Top Ten Unsolved Mysteries Of Bermuda Triangle In Telugu

10 అంతుచిక్కని సమాధానం లేని బేర్ముడా ట్రయింగల్ మిస్టరీలు...
మనందరికి Bermuda Triangle అంటే ఏమిటో తెలుసు.. Fyurto reeko.., Florida.., and Bermuda.., Is-Lands మధ్య ఉన్న ఈ Triangle.., ఎన్నో అంతుచిక్కని విషయాలతో నిండి ఉంది.. ఈ Triangle లోకి వెళ్లిన ఏ Plane.., Ship.., ఏమయిందో.., ఇప్పుడు ఎక్కడ ఉందో.., ఎవరికీ తెలీదు.. ఇన్ని Planes మాయమైపోవడానికి కారణం అయినా ఈ Bermuda Triangle ఒక మిస్టరీ గా మిగిలిపోయింది...
ఇవాళ్టి ఆర్టికల్లో Bermuda Triangle లో సమాధానం దొరకని 10 అంతుచిక్కని మిస్టరీలా గురించి తెలుసుకోబోతున్నాం...
ఈ ఆర్టికల్ కి సంబందించిన వీడియోని మా యూట్యూబ్ ఛానల్ అయినా AJ Media Network లో విడుదల చేయడం జరిగింది... ఆసక్తి ఉన్నవారు... ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకున్నవారు మా ఛానల్ని Subscribe చేసి చుడండి థాంక్యూ మిత్రమా... 
10.. Tiger Star..
ఇది ఒక పాసెంజర్ Air Craft విమానం పేరు.. ఈ విమానం England నుండి Bermuda కు బయలుదేరినప్పుడు కనబడకుండా మాయమైంది..
1948 - జనవరి - 30న అదృశ్యమైన ఈ Flight జాడ ఇప్పటివరకు కనబడలేదు..
ఈ Flight.. England నుండి Bermuda కు బయలుదేరినప్పుడు.., ఆ Flight రేడియో ఆఫీసర్ అయినా Robbert Talk.. రేడియో ద్వారా Flight Information ని తన Head Quarters కి పంపిస్తున్నారు.. కానీ.., ఆలా 11 నిమిషాలు Information పాస్ చేసిన తరువాత ఆకస్మతూగా Signal cut అయింది.. Tiger Star నుండి వచ్చిన చివరి Communcation అదే.. తిరిగి ఆ Head Quarters.., ఆ Air Craft ని Contact అవ్వడానికి Try చేశారు.. కానీ కుదరలేదు.. 
Bermuda Triangle లో జరిగిన మొట్టమొదటి మిస్టరీ ఇదే... ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల వరకు Bermuda Triangle గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం జరిగింది...

09..Selvia.L.Ossa..
176 మీటర్ పొడవు ఉండే ఈ ఓడ ని 1976లో silvia అని పిలిచేవారు.. Silvia అనే ఈ ship ని Bermuda Triangle.. Mysteries లో ఒకటిగా చెబుతారు.. Iron ఒరే అనే Material తో పాటు 37 మంది పాసెంజర్స్ కూర్చోడానికి సరిపోయేంత పెద్దగా.., విశాలంగా ఈ ship ఉండేది.. ఈ Iron ఒరే అనే material ని Brezil నుండి Philidelpa కు రవాణా చేయడానికి ఈ Ship ని వాడేవారు.. అనుకోకుండా.., ఒకరోజు ఈ నౌక Bermuda Triangle మీదుగా వెళ్లడంతో ఎవరికీ తెలియకుండా మాయమైంది.. 
ఆలా వెళ్లిన ఈ నౌక ఇప్పటివరకు తిరిగిరాలేదు.. తరువాత ఈ ship కంపెనీ వాళ్ళు ఈ నౌక కోసం.., ఆ నౌక లోని Coast Guards కోసం వెతకాగా.., ఆ Ship కి సంబందించిన Life Boats.., ఇంకా చేతితో పట్టుకోవడానికి.. వీలులేని కొన్ని శిధిలాలు అక్కడ లభించాయి.. కొద్దిరోజులకి The New York Times లో ఈ సంఘటన గురించి... అప్పటి Coast Guard.. ఆఫీసర్ రిపోర్ట్ చేస్తూ.. అక్కడ తను గమనించిన విషయాన్ని తెలియజేసాడు.. అదేంటంటె..
" 176 మీటర్ ఉన్న ఆ నౌకఅంత త్వరగా మునిగిపోయే అవకాశమే లేదు.. ఒకవేళ.. మునిగిపోయిన.., ఆలోపే.. అందులోని Coast Guards తప్పించుకునే అవకాశం ఉంది.. కానీ ఎవరి జాడ దొరకలేదంటే.., అక్కడ ఓడ మునిగిపోవడం కాకుండా ఇంకేదో జరిగి ఉండాలి.. "
 అని అయన తెలియజేసారు.. 
08..MU-2B..
ప్రపంచం అంతా ఈ Bermuda Triangle చూడటానికి భయపడతారు.. అందుకు కారణం.. ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒక ప్రమాదం జరగమే.. అందుకు ఈ MU-2B అనే ఈ Flight దీనికి నిదర్శనం.. MU-2B అనే ఈ Flight Pyurtorico కి చెందిన Jennifier Blumin మరియు ఆవిడ కుటుంబ సభ్యులకు చెందిన Private Jet.  40సంవత్సరాల Jennifier Blumin.., ఇంకా ఆవిడ కుటుంబ సభ్యులతో కలిసి...
May-15-2017న... Pyurtorico.. నుండి Florida.. కు బయలుదేరారు.. కానీ ఆ విమానం Florida కు చేరలేదు.. ఈ విషయం తెలుసుకున్న Rafael Hernadez అనే Airport సంస్థ ఆ Flight.., Florida కు చేరకుండా.. అక్కడి మధ్యలో ఉన్న Bermuda Triangle లో Miss అయిందని కనిపెట్టారు.. వెంటనే రంగంలో దిగిన AirPort సంస్థ కనబడకుండా పోయిన ఆ Flight కోసం వెతికారు.. కానీ.., ఎన్ని రోజులు అయినా ఆ Flight ఆచూకీ దొరకలేదు.. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.., ఆ Flight Pilot వల్లగానీ.., వాతావరణ వల్లగానీ.., ఆ Flight Crash అయ్యినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు...

