కోడలపై పెత్తనం చలయిస్తు ఉంటారు... తమ కోడలు ఎం చెప్పాలనుకుంటున్నరు అన్నది కూడా వారు పట్టించుకోరు. దీని ద్వారా అత్త-కోడళ్ల మధ్య దూరం ఏర్పడుతుంది ఇలా ఒక అత్త.., ఒక కోడళ్ళ మధ్య ఉండే దూరం రానురాను ఒక అమ్మమ్మ-మనవళ్ల..,మనవరాళ్ల మధ్య దూరాన్ని ఏర్పరుస్తుంది.. ఇలా జరగకుండా ఉండాలంటే ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి... " కోడళ్ళు " తమ అత్త చెప్పే తీరుని.., చెప్పలనుకునే మాటని అర్ధం చేసుకుని నడుచుకోవాలి.., పెద్దవారు ఎం చెప్పిన.., ఎలా చెప్పిన.., తిట్టిన.., కొట్టిన.., అంత మన మంచికే కదా..! జీవితం మొత్తం చూసిన పెద్దవాళ్ళు.., తమకి ఎదురైన అనుభవాలను గుర్తుకువచ్చి ఆ భాధలో మనపై దురుసుగా ప్రవర్తిస్తారు.. ఆలా వాళ్ళు అన్న మాటలని పదేపదే గుర్తుచేసుకొని భాధపడితే.., నష్టపోయేది మీరు మాత్రమే కాదు.., మీ కుటుంబ సభ్యులు కూడా.., ఒకరితో ఒకరు ప్రేమగా మసులుకుంటే చాలు అదే మీ ఆరోగ్యాని.., ఆయుష్షుని పెంచే ఔషదం.., అదే మీ విజయానికి సగం బలం.. ఆలా కాక ఒకరిమీద ఒకరు ద్వేషలని.. కోపని పెంచుకుంటే మీ ఇంట్లో సంతోషం కాదు కదా ప్రశాంతంత కూడా ఉండదు...
4..తమని పట్టించుకునే వాళ్ళని గుర్తించాలి
credit: third party image reference
ఓహ్ బేబీ సినిమాలో ప్రతి సీన్ ఎంతో ఎమోషనల్ గా ఉంటుంది... హాస్పిటల్ లో తన మనవరాలు.., తన బామ్మ మధ్య జరిగే గొడవ అయినా.., తన కొడుకుకి ఆ తల్లికి మధ్య మాట్లాడుకునే సంభాషణ అయినా.., చివరికి తనతో ఎప్పుడు గొడవ పడే ఊర్వశి క్లైమాక్స్ లో చనిపోయ్యే సీన్ అయినా సరే.., మనకి కంటతడి వచ్చేలా చేస్తుంది ఈ సినిమాలో ఊర్వశి క్లైమాక్స్ లో చనిపోయాక తెలుస్తుంది తాను గొప్పగా చెప్పుకునే కొడుకు ఎలాంటి వ్యక్తో.. తన కొడుకు అమెరికాలో కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి తనకు గిఫ్ట్స్ లు పంపిస్తున్నాడాని.., తన కొడుకు గురించి అందరికి గర్వంగా చెబుతుంది.. కానీ నిజానికి తాను తన కొడుకుతో మాట్లాడి 20సంవత్సరాలు అయింది.. అయినా సరే తన కొడుకు ఎవరి ముందు తక్కువ కాకూడదని కోరుకుంటుంది.. ఈ సీన్ లో ఒక తల్లికి తన కొడుకు మీద ఉండే ప్రేమని మనం అర్ధం చేసుకోవచ్చు.. అలాగే తన తల్లి కనబడని క్షణం నుంచే ప్రతి క్షణం తన తల్లి దొరికే వరకు కష్టపడే రావురమేష్ పాత్రలో ఒక కొడుకుకి తన తల్లి మీద ఉండే ప్రేమని కూడా మనం అర్ధం చేసుకోవచ్చు కానీ ఇప్పుడున్న సమాజంలో 100 కి 95% మంది పిల్లలు తమ తల్లితండ్రులని వృధాశ్రమాలకి పంపించే లాంటి వాళ్లే ఉన్నారు.., పాపం.., వాళ్ళకి తెలియదేమో.., భవిష్యతులో వాళ్ళు కూడా అదే ఆశ్రమాలకి వెళ్తారని...
credit: third party image reference
ఇలా ఆటు ఎంటర్టైన్మెంట్.., ఇటు ఒక మంచి మెసేజ్ అదించే చిత్రంగా ఈ సినిమాని మనం చూడొచ్చు... కాబ్బటి మిత్రమా మంచి మెసేజ్ తో కూడిన సినిమా చూడాలను కునే వారు ఈ సినిమాని మిస్ అవకండి..
ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...
credit: third party image reference
ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్...
ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...
0 కామెంట్‌లు