07..Flight-19...
December-15-1945 న 
ఒక కొత్త మిస్టరీ Bermuda లో జరిగింది.. అక్కడి Triangle లో శిక్షణ తీసుకుంటున్న 5 Tarpedo Bomber విమానాలు కనబడకుండా పోయాయి.. ఆ Bomber Flights లో శిక్షణ అవుతున్న 14 మందినీ Navy Leftinate అయినా Charles Corol Taler అనే వ్యక్తి Guide చేస్తున్నారు.. ఆ Time లో ఆకస్మాతూగా సిగ్నల్స్ ఆగిపోయింది.. ఆ Flight ఆఫీసర్ అయినా Charles Corol చివరిగా.. " మా Flights నీటిలో మునిగిపోతున్నాయి.. " అని చెప్పారు.. ఆ Flight నుంచి వచ్చిన చివరి communication ఇదే.. 
ఆ తరువాత ఎంత వెతికిన ఆ విమానం దొరకలేదు.. ఆలాగే Flight-19 కోసం వెతుకుతున్నప్పుడు.. ఒక Search Flight గాలో పేలిపోయింది.. ఈ రెండు సంఘటనలు ఎలా జరిగాయి..? అన్న ప్రశ్నకి.. సమాధానం.. ఇప్పటికి దొరకలేదు..

06..S S L Faro...
ఇది ఒక Cargo Ship ఇది మొత్తం 240 మీటర్ల పొడవు ఉంటుంది.. ఇందులో 33 మంది Navy ఆఫీసర్లతో పాటు.., 390 Shipping Container లు.., 290 వాహనాలు.., ఉండడానికి సరిపడెంత స్థలం ఆ ship లో ఉంది.. దీనిని బట్టి ఈ నౌక ఎంత పెద్దదో మనం ఉహించుకోవచ్చు.. 2015 - సెప్టెంబర్ లో ఈ నౌక Florida లోని Jacksanvile నుండి బయలుదేరినప్పుడు.., ఒక పెద్ద తుపానూన్ని ఎదుర్కొంది.. పైగా అక్కడ.. తుపానూలు సర్వసాధారణం.. 
అయితే ఇంతకు ముందు ఎన్నోసార్లు ఈ నౌక ఎన్నో తుపాన్లను ఎదుర్కొంది.. కానీ.., ఆ సముద్రం ఒక Triangle లా ఉండడం.., ఆ తుపాన్ మరింత పెద్దది కావడంతో ఈ సారి ఆ నౌక నీటిలో మునిగిపోయింది.. ఆ సంఘటన రోజు...,  ఈ నౌక " కెప్టెన్ " అయినా S. L. Faro తన Headquarters కి రేడియోలో ఆ నౌక గురించి ఇలా చెప్పారు.. అది.., 
" ఇక్కడ ఎలాంటి సమస్య లేదు.., ఆంత బాగానే ఉంది. " అని... 
కానీ.., కాసేపటికి.., తరువాత మరో Information.. నీ అతను పంపించాడు.. అది.., 
" ఇక్కడ తుపాన్ ఏర్పడింది.. ఈ నౌక తన శక్తినీ కోల్పోతుంది., నౌక లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి.. మేము నీటిలో మునిగిపోతున్నాయి.. " అని... 
ఆ తరువాత రేడియో నుండి ఎలాంటి Communication జరగలేదు.. ఆ తరువాత Radar లో ఆ నౌక కోసం వెతకగా.., ఆ నౌక సముద్రం అడుగు భాగంలో మునిగిపోతు కనిపించింది..

05..U S S Syclaups...
Syclaups అనే ఈ Ship.. అమెరికకు సంబంధించిన శక్తివంతమైన Navi దళలలో ఒకటి.. 300 మంది సైనికులతో ఉండే ఈ నౌకతో యుద్ధం చెయ్యడానికి ఏ దేశం అయినా భయపడుతుంది.. కానీ.., అంత శక్తివంతమైన ఈ నౌక Bermuda Traingle మిస్టరీస్ లో ఒకటిగా కలిసిపోయింది.. 1918లో West indies-Baltimer దేశాల మధ్య ప్రయాణిస్తునప్పుడు 300 మంది సైనికులతో ఈ నౌక Bermuda Triangle లోకి ప్రవేశించింది.. అక్కడ నుండి ఈ నౌక ఒక మెసేజ్ నీ పంపించింది.. అది.., 
ఇక్కడ అంత బాగానే ఉంది.. ఎలాంటి సమస్య లేదు. అని.. ఈ మెసేజ్ నీ తరువాత ఆ నౌక ఎప్పటికి తిరిగి అమెరికాకు చేరలేదు..US Official Statement ప్రకారం.., Bermuda Triangle మిస్టరీస్ లో ఈ ship ఒకటిగా మిగిలిపోయింది...

04..Unknown Light...
ఇప్పటివరకు చెప్పిన Bermuda Triangle మిస్టరీస్ అన్ని ఇప్పటికి మిస్టరీలుగా మిగిలిపోయాయి.. అందులోని మిస్టరీలతో., వాటి చుట్టూ అల్లుకున్న వింత వింత సిద్ధాంతాలు., పుకార్లు., తిరుగుతూ ఉంటాయి.. అందులో ఒకటి.. Unknown Light.. Bermuda మిస్టరస్ లోని నౌకలు ( Ships )., విమానాలు ( Air Crafts )., అన్నీ ఆ Triangle లో నుంచి వచ్చే Spectralight ద్వారా జరుగుతున్నాయని చెబుతారు.. దీనికి సంబంధించిన సంఘటన.. ఒకటి జరిగింది.. అది..,
Christopher Columbus అనే వ్యక్తి., 1942లో తన వాళ్ళతో కలిసి Bermuda Triangle మీదుగా వెళ్తున్నప్పుడు.., తనకి ఒక " తెలియని వెలుగు " కనబడిందని చెప్పారు.. అది కూడా ఆ Triangle లోపలి నుంచి.. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే..
అ Triangle లో ప్రమాదం జరిగేముందు.. అక్కడ ఆ వెలుగు కనబడిందని.. చెబుతారు.. ఇంతకీ ఆ వెలుగు ఏంటి..? ఎందుకు ఆలా జరుగుతుంది.. అనే ప్రశ్నలకి ఎవరి దగ్గర సమాధానం లేదు.. ఇది కూడా Bermuda Triangle లోపలి నుంచే జరుగుతుంది అని చెబుతారు...

03..DC - 3- 1940...
Bermuda Triangle ని Devil's Triangle అని పిలవడానికి కారణం 1948లో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం.. DC-3 అనే విమానం (Flight ) 1948 లో Miami నుండి 50 మైళ్ల దూరం లో అదృశ్యమైంది.. ఆ Flight.. Pilot అయినా Robert Linquist అనే వ్యక్తి., ఆ Flight ని Landing అవ్వడానికి కావలిసిన సూచనల కోసం Ground Control కి రేడియో లో మెసేజ్ పంపారు.. కానీ ఆ మెస్సేజ్ Miami Head Quarters కి వెళ్ళలేదు.. దీనికి కారణం ఆ Triangle లో ఉండే గాలి వాతావరణమే అని చెబుతారు.. 
ఆ Flight Pilot.., Robert Linquist నుంచి వచ్చిన Last Communication అదే.. ఆలా 1948లో అదృశ్యమైన ఈ Flight ఇప్పటికి దొరకలేదు... 

02..Great I-Zack Light House...
Bermuda Triangle లో జరిగే మిస్టరీస్ అన్ని ఆ Triangle లో ఉండే గాలిలోనో.., లేదా.. నీటిలోనో.. మాత్రమే జరుగుతున్నాయి.. అనుకుంటున్నాము. కానీ మరికొన్ని సంఘటనలు ఆ Triangles కి దగ్గరలో ఉండే Islands లో కూడా జరిగాయి.. దీనికి The Great I-Jack Light House అనే సంఘటన ఉదాహరణ..
04 - August - 1969
Bahamaas అనే చిన్న Island లోని ఒక Light House ని అప్పట్లో మూసేసారు.. ఆ Light House పేరే " The Great I-Zack Light House ".. ఇందులో ఇద్దరు వ్యక్తులు.., Light House keepers గా పనిచేస్తు ఉండేవారు.. కానీ ఆ ఇద్దరు ఓ తుపాన్ సమయంలో కనబడకుండా మాయమాయారు.. అక్కడ పౌర్ణమి రోజు వినిపించే వింత శబ్దలు., అలాగే అంతకు ముందు ఓడ ప్రమాదంలో చనిపోయిన Grey Lady అనే అమ్మాయి లాంటి సంఘటన వల్లనే అక్కడ ఆలా జరిగాయని చెబుతారు.. 
అయితే మరికొందరు.. నిజానికి ఆ అమ్మాయి తన బిడ్డతో సహా అ ఓడ ప్రమాదం నుండి తప్పించుకుంది.. కానీ ఆ తరువాత ఎలాంటి కారణం లేకుండా ఏడవడం., అరవడం., లాంటివి చేసిందని చెబుతారు.. అసలు అలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకి సమాధానం.., ఇప్పటికి దొరకలేదు..

01..Sulphur Queen Mystery...
Bermuda Mysteries లో అందరికి తెలియాలిసిన రహస్యలలో " Sulphur Queen Mystery " ఒకటి.. ఈ ship పూర్తి పేరు S.S.Marine Sulphur Queen. ఈ Ship 39 మంది మరియు ఎక్కువ మొత్తంలో ఉన్న Sulphur తో సహా 1963లో మాయమైంది.. తరువాత ఈ నౌక కోసం వెతకగా., అక్కడ వాళ్ళకి అ నౌకకి సంబంధించిన రెండు భాగాలు కనిపించాయి.. అ తరువాత వారికీ మరో రెండు భాగాలు కనపడ్డాయి.. 
అవి అ నౌకలోని రెండు Preservoirs అంటే " నిలువచేయడానికి కావలిసిన యంత్రం " అన్నమాట.. అయితే అ Presevoirs లో అ నౌకకి సంబంధించిన ఇద్దరి చొక్కాలు ఒకదానితో ఒకటి ముడిపడుతూ కనిపించాయి.. పైగా అ చొక్కాల మీద కన్నీటి చుక్కలు కూడా ఉన్నాయని వారు గుర్తించారు.. అక్కడున్న ఆధారాలతో అ సంఘటన మీద వారు తెచ్చుకున్న అవగాహనా ఒకటే.. అది..,
" అ సముద్రంలో తిరిగే దోపిడీ దొంగలు లేదా సొరచాపల కన్నా భయంకరమైన జీవులు అ నౌక పై దాడిచేసి చంపేశారని., అ తరువాత.., అ నౌక సముద్రంలో మునిగిపోయిందని " వాళ్ళు వెల్లడించారు.. 1963లో జరిగిన ఈ సంఘటనలో.., అసలు అక్కడ ఎం జరిగింది అన్నది ఎవరికీ తెలియలేదు.. ఇది కూడా అక్కడి రహస్యలలో ఒకటిగా కలిసిపోయింది..
Bermuda లో దాగిన ఈ రహస్యాలకి అసలు సమాధానం ఇప్పటికి లభించలేదు.. ఈ మధ్య ఈ మిస్టరీలకి కారణం.. " అక్కడి మేఘాల్లో ఉండే Electro Magnetic Waves " అని అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్నారు.. అయితే ఈ రహస్యల వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి..? అనే ప్రశ్నలకి సమాధానలని ఇంకొన్ని రోజులు., వేచి చూడాల్సి ఉంది..
ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాన్ని " COMMENT " బాక్స్ రూపంలో మాతో పంచుకోండి... ఈ ఆర్టికల్ నచ్చితే " LIKE " చేయండి...
ఆలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తి కరమైన ఆర్టికల్స్ కోసం ఈరోజే మమాల్ని " FOLLOW " అవ్వండి.. Thank You ఫ్రెండ్స్... 
ఇంకో మంచి " ఆర్టికల్ " తో మీ ముందుకు వస్తాను అంత వరకు సెలవు bye...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